Annaya Annavante Video Song from annavaram by mee snehageetham
అన్నయ్యా అన్నావంటే ఎదురవనా అలుపై ఉన్నావంటె నిదరవనా
కలలే కన్నావంటే నిజమై ముందికిరానా కలతై ఉన్నావంటే కధనవనా
అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే
అమ్మతోడు నాన్నతోడు అన్నీనీకు అన్నేతోడు చెల్లిపోని బంధం నేనమ్మా
చిట్టి చెల్లమా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువమ్మా
చిట్టి చెల్లెమ్మా ప్రాణమైనా చెల్లిస్తాడమ్మా
చూపులోన దీపావళి నవ్వులోన రంగోళి పండగలు నీతో రావాలి
నా గుండెలోన వేడుక కావాలి
రుగ్గుల్లోన బంగారు తల్లి మాట మరు మల్లి రామునింట ప్రేమని పంచాలి
ఆ సీత లాగ పేరుపు రావాలి
నీలాంటి అన్నగాని ముందే ఉంటే తోడునీడ
ఆనాటి సీత కన్ని కష్టాలన్ని కలిగుండేవా ||చెల్లిపోని బంధం||
కాలికింద నేలను నేనే నీలినింగి నేనే
కన్నులోని నీరేనేనమ్మ ఆ నన్ను నీవు జారనీకమ్మ
ఇంటిచుట్టు గాలిని నేనే తోరణాన్ని నేనే తులసిచెట్టు కోటను
నేనమ్మా నీ కాపలాగ మారనీవమ్మా
ముక్కోటి దేవతల అందేవరం అన్నవరం
ఇంటింటి అన్నతోడు అందరికుంటే భూమే స్వర్గం
మీ స్నేహ గీతం
Comments
Post a Comment