అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మలా సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటితారకల కోలాహా లం అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని అరచేతిలోనా హారివిల్లై.... గోరింట పండగా....ఆ..ఆ.... మా ఇంట పండగా.... అన్నా చెల్లెలి అనుబంధం అంతులేనిదీ ఆనందం.. జాబిలమ్మకిది జన్మదినం కోటితారకల కోలాహలం అన్నయ్య ప్రేమే అరచేతిలోనా అందాల రేఖలు అవుతుంటే.. గోరింట పండగా..ఆ.ఆ.... మా ఇంట పండగా... విరిసినది వెన్నెలేయిలా అచ్చు నా చెల్లి నవ్వులా.. స్వర్గమే నేరుగా మా ఇంట వాలగా కురిసినది ప్రేమ చినుకులా అదే మా అన్న చూపులా .. కన్నులే తడిసెనే నవ్వినా హాయిగా నీ కంటకి రెప్పను నేనై తోడుగ ఉన్నాలే... నీ గుండెకు ఊపిరి నేనై ఎపుడూ ఉంటాలే.. అందుకే నువు లేక నే లేనులే ప్రతి జన్నలోన నీ చెల్లినయ్యె వరమివ్వు నాకు చాలంటా.. దేవతల మాట నా నోటి వెంట దీర్ఘాయుష్మాన్ భవా అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మలా సంబంధం జాబిలమ్మకిది జన్నదినం కోటి తారకల కొలాహలం బుడి బుడీ నడకలు ఎన్నో నేర్పిన కన్న తండ్రిలా.. పాదమే, కందనీ, ఓ పూల దారిలా చిరు చిరు గోరుముద్దలే తినిపించు కన్న తల్లిలా.. తులసివై,వెలసినా, ఈ ఇంటి దేవత.. అన్నా ..అన్న మాటే కాదా నాకిక ఓంకారం.. చెల్లీ..ను...
Comments
Post a Comment