Swara Kalpana Movie Songs - Sarigamapadani Song మీ స్నేహగీతం
తెలుగు సినిమా చరిత్రలో కేవలం సప్త స్వరాక్షరాలతో మాత్రమే రూపు దిద్దుకున్న ఏకైక పాట..మీ కోసం ఈ పాట సాహిత్యం మొత్తం కేవలం ' స ' 'రి' ' గ' 'మ' 'ప' ద' ' ని' తోనే ఉంటుంది చిత్రం: స్వర కల్పన రచన: జొన్నవిత్తుల రామ లింగేశ్వర రావు సంగీతం: గంగై అమరన్ గానం: ఎస్. పి. బాలు, ఎస్. జానకి పల్లవి: సరిగమ పదనిని నీ దానిని సరిగమ పదనిని నీ దానిని సరిగా సాగనీ నీదారిని సరిగమ పదనిని నీ దానిని దాగని నిగనిగ ధగధగమని దామరి మానిని సరిదారిని దామరి మానిని సరిదారిని చరణం సామ సాగరిని సాగనీ నీదరిని సామ సాగరిని సాగనీ నీదరిని పదమని మరినీ సగమని నీ దాపామని పాదని సాదని నీ దాపామని పాదని సాదని గరిమగ మగనిగ మరిమరి సాగనీ సరిగమ పదనిని నీ దానిని దామరి మానిని సరిదారిని చరణం నిగమాగమాపగ నీ సరిగగాగ నిగమాగమాపగ నీ సరిగగాగ సరిగమ పదనీ గనిగా దా సరిగమ పదనీ గనిగా దా నీ గరిమని గని నీ దరిని మనీ నీ గరిమని గని నీ దరిని మనీ సాగనీ సమపద సమాగమమనీ దాగని నిగనిగ ధగధగమని దామరి మానిని సరిదారిని దామరి మానిని సరిదారిని సరిగమ పదనిని నీ దానిని సరిగా సాగనీ నీదారిని సరిగమ పదనిని నీ దానిని
మీ స్నేహగీతం
Comments
Post a Comment