Door No 1 Full Video Song ,oopiri మీ స్నేహగీతం
హాల్లో
మైక్ టెస్టింగ్
వన్ టూ
జంట నగరాలకు మంట పెట్టే
నాజూకు నడుమొంపు
నాట్య మయూరి .చి చి
నాటు మయూరి
కుమారి నెమలి
ఆటా పాట నేడే చూడండి
కాస్కో రాజా ఎస్కో భాజా
మైక్ టెస్టింగ్
వన్ టూ
జంట నగరాలకు మంట పెట్టే
నాజూకు నడుమొంపు
నాట్య మయూరి .చి చి
నాటు మయూరి
కుమారి నెమలి
ఆటా పాట నేడే చూడండి
కాస్కో రాజా ఎస్కో భాజా
ఆ డోరు నెంబర్ ఒకటి డాషు
యాభై ఆరు అడ్డ గీత
సున్నా రెండు సిల్కు నగరు మూడో లైను
ఎర్ర గేటు కొబ్బరి సెట్టు
లోనకెళ్తే సోఫాసెట్టు
ఆడ కూసోని ఏయిటింగ్ సెత్తే నేనొస్తాను
యాభై ఆరు అడ్డ గీత
సున్నా రెండు సిల్కు నగరు మూడో లైను
ఎర్ర గేటు కొబ్బరి సెట్టు
లోనకెళ్తే సోఫాసెట్టు
ఆడ కూసోని ఏయిటింగ్ సెత్తే నేనొస్తాను
ఆ డోరు నెంబర్ ఒకటి డాషు
యాభై ఆరు అడ్డ గీత
సున్నా రెండు సిల్కు నాగరు మూడో లైను
ఎర్ర గేటు కొబ్బరి సెట్టు
యాభై ఆరు అడ్డ గీత
సున్నా రెండు సిల్కు నాగరు మూడో లైను
ఎర్ర గేటు కొబ్బరి సెట్టు
లోనకొస్తే సొఫా సెట్టు
ఆడ కూసోని ఏయిటింగ్ సెత్తే నేనొస్తాను
ఎప్పుడంటే అప్పుడొచ్చి షేక్హ్యాండ్ ఇచ్చేస్కో
ముద్దులిచ్చి మెడ్లో డైమండ్ లాకేట్ ఏసేస్కో
ఎహె. ఆల్లు ఈళ్ళు సూత్తేయేటి
టివి ల్లోనా ఎత్తెఏంటి
మజా మజా కాళ్ళ గజ్జ నాతో ఆడేస్కో
ఆహ ఎహె ఓహో అబ్బబ్బబ్బో
ఆడ కూసోని ఏయిటింగ్ సెత్తే నేనొస్తాను
ఎప్పుడంటే అప్పుడొచ్చి షేక్హ్యాండ్ ఇచ్చేస్కో
ముద్దులిచ్చి మెడ్లో డైమండ్ లాకేట్ ఏసేస్కో
ఎహె. ఆల్లు ఈళ్ళు సూత్తేయేటి
టివి ల్లోనా ఎత్తెఏంటి
మజా మజా కాళ్ళ గజ్జ నాతో ఆడేస్కో
ఆహ ఎహె ఓహో అబ్బబ్బబ్బో
ఆ సిగ్గ సిగ్గ సిగ్గాతరక సిల్లి నెమల్లి.
సిచ్చుబుడ్డి పేలుస్తాది నరాల్లో గిల్లి
కర కర కారా సూపుల చిల్లి నెమల్లి
అగ్గి మంట పెట్టేస్తాంది అత్తర్లు జల్లి
సిచ్చుబుడ్డి పేలుస్తాది నరాల్లో గిల్లి
కర కర కారా సూపుల చిల్లి నెమల్లి
అగ్గి మంట పెట్టేస్తాంది అత్తర్లు జల్లి
అబ్బబ్బబ్బా నీ గురించి నువ్వు మస్తు అర్
కోట్ల కొద్దీ ఫాల్లోయింగ్ దూము ధామ్
ఇంస్టాగ్రామ్ లో నా బొమ్మ పెడితే
సెల్ ఫోన్ ఫుల్ల్లోడ్ డౌన్లోఆడింగ్ ఏ
వాట్సాప్ లోన చాటింగ్ మొదలు పెడితే
ఏ కుర్రగాళ్ల బి పి లు ఆప్లోడింగ్ ఏ
అరేయ్ సోషల్ నెట్వర్క్ లోన
స్పెషల్ ఫిగర్ నేనె నంత
ఎపుడు చూడు నా పేరు డైలీ ట్రేండింగ్ ఏ
అబ్బ అబ్బ అబ్బ్బా అబ్బ్బాబాబా
కోట్ల కొద్దీ ఫాల్లోయింగ్ దూము ధామ్
ఇంస్టాగ్రామ్ లో నా బొమ్మ పెడితే
సెల్ ఫోన్ ఫుల్ల్లోడ్ డౌన్లోఆడింగ్ ఏ
వాట్సాప్ లోన చాటింగ్ మొదలు పెడితే
ఏ కుర్రగాళ్ల బి పి లు ఆప్లోడింగ్ ఏ
అరేయ్ సోషల్ నెట్వర్క్ లోన
స్పెషల్ ఫిగర్ నేనె నంత
ఎపుడు చూడు నా పేరు డైలీ ట్రేండింగ్ ఏ
అబ్బ అబ్బ అబ్బ్బా అబ్బ్బాబాబా
ఆ సిగ్గ సిగ్గ సిగ్గాతరక సిల్లి నెమల్లి.
కర కర కారా సూపుల చిల్లి నెమల్లి
అగ్గి మంట పెట్టేస్తాంది అత్తర్లు జల్లి
కర కర కారా సూపుల చిల్లి నెమల్లి
అగ్గి మంట పెట్టేస్తాంది అత్తర్లు జల్లి
ఆ డోరు నెంబర్ ఒకటి డాషు
యాభై ఆరు అడ్డ గీత
సున్నా రెండు సిల్కు నాగరు మూడో లైను
ఎర్ర గేటు కొబ్బరి సెట్టు
లోనకెళ్తే సోఫాసెట్టు
ఆడ కూసోని ఏయిటింగ్ సెత్తే నేనొస్తాను
ఆ డోరు నెంబర్ ఒకటి డాషు
యాభై ఆరు అడ్డ గీత
సున్నా రెండు సిల్కు నాగరు మూడో లైను
ఎర్ర గేటు కొబ్బరి సెట్టు
లోనకెళ్తే సోఫాసెట్టు
యాభై ఆరు అడ్డ గీత
సున్నా రెండు సిల్కు నాగరు మూడో లైను
ఎర్ర గేటు కొబ్బరి సెట్టు
లోనకెళ్తే సోఫాసెట్టు
ఆడ కూసోని ఏయిటింగ్ సెత్తే నేనొస్తాను
ఆ డోరు నెంబర్ ఒకటి డాషు
యాభై ఆరు అడ్డ గీత
సున్నా రెండు సిల్కు నాగరు మూడో లైను
ఎర్ర గేటు కొబ్బరి సెట్టు
లోనకెళ్తే సోఫాసెట్టు
మీ స్నేహగీతం
Comments
Post a Comment