Tholi Choopu Cheli Raasina Subhalekha మీ స్నేహగీతం
ఈ పాట సాహిత్యం గమనిస్తే తెలుగు హిందీ బాషలు రెండూ వుంటాయి) చిత్రం : రాజ్ కుమార్ (1983) రచన : వేటూరి సంగీతం : ఇళయ రాజా గానం : బాలు, జానకి రాగం : కళ్యాణి ఆఆఆఆఆఆఆఆఆ.. ఆహాహ.. ఆహాహ.. ఆహాహ.. తొలి చూపు చెలి రాసిన శుభలేఖ తొలి చూపు చెలి రాసిన శుభలేఖ పలుకే లేనిది.. ప్రియ భాషా పలుకే లేనిది.. ప్రియ భాషా తొలి చూపు చెలి రాసిన శుభలేఖ తొలి చూపు చెలి రాసిన శుభలేఖ కన్నూ కన్నూ నవకళ్యాణి లో.. రాగాలెన్నో పలికే క్యా(क्या) అందాలన్నీ బిగి కౌగిళ్ళకే.. రావాలనీ అలిగే బనే మేరే ప్రాణ్ మన్ మధ్ కే తీర్ ఏహై ప్రేమ్ కా సార్ (बने मेरे प्राण मन मध् के तीर ऐहै प्रेम का सार) ప్రాణాలన్ని మరు బాణా లైదుగా చేసే ప్రేమ కావ్యం అఛ్చా(अच्चा) తొలి పాట చెలికంకితం.. చెలి నీడ నా జీవితం... ఆరారు కాలాల కిది కామితం నజరోం సే ఆహ దిల్ నే దియా నజరానా ఆహహ.. (नजरॊं सॆ ఆహ दिल नॆ दिया नजराना అహహ..) న హో సకా ఔర్ దేనా (न हॊ सका और दॆना) న హో సకా ఔర్ దేనా దేనా (न हॊ सका और दॆना.. देना) నజరోం సే ఉహూ.. దిల్ నే దియా నజరానా.. (नजरॊं सॆ ఉహూ.. दिल नॆ दिया नजराना) బృందావనీ సుమ గంధాలతో శృంగారాలే వలచీ ఫిర్(फिर) శిల్పావనీ లయ లాస్యాలతో సౌందర్యాలే తలచీ సాంఝ్ సవేరే పూఛూంగీ మై ఖిల్ కవల్ సే తుమ్హే.. (सांझ सवॆरॆ पूछूंगी मैं खिल कवल सॆ तुम्हॆं) కార్తీకాల తెలి కల్హారాలతో వేస్తా ప్రేమ హారం... షుక్రియా (शुक्रीया) కుసుమించే చెలి యవ్వనం.. నా మదికే నీరాజనం.. ఏడేడు జన్మాలకిది శాశ్వతం.. తొలి చూపు చెలి రాసినా శుభలేఖ నజరోం సే దిల్ నే దియా నజరానా (नजरॊं सॆ दिल नॆ दिया नजराना) పలుకే లేనిది ప్రియ భాషా న హో సకా ఔర్ దేనా దేనా (न हॊ सका और देना.. देना) తొలిచూపు చెలి రాసిన శుభలేఖ నజరోం సే దిల్ నే దియా నజరానా (नजरॊं सॆ दिल नॆ दिया नजराना)
మీ స్నేహగీతం
Comments
Post a Comment