I - Manoharudu - Poolane Kunukeyamantaa Video మీ స్నేహగీతం
ఈ పాట లో ఐ శబ్దాన్ని సాహిత్యం లో చక్కగా వాడుకోవటం భలే వుంటుంది ..
పూలనే కునుకేయమంటా తనువచ్చెనంటా... తనువచ్చెనంటా హే ఐ అంటే మరినేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా అరె ఐ అంటే ఇక తానను శబ్దము యద చెబుతుంటే విన్నా హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తనువు ఇచ్చెనంటా... తనువచ్చెనంటా పూలనే కునుకేయమంటా తనువచ్చెనంటా... తనువచ్చెనంటా చరణం : అసలిపుడు నీకన్న ఘనుడు లోకాన కనబడునా మనిషై అదిజరగదనేలా అడుగువేసినా నిను వలచిన మనసై ప్రతి క్షణము క్షణము నీ అణువుఅణువులను కలగన్నది నా ఐ ఈ కలల ఫలితమున కలసినావు నువ్వు తీయటి నిజమై నా చేతిని వీడని గీతవి నువ్వై నా గొంతుని వీడని పేరువి నువ్వై తడిపెదవుల తళుకవనా నవ్వు నవ్వనా ఎంత మధురం పూలనే కునుకేయమంటా తనువచ్చెనంటా... తనువచ్చెనంటా హే ఐ అంటే మరినేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా అరె ఐ అంటే ఇక తానను శబ్దము యద చెబుతుంటే విన్నా హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తనువచ్చెనంటా... తనువచ్చెనంటా పూలనే కునుకేయమంటా తనువచ్చెనంటా... తనువచ్చెనంటా చరణం : నీరల్లే జారేవాడే నాకోసం ఒక ఓడయ్యడా నీడంటు చూడనివాడే నన్నే దాచిన మేడయ్యడా నాలోన వుండే వేరొక నన్నే నాకే చూపించినాడా నారాతి గుండెని తాకుతు శిల్పంగా మార్చేసిందా యుగములకైనా మగనిగ వీనే పొగడాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే ప్రతి ఉదయానా తన వదనాన్నే నయనము చూసేలాగా వరమేదైనా కావలే పూలనే కునుకేయమంటా తనువచ్చెనంటా... తనువచ్చెనంటా హే ఐ అంటే మరినేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా అరె ఐ అంటే ఇక తానను శబ్దము యద చెబుతుంటే విన్నా హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తనువచ్చెనంటా... తనువచ్చెనంటా పూలనే కునుకేయమంటా తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
మీ స్నేహగీతం
Comments
Post a Comment