Jolajo Lammajola Video Song by మీ స్నేహగీతం
జొలాజొలమ్మ జేజెల జోల జేజెల జోల
నీలాల కన్నులకు నిత్య మల్లె పూల జోల
నిత్య మల్లె పూల జోల
ల్లొలాలళళలల హాయి హాయే
ల్ల్లోల్ళ్లాలాళ్లలల హాయి హాయే
నీలాల కన్నులకు నిత్య మల్లె పూల జోల
నిత్య మల్లె పూల జోల
ల్లొలాలళళలల హాయి హాయే
ల్ల్లోల్ళ్లాలాళ్లలల హాయి హాయే
రేపల్లె గోపన్నా రేపు మరచి నిదరొయె
రేపు మరచి నిదరొయె
యాదగిరి నరసన్న ఆదమరచి నిదరొయె
ఆదమరచి నిదరొయి
ఏడు కొండల ఎంకన్నా ఎపుడనగా నిదరొయె
ఎపుడనగా నిదరొయె
కొడె పిల్లాడా నీకేమో కునుకైన రాదయే
కునుకైన రాదాయే
ల్ల్లోల్ళ్లలాలల్ల హాయే హాయి
జొల......పూల జోల
రేపు మరచి నిదరొయె
యాదగిరి నరసన్న ఆదమరచి నిదరొయె
ఆదమరచి నిదరొయి
ఏడు కొండల ఎంకన్నా ఎపుడనగా నిదరొయె
ఎపుడనగా నిదరొయె
కొడె పిల్లాడా నీకేమో కునుకైన రాదయే
కునుకైన రాదాయే
ల్ల్లోల్ళ్లలాలల్ల హాయే హాయి
జొల......పూల జోల
మీనవతారమెత్తి మేని చుట్టూ రాబోకూరా
అరెరరే యాహీ యాహీ యహ్హి
యహ్హి యాహీ యహ్హి
కృష్ణ అవతారమెత్తి కోకలేత్తుకు పోబోకురా
అయ్యయో యాహీ యాహీ యహ్హి
హ హ హ హ
వామనావతారామెత్తి వామానావతారామెత్తి స్వామి లాగా అయిపోకు
బుద్దవాతారామెతీ భోదిచెట్టును అంటి ఉండకు
రఘు వంశ తిలకుదివై రాముడివై రమణుడివై
సీత తోనే ఉండి పోరా గీత నువ్వే దిద్ది పోరా
అరెరరే యాహీ యాహీ యహ్హి
యహ్హి యాహీ యహ్హి
కృష్ణ అవతారమెత్తి కోకలేత్తుకు పోబోకురా
అయ్యయో యాహీ యాహీ యహ్హి
హ హ హ హ
వామనావతారామెత్తి వామానావతారామెత్తి స్వామి లాగా అయిపోకు
బుద్దవాతారామెతీ భోదిచెట్టును అంటి ఉండకు
రఘు వంశ తిలకుదివై రాముడివై రమణుడివై
సీత తోనే ఉండి పోరా గీత నువ్వే దిద్ది పోరా
ఈ...... సీత తోనే ఉండి పోరా నా ...గీత నువ్వే దిద్ది పోరా
ల్లొలాలోళ్ల హాయి హాయే...ల్లొలాలోళ్ల హాయి హాయే.
జొలాజొలమ్మ జేజెల జోల జేజెల జోల
నీలాల కన్నులకు నిత్య మల్లె పూల జోల
నిత్యామల్లె పూల జోల
నీలాల కన్నులకు నిత్య మల్లె పూల జోల
నిత్యామల్లె పూల జోల
ల్లొలాలళళలల హాయి హాయే
ల్ల్లోల్ళ్లాలాళ్లలల హాయి హాయే
ల్ల్లోల్ళ్లాలాళ్లలల హాయి హాయే
మీ స్నేహ గీతం
Comments
Post a Comment