Posts

Showing posts from 2017

Swarabhishekam Songs - Adhi Needhani - By Mee Snehageetham

Image
ఇది నాదనీ, అది నీదనీ, ఇది నాదనీ, అది నీదనీ, చెప్పలేనిది ఒక్కటి ఈ ఒక్కటి , ఏమది ? అది ఇది అని చెప్పలేనిది , ఆ చెప్పలేనిది ఏమది? అది మనసున పుట్టి మమతల పెరిగి మధువై పూచేది అది ఇది అని చెప్పలేనిది, అది ఇది అని చెప్పలేనిది వెన్నెలమ్మ రాతిరిదా, వేకువమ్మ పొద్దుటిదా కోకిలమ్మ ఆమనిదా? ఈ పువ్వు పులకరింత, ఈ పడక పలకరింత ఈ పువ్వు పులకరింత, ఈ పడక పలకరింత ఈ జన్మకు చాలనంత పరవశమంతా మనదే మన ఇద్దరిదే, పదే పదే వినిపించే ప్రియదేవుడి అష్టపది, అది ఇది అని చెప్పలేనిది మొగ్గిన వలపుల ముంగిటా, వయసు ముగ్గు వేయనా నిగ్గులు పొంగిన చెక్కిటా, సిగ్గుల ఎరుపులు తాకనా వయ్యారంగా పార్వతి, శృంగారంగా శైలపతీ ఓంకారంగా కలిసి, ఏకాక్షరమై మురిసే పరవశమంతా మనదే మన “ఒక్కరిదే” ఎదా ఎదా కలిపేసే ఇహపరాల ఇష్టపది అది ఇది అని చెప్పలేనిది Mee Snehageetham

Swarabhishekam Songs - Venugana - By Mee Snehageetham

Image
ఒక అరుదైన అద్భుతమైన  పాట మీ అందరికోసం  చిత్రం : స్వరాభిషేకం(2004) సంగీతం : విద్యా సాగర్ రచన : వేటూరి గాత్రం : రాధిక, శంకర్ మహదేవన్, కోరస్ కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం రేపల్లె మానందనం ఓ.. వేనోళ్ళ నీ కీర్తనం ఆషాడ మేఘాలొచ్చి ఆనందాల జల్లే కురిసె ఆలారే...... వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం రేపల్లె మానందనం వేనోళ్ళ నీ కీర్తనం పాల చెక్కి నెతినెత్తి అమ్మబోతె కిట్టయ్య యేలు పెట్టి ఎంగిలి చేతడు ఎట్టాగమ్మో ఇంకెట్టాగమ్మో మాటు చూసి మడుగులోన మునగబోతె కిట్టయ్య సీరలు గుంజి చక్కా పోతడు ఎట్టాగమ్మో ఇంకెట్టాగమ్మో యేరే కోక నీరే రైక అంటాడమ్మో అట్టాగని అంటాముట్టనట్టు ఉందామంటే మురిపాలు పొంగిస్తే పాలెందుకంటాడు ఓలమ్మో పాలెందుకంటాడు ఓలమ్మో హే..సిగ్గొచ్చి చుట్టేసి చీరెందుకంటాడు ఓలమ్మో ఓలమ్మో.. బుటుకు బుటుకు బుగ్గ గిల్లిపోయినట్టు సిటుకు సిటుకు సినుకు ముద్దులిచ్చినట్టు బుటుకు బుటుకు బుగ్గ గిల్లిపోయినట్టు సిటుకు సిటుకు సినుకు ముద్దులిచ్చినట్టు వయసు పట్టి లాగినట్టు మనసు గిచ్చి పోయినట్టు ఆలారె ఆలారె ఆనందబాల అందాల కిట్టయ్యక...

Nena Paadana Pata Song - Guppedu Manasu Movie - By Mee Snehageetham

Image
భార్యని మురిపెంగా ఒక పాట పాడు అంటే ఆమాట విన్న భార్య “నేనా పాడనా పాట, మీరా అన్నదే మాటా… అంటూ పాడిన పాట భార్య  భర్త అనుబంధాన్ని ఎంత చక్కగా వివరిస్తుందో. 💝 💝 💝 ఈ గీతం ద్వారా భార్య  భర్తల బందాన్ని ఎంతో చక్కగా వివరించారు రచయిత ఆత్రేయ గారు... ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే విడతీయలేని బంధం. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే అగాధమంత దూరం ఇద్దరికీ. ... 💝 💝 💝 💝 ఈ బంధానికి పిల్లలు మరింత వన్నె తెస్తారు.మన ముందు తరంలో ఇలాంటి కుటుంబ వ్యావహారిక నేపధ్యంలో బంధాలకి విలువ ఇస్తూ అనేక సినిమాలు రావా లని కోరుకుంటూ... చిత్రం : గుప్పెడు మనసు (1979) సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ సాహిత్యం : ఆత్రేయ గానం : బాలు, వాణీ జయరాం చిత్రం : గుప్పెడు మనసు (1979) సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ సాహిత్యం : ఆత్రేయ గానం : బాలు, వాణీ జయరాం నేనా .. పాడనా పాటా మీరా .. అన్నదీ మాటా నేనా .. పాడనా పాటా మీరా .. అన్నదీ మాటా నీ వదనం భూపాలమూ నీ హృదయం ధ్రువతాళమూ నీ సహనం సాహిత్యమూ నువ్వు పాడిందే సంగీతమూ నేనా .. పాడనా పాటా మీరా .. అన్నదీ మాటా ఇల్లే సంగీతమూ వంటిల్లే సాహిత్యమూ ఈ పిల్లలే ...

Gunna Gunna Mamidi Full Video Song - Raja The Great - By Mee Snehageetham

Image
గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ జల్దీగా నువ్వు రావే సంధ్యా మనము కలుసుకునే చోటుకి రోజు ఆటాడుకునే ఆటకి గున్నా గున్నా మామిడీ పిల్లగో గున్నా మామిడి తోటకీ గున్నా గున్నా మామిడీ పిల్లగో గున్నా మామిడి తోటకీ రావాలనే ఉంది బావా మనము కలుసుకునే చోటుకి రోజు ఆటాడుకునే ఆటకి జీడిగింజలో చిల్లాటలో అరె పత్తిగింజలో పల్లాటలో అరె జీడిగింజలో చిల్లాటలో అరె పత్తిగింజలో పల్లాటలో గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ అటు తాటికాయ చెట్టు కింద తాకులాట ఇటు ఈతకాయ చెట్టు కింద ఈదులాట అటు తాటికాయ చెట్టు కింద తాకులాట ఇటు ఈతకాయ చెట్టు కింద ఈదులాట అరె ఎర్రమన్ను గుడ్డులో ఎగురులట అరె మునక్కాయ చెట్టుకింద ముద్దులాట అరె ఎర్రమన్ను గుడ్డులో ఎగురులట అరె మునక్కాయ చెట్టుకింద ముద్దులాట జీడిగింజలో చిల్లాటలో అరె పత్తిగింజలో పల్లాటలో గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ అటు చేమంతి చెట్టు కింద చెంచులాట ఇటు కచ్చకాయ చెట్టు కింద కిస్సులాట అటు ...

kannulu kalisedhokshanam song - oxygen movie - By Mee Snehageetham

Image
"" ఆక్సిజన్ "" చిత్రం నుండి '' కన్నులు కలిసేదో క్షణం '' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం.. బై మీ స్నేహగీతం ,మాధవీ రాజు కన్నులు కలిసేదో క్షణం పెదవులు కలిసేదో క్షణం నీతోనే ఈ నిమిషం...కలకాలం  రెప్పల సవ్వడిదో క్షణం.. తీయని కన్నీరిదో క్షణం.. నీతో ఈ నిమిషం చిరకాలం ఇదే క్షణం మళ్ళీ మళ్ళీ రావాలిలే.. ప్రతీ క్షణం నీతో ఇలా ఉండాలిలే... తెలుసా మనసా తెలుసా..... నీతో విడి వడి వేసిన అడుగొక నిమిషం ... తెలుసా మనసా తెలుసా... క్షణమొక యుగమై గడిచేనులే ... తెలుసా మనసా తెలుసా.. నీతో జతపడి నడచిన ప్రతి ఒక నిమిషం తెలుసా మనసా తెలుసా. ఆ క్షణం లోకం నా వశమే .. నీ చెంతలేని ఈ నిమిషమైనా నీ జత నిమిషమంత౨ మధురం పంచలేదే ... కన్నీరు నైనా పన్నీరు చేసే నీ ఒడి లోని క్షణమే నా గుడి ఆయ్యేనే ... నీ పేరు తోటి నాపేరునే పెనవేసి క్షణం ౮ఉప్పొంగెలే .. కాలాన్ని సన్న దారం లా అనుకున్నాయి క్షణము ఈపూలే.. వయసే mమళ్ళినా వెళ్ళినా తనువుకే యవ్వనం యవ్వనం పూవనం ఈ క్షణం తెలుసా మనసా తెలుసా. నీతో విడి వడి వేసిన ౨అడుగొక నిమిషం ... తెలుసా మనసా తెలుసా... క్షణమొక యుగమై గడిచేనులే ౪... త...

Kothaga Kothaga Song - MCA Movie - By Mee Snehageetham

Image
'' MCA ''చిత్రం నుండి '' ఓ కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా'' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం.. బై స్నేహగీతం ,మాధవీ రాజు.. ఓ కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా క్షణమోక్క నిమిషమల్లె గడుపుదాం పదా... ఓ వింతగా వింతగా మంత్రమేసినట్టుగా నిమిషమొక్క గంటగా గడుపుదాం పదా. ఓ వేగమే..కాస్త పెంచనా గంటకిన్ని పూటలంటూ మూటకట్టనా .. ఆ పూటకిన్ని రోజులంటూ పంచిపెట్టనా ... రోజుకొక్క వారమంటూ నడక మార్చనా ? ప్రేమ పంచటం లో నిన్ను మించనా ? ఎండైనా ...ఎండైనా...వానైనా ..వానైనా ... మన తీరే ఆగేనా.... నిన్నైనా నిన్నైన..రేపైనా రేపైనా... ఆ క్షణమే ఇకపైనా ..ఆ..ఆ ..ఆ.. కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా క్షణమోక్క నిమిషమల్లె గడుపుదాం పదా.. వింతగా వింతగా మంత్రమేసినట్టుగా నిమిషమొక్క గంటగా గడుపుదాం పదా. ఓ..ఎక్కడున్నదో నాకు నచ్చబోయే పిల్ల అంటూ యిప్పుడోచ్చి నన్ను కోరి చేరుతుందో అంటూ ఊహించుకున్న నిమిషమేక్కడున్నా నిన్ను తీసుకెళ్ళి చూపనా... నిన్ను చూడగానే నా మొదటి భావనేంటో నిన్ను చేరలేక నేను పడ్డ వేదనేంటో చెప్పలేనిదంటూ నిన్నే cచూడమంటూ ఆ ఘడియ లోకి లాగనా.. కలు...

Jawaan Title Song - Jawaan Telugu Movie - By Mee Snehageetham

Image
ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే కంటికి రెప్పలె కాయాలే బన్ జా రే తూ జవాన్(౨ ) అబ్ హర్ ధడ్కన్ కహి జన గణ మన బస్ బన్జా హర్ ధమ్ తూహి జవాన్(౨) తుజ్ మేహే బడాయి ఖతం బస్ బన్ జా రే తూహి జవాన్ అబ్ హర్ ధడ్కన్ కహి జన గణ మన బస్ బన్ జా హర్ ధమ్ తూహి జవాన్ తుజ్ మేహై దం ఖతం బస్ బన్ జా రే తూహి జవాన్ కష్టం వస్తే నే కదలను కద చేస్తా ఎదురెళ్లి రక్కసి వధ తీసెయ్ సమరంలో ఇక తనమన తనువున జన గణ మన చేసేయ్ అనుకుందే తక్షణమున చూసేయ్ లక్ష్యాన్నే ఈ క్షణమున సత్యం అనునిత్యం నీ భుజమున నిలుపుతూ జన గణ మన ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే కంటికి రెప్పలె కాయాలే బన్ జా రే తూ జవాన్ రోజూ నీకో యుద్ధమురా రాజీ పడితే వ్యర్ధమురా జవా...........న్ జవా............న్ జండా నీలో ధైర్యమురా జయమే దానికి ధ్యేయమురా జవా..........న్ జవా.....న్ నడు ఎవ్వరికొరకిక వెతకక పద ఉరకేత్తే తెగువకు నువ్వే గురు పడు పిడుగుకి వెరవక జడవక పద నువ్ పుట్టిన మట్టికి ప్రాణమిడు చూపించేయ్ ధం తొక్కాలి కదం బస్ బన్ జా తూహి జవాన్ హో కష్టం వస్తే నేకదలను కద చేస్తా ఎదురెళ్లి రక్కసి వధ తీసెయ్ సమరంలో ఇక తనమన తనువున జన గణ మన చేసేయ్ అనుకుందే తక్షణమున చూసే...

Naalo Ninnu Nenu Song - Juliet Lover of Idiot - By Mee Snehageetham

Image
నాలో నిన్ను నేను చూసుకుంటూ నీలో నన్ను నేను చూసుకుంటూ కాలం గడుపుతుంటే కొత్తగున్నదే లోలో దాచి పెట్టుకున్న గుట్టు గాల్లో కళ్ళతోటి రాసుకుంటూ ప్రాణం చదువుతుంటే వింతగున్నదే దగ్గరే దూరము దూరమే దగ్గర ఐననే నీ పక్కన నువ్వు చేరితే తేలికే భారము భారమే తేలికై ఐనదే నువ్వు నవ్వితే నిజమా ఈ నిమిషం.... నమ్మలేని కలలా ఉంది ఈ నిజం నిజమా ఈ నిమిషం.... నమ్మలేని కలలా ఉంది ఈ నిజం నాలో నిన్ను నేను చూసుకుంటూ నీలో నన్ను నేను చూసుకుంటూ కాలం గడుపుతుంటే కొత్తగున్నదే లోలో దాచి పెట్టుకున్న గుట్టు గాల్లో కళ్ళతోటి రాసుకుంటూ ప్రాణం చదువుతుంటే వింతగున్నదే ఏ మాత్రం ఆలస్యం చేయొద్దంటున్నది ఆశల్లో ఆత్రాన్ని మోసే నా మది నర నర నరమున పెరిగిన పరవశం పెదవి చివరి కొచ్చి ఎదురుగా నిను గని కుదురుగా నిలవగా నిజము తెలుపమంది నాలో నిన్ను నేను చూసుకుంటూ నీలో నన్ను నేను చూసుకుంటూ కాలం గడుపుతుంటే కొత్తగున్నదే లోలో దాచి పెట్టుకున్న గుట్టు గాల్లో కళ్ళతోటి రాసుకుంటూ ప్రాణం చదువుతుంటే వింతగున్నదే ఆకాశం మౌనంగా అంతా చూస్తున్నది ఆ నీలి మేఘాల్లో పువ్వులు దాచుకుని త్వర త్వర త్వరపడి అడుగు అడుగడుగని ఎదను తరుముతోంది నిమిషం క్షణముగా తరుగగా...

Neekai Vechey Song - Juliet Lover of Idiot - By Mee Snehageetham

Image
నీకై వేచే కనులకే.. రానే రాదు అలసటే.. నిను చూశాక మనసే ఏగసే.. నీతో నిండే తలపులే  నాతో నిత్యం తలపడే.. రేయి పగలు చేదిరే నిదరే.. తొలిసారి గుండేల్లో గుబులేదో తొలిచింది నీ వల్లేనేమో. నాలో నన్నునీ వేలివేశానులే.. నీలో నన్నునీ వేతికాలే.. నేనను భావమే చేరిపేశానులే.. నువ్వే నేనుగా... నడిచాలే.... ఏపుడో..అపుడు..  చూస్తావంటు నా వైపే... నా కనులే రాసేనా.. ఈ చూపుల లేఖలు... నిన్నింకా చేరనే లేదు... మాటలు దాచి.. మేఘాలా సందేశాలే పంపా.. మాటుగ చూస్తూ నీ ముందే  నా ప్రేమంతా పరిచే ఉంచా... ఓహో... ఓఓఓ ఓహో... నీకై వేచే కనులకే.. రానే రాదు అలసటే.. నిను చూశాక మనసే ఏగసే.. నీతో నిండే తలపులే  నాతో నిత్యం తలపడే.. రేయి పగలు చేదిరే నిదరే.. నీ వైపే సాగుతూ.. నా మనసే ఏందుకో.. నా మాటే వినడమే లేదు.. గాలులలోనే ఏ మంత్రం విసిరేశావో ఏమో.... గాలం వేసే నా హ్రుదయం నీతో పాటే లాగేసావో... ఓహో.. ఓ ఓ ఓ హో... నీకై వేచే కనులకే.. రానే రాదు అలసటే.. నిను చూశాక మనసే ఏగసే.. నీతో నిండే తలపులే  నాతో నిత్యం తలపడే.. రేయి పగలు చేదిరే నిదరే.. మీ స్నేహగీతం  Mee Snehageetham

teri meri Chirunama Thana - Ekkadiki Pothavu Chinnavada - My Mee Snehageetham

Image
(తేరి మేరి మేరి తేరి మేరి ప్రేమ్ కహాని హై మస్త్ మస్త్ నువ్వేలే నా జీవితం సోగకళ్ళ  సోయగం తాగుతుంటె మనసుని౦డ ఇష్క్ ఇష్క్ హోయ్) చిరునామా తన చిరునామా మరిచిపోయినే హో చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్లెనె హో సీతకోక చిలుక అలక నీ రంగులన్నీ దాచకే చాలిక మెరుపు లాగ మాయమే అవక ఆ మేలి ముసుగు తీసి కాస్త వెలుగు చూపు బాలిక మబ్బుల చాటునున్న చందమామ బయటకే వచ్చే దెన్నడో హో గీతల్లో కింక రాని అందమైన బొమ్మని చూసేదేప్పుడో ఖుదానే తుజే మేరే లియే పరి బనా కే దియా ప్యారి కీ తేరి ధో మె మే ఖో గయా మిట్ గయా ఉస్ కె నష మే మౌలా.... మ ప ని సా ని సా మ ప ని ని ప ని మ ప ని సా సా ని ని ని సా ని సా సా రి రి గ గ మా మా ఊహాంటె అర్ధం అంటే ఊహించలేని నేను నీ ఊహాలోన మునిగిపోయానిలా గాల్లోనా తేలేదాన్ని ఇన్నాళ్లు తప్పుబట్టి ఈవేళ నేలపైన వేలు కూడా లేదలా నువ్వు లేని దరి ఊహకుందిలే నువ్వు పీల్చే గాలి నాకు ఊపిరయ్యనే ఊహాలగ గాలిలాగా కానరాని నిన్ను నేను గాలి ఊహాల్ల మారి గాలిస్తున్నానే చిరునామా తన చిరునామా మరిచిపోయినే హో చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్లెనె హో సీతకొక చిలుక అలక నీ రంగులన్నీ దాచకే చాలిక మెరుపు లాగ మాయమే అవక ఆ మేలి ముసుగు...

Priyamaina Neeku Songs - Manasuna Unnadi (Female) - By Mee Snehageetham

Image
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ఒకసారి దరి చేరి ఎద గొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా లలలలలలలల.....లలలలలలలల చింత నిప్పైనా చల్లగ ఉందని ఎంత నొప్పైన తెలియలేదని తననే తలచుకొనే వేడిలో ప్రేమ అంటేనే తీయని బాధని లేత గుండెల్లో కొండంత బరువని కొత్తగా తెలుసుకొనే వేళలో.... కనపడుతోందా నా ప్రియమైన నీకు నా ఎద కోత... అని అడగాలని అనుకుంటు తన చుట్టు మరి తిరిగిందని.. తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా... నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింక చోటెక్కడుందని ... నిదరే కసురుకొనే రేయిలో మేలుకొన్నాయిలే వింత కైపని వేల ఊహల్లో ఊరేగే చూపుని కలలే ముసురుకొనే హాయిలో వినబడుతోందా నా ప్రియమైన నీకు... ఆశల రాగం అని అడగాలని పగలేదో... రేయేదో.. గురుతేలేదని... తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపో...

నంది పురస్కారాలు! తిరస్కారాలు ! By Mee Snehageetham

Image
నంది పురస్కారాలు! తిరస్కారాలు ! తెలుగు చరిత్ర మరియు కళలకు ప్రతీకలలో ఒకటైన '' లేపాక్షి నంది '' పేరిట ఉత్తమ చిత్రాలకు, మరియు ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 సంవత్సరములో ప్రారంభమైనది.చిత్ర నిర్మాణ సరళి, నాణ్యత, ప్రమాణాలు పాటిస్తూ ఇచ్చే మొదటిలో బంగారు, రజిత, కాంస్య నంది అనే 3 బహుమతులూ కథకు 2 బహుమతులూ, మొత్తము 5 పురస్కారాలుండేవి. చిత్ర నిర్మాణములో అన్ని శాఖలకు గుర్తింపు, ప్రోత్సాహము అందించే విధంగా ఇప్పుడు 42 నందులకు పైగా పెరిగినవి. ఎన్నడూ లేని విధం గా ఈ సారి ఈ నంది అవార్డ్స్ కి కులం రంగు పూసుకోవటం కాస్త సినీ పరిశ్రమలో పెద్ద దుమారాన్నే లేపింది అనటం లో అతిశయోక్తి లేదు.పైగా ఒకటే సారి మూడు సంవత్సరాలకు గానూ సమయాభావం వలన ( ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ) ఇవ్వటం వలన దాంట్లో ఎక్కువ శాతం ఒక కులానికే నంది అవార్డ్స్ ఇచ్చారు అని నిరసన జ్వాలలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలను తొక్కేసి,తమ వారికి మాత్రమే అవార్డులను ప్రకటించుకున్నారని అవి నంది అవార్డులు కాదు సైకిల్ అవార్డులు అంటూ బహిరంగంగానే విమర్శలు మొదలయ్యాయి. తమ తమ చిత్రాలకు నంది పురస్కారం ద...

MCA Title Song - MCA Movie Songs - By Mee Snehageetham

Image
'' MCA  ''చిత్రం నుండి '' మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం '' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం.. బై  స్నేహగీతం ,మాధవీ రాజు వీధి చివర ఉంటాదో టీ కొట్టు... ఆడ మేం తాగే టీ ఏమో వన్ బై టు .. వంటిమీద ఉండేదొక్క జీన్సు ప్యాంటు... పైన అప్పుడప్పుడూ మారుస్తాం టీ షర్టూ ... మా ఫెవరెట్టు సినిమా హీరో హిట్టు.. అయితే మేము కూడా చేస్తాం౪౫ సెం హెయిర్ కట్టూ .. మా కాలనీ కావేరి తోటి సైలెంటూ ... కాని కలల్లోన కాజల్ తో డ్యుయెట్టు.. ఆషాడం సేల్స్ లో హాఫ్ రేటు కిచ్చినా మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంటూ ...డిస్కౌంటూ మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం...MCA మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం ...MCA మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం ...MCA మేమే మిడిల్ మిడిల్ మిడిల్ క్లాస్ అబ్బాయిలం ...MCA హేయ్...పిక్చర్ నాది..పాప్ కార్న్ నీది.. మందే నాది ..మంచింగ్ నీది .. బైకే నాది..పెట్రోలె నీది... అరె సిగరెట్ నాదీ... మామ కిళ్ళీ నీది... అని వాటా వేసీ ఖర్చే పెడతాం... అరె పైసా పైసా పోగే చేస్తాం .. చివరికి Cచిట్టీ కట్టీ చీటింగ్ అవుతాం మళ్ళీ లక్కే వస్తుందని లాటరీ ట్రై చేస్తాం... మేమే మిడిల్ క్లాస్...

Tummeda Tummeda Video Song -Srinivasa Kalyanam - By Mee Snehageetham

Image
తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా మగడు లేని వేళ తుమ్మెదా.. వచ్చి మొగమాట పెడతాడె తుమ్మెదా మాట వరసకంటు తుమ్మెదా పచ్చి మోట సరసమాడె తుమ్మెదా అత్త ఎదురుగానే తుమ్మెదా రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా ఎదురు పడితె కదలనీక దడికడతాడే పొద చాటుకి పద పదమని సొద పెడతాడే ఎదురు పడితె కదలనీక దడికడతాడే పొద చాటుకి పద పదమని సొద పెడతాడే ఒప్పనంటె వదలడమ్మా ముప్పు తప్పదంటె బెదరడమ్మా ఒప్పనంటె వదలడమ్మా ముప్పు తప్పదంటె బెదరడమ్మా చుట్టు పక్కలేమాత్రం చూడని ఆత్రం పట్టు విడుపు లేనిదమ్మ కృష్ణుని పంతం మగడు లేని వేళ తుమ్మెదా.. వచ్చి మొగమాట పెడతాడె తుమ్మెదా మాట వరసకంటు తుమ్మెదా పచ్చి మోట సరసమాడె తుమ్మెదా అత్త ఎదురుగానే తుమ్మెదా రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా తుమ్మెదా తుమ్మెదా తానమాడు వేళ తాను దిగబడతాడే మాను మాటు చేసి చుడ ఎగబడతాడే తానమాడు వేళ తాను దిగబడతాడే మాను మాటు చేసి చుడ ఎగబడతాడే చెప్పుకుంటె సిగ్గు చేటు అబ్బ నిప్పులాంటి చూపు కాటు చెప్పుకు...

Mann Tadpat - Mohammad Rafi Live With Naushad - By Mee Snehageetham

Image
బైజు బావ్రా చిత్రం కోసం రికార్డ్ చేసిన ఈ అద్భుతమైన పాట గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి  ఈ కృష్ణ భజన దశాబ్దాలుగా ఇంటింటా వినిపిస్తోంది.షకీల్ బదాయుని  వ్రాసిన ఈ పాటను మొహమ్మద్ రఫీ పాడగా, నౌషాద్ అలీ సంగీతం సమకూర్చారు.దీని రికార్డింగ్ రోజు ప్రతిఒక్కరూ శుభ్రతతో వచ్చి చాలా భక్తి శ్రద్ధలతో ఈ పాట రికార్డ్ చేశారని ప్రతీతి. సంగీతానికి మతం లేదు, సంగీత కళాకారులకు సంగీతమే మతం. మేము కావాలనే సినిమాలో పాట పెట్టకుండా ఒక లైవ్ కన్సర్ట్ లో డైరెక్ట్ గా పాడిన ఈ గీతం మీకోసం . Here is the proof is that music divine, it has no boundaries of religion, country, and language. Soulful song in the sweet voice of Rafi saab. Mee Snehageetham  

Chuttu Chengavi Cheera - Thoorpu Velle Railu - By Mee Snehageetham

Image
ప్రపంచంలో స్త్రీ కట్టు.బొట్టుకు మన భారతీయ సంస్కృతి కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆడవారికి బొట్టు.కాటుక.నిండైన చీరె అందం. భారతీయుల దుస్తులలో దాదాపు ప్రామాణికమైన చీర సాహిత్యంలో, ముఖ్యంగా జానపద సాహిత్యంలో, పలు సందర్భాలలో ప్రస్తావించబడింది. భారత స్త్రీలు చీరను కట్టే విధానంలో కూడా ఒక విధమైన సౌకుమార్యం, అందం ఉంటుంది. చీరలోని నిండుతనం,ఆ సొగసు ని దాదాపు 39 సంవత్సరాల క్రితమే చీర రంగులను పదాలలో ముంచెత్తిన గొప్ప మధుర గీతం. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ  చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ  బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి  ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ..  చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ  తెల్లచీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మా నల్లచీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మా ఎర్రచీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా ఎర్రచీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా పచ్చచీర కట్టుకుంటే పంటచేల సిరివమ్మ నేరేడుపళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు వంగపండు రంగులోన పొంగుతాయి సొగసుల్లు వన్నె వన్నె చీరల్లోనా నీ వళ్ళే హరివిల్లూ మీ స్నేహగీతం 

Naalo Unna Prema Song - Premante Idera - By Mee Snehageetham

Image
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా.. సరదా తీరగా ఊ అంటానుగా మననే చూడగా ఎవరూ లేరుగా మనసే పాడగా అడ్డే లేదుగా ఇద్దరికీ ఒద్దిక కుదరగ ఇష్ట సఖి ఒద్దని బెదరక సిద్దపడే పధ్ధతి తెలియక తలొంచి తపించు తతంగమడగక.. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా రెప్పలలో నిప్పుల నిగ నిగ నిద్దరనే పొమ్మని తరమగ ఇప్పటికో ఆప్తుడు దొరకగ వయారి వయస్సు తయారయ్యిందిగా నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా ఊ అంటానుగా మననే చూడగా ఎవరూ లేరుగా మనసే పాడగా అడ్డే లేదుగా నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా.. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా.. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా.. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా మీ స్నేహగీతం 

Sirimalle Neeve - Pantulamma - By Mee Snehageetham

Image
తెలుగు పాటల్లో మోహన రాగం వినిపించినంత విస్తృతంగా మరో రాగం వినపడదేమో! దీనికి ముఖ్య కారణం ఈ రాగంలో వినిపించే (వినిపించగలిగే) రకరకాలైన అనుభూతులు. స్వర పరంగా మోహన రాగం ఐదు స్వరాల (స, రి, గ, ప, ద) రాగమైనప్పటికీ, మోహనం ఇవ్వగలిగే abstractness వల్ల, సంగీతపరంగా చూపే లోతులలో ఉన్న వైవిధ్యాల వల్ల, శాస్త్రీయ సంగీతంలో ఈ రాగానికి ఒక విశిష్ట స్థానముంది. మన కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని మోహనం రాగానికి “దగ్గరగా” ఉండే రాగం హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంలో “భూప్‌”. స్వర పరంగా ఈ రెండు రాగాలు ఒకటే  అయినప్పటికీ, శాస్త్రీయ సంగీతంలో పరిచయంఉన్న వారు ఈ రెంటినీ రెండు విభిన్న రాగాలుగా పేర్కొంటారు చిత్రం : పంతులమ్మ(1977) గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతం : రాజన్-నాగేంద్ర సాహిత్యం : వేటూరి సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటె నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే ||సిరిమల్లె నీవే || ఎలదేటి పాటా చెలరేగె నాలో చెలరేగిపోవే మధుమాసమల్లె ఎలమావి తోటా పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే తొలిపూత నవ్వే.. వనదేవతల్లే పున్నాగపూలే.. సన్నాయి పాడే ఎన్నెల్లు తేవే.. ఎదమీటి ...

kondagali tirignidi - vuyyala jampala - By Mee Snehageetham

Image
“మలయ మారుతం” కర్ణాటక సాంప్రదాయ సంగీతంలోని 16వ మేళ కర్త అయిన “చక్రవాకం” రాగం యొక్క జన్యం. హిందుస్తానీ పద్ధతిలో “మలయ మారుతం” అన్న పేరుగల రాగం కానీ, “మలయ మారుతం” రాగాన్ని పోలిన రాగం కానీ లేవు. ఐతే, ముఖ్యంగా వాయిద్యకారులు గత 50, 60 సంవత్సరాలుగా, “మలయ మారుతం” రాగాన్ని యధాతధంగా హిందూస్తానీ పద్ధతిలోకి ప్రవేశపెట్టారు. “మలయ మారుతం” ఉదయాన్నే పాడుకొనే ఆహ్లాదకరమైన రాగం. కర్ణాటక సాంప్రదాయ సంగీతంలోని “మనసా ఎటులోర్తునే..” అన్న చాలా ప్రసిద్ధ త్యాగరాజ కృతి, స్వరపరచబడింది “మలయ మారుతం” రాగంలోన ే!కరుణ రసాన్ని ఎంతో చక్కగా పోషించే “మలయ మారుతం” రాగం మనో ధర్మ సంగీత అంశాలైన రాగాలాపన, స్వరకల్పన లకు ప్రసిద్ధమైంది. కొండగాలి తిరిగిందీ.. కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది.. గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది.. పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికిందీ.. పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది.. గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది.. పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది.. పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది.. పట్టరాని లేత వలపు పరవశించి పాడింది.. కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది.. గోదావరి వరదలాగ కోరిక చెలరేగింద...