kannulu kalisedhokshanam song - oxygen movie - By Mee Snehageetham
"" ఆక్సిజన్ "" చిత్రం నుండి '' కన్నులు కలిసేదో క్షణం '' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం..
బై మీ స్నేహగీతం ,మాధవీ రాజు
కన్నులు కలిసేదో క్షణం
పెదవులు కలిసేదో క్షణం
నీతోనే ఈ నిమిషం...కలకాలం
రెప్పల సవ్వడిదో క్షణం..
తీయని కన్నీరిదో క్షణం..
నీతో ఈ నిమిషం చిరకాలం
ఇదే క్షణం మళ్ళీ మళ్ళీ రావాలిలే..
ప్రతీ క్షణం నీతో ఇలా ఉండాలిలే...
తెలుసా మనసా తెలుసా.....
నీతో విడి వడి వేసిన అడుగొక నిమిషం ...
తెలుసా మనసా తెలుసా...
క్షణమొక యుగమై గడిచేనులే ...
తెలుసా మనసా తెలుసా..
నీతో జతపడి నడచిన ప్రతి ఒక నిమిషం
తెలుసా మనసా తెలుసా.
ఆ క్షణం లోకం నా వశమే ..
నీ చెంతలేని ఈ నిమిషమైనా
నీ జత నిమిషమంత౨
మధురం పంచలేదే ...
కన్నీరు నైనా పన్నీరు చేసే
నీ ఒడి లోని క్షణమే నా గుడి ఆయ్యేనే ...
నీ పేరు తోటి నాపేరునే పెనవేసి క్షణం ౮ఉప్పొంగెలే ..
కాలాన్ని సన్న దారం లా అనుకున్నాయి క్షణము ఈపూలే..
వయసే mమళ్ళినా వెళ్ళినా తనువుకే యవ్వనం యవ్వనం పూవనం ఈ క్షణం
తెలుసా మనసా తెలుసా.
నీతో విడి వడి వేసిన ౨అడుగొక నిమిషం ...
తెలుసా మనసా తెలుసా...
క్షణమొక యుగమై గడిచేనులే ౪...
తెలుసా మనసా౯ తెలుసా.
నీతో జతపడి నడచిన ప్రతి ఒక నిమిషం
తెలుసా మనసా తెలుసా.
ఆ క్షణం లోకం నా వశమే
ఈ tతీపి నిమిషం చేదవ్వకుండా నా ప్రాణాన్ని పంచి నే కాపాడుకోనా
ఈ హాయి నిమిషం మాయవ్వకుండా నా హృదయం లో దాచి నే బ్రతికించనా
ఇవి kక్షణములా తీపి కవితలా ఇవి సెకనులా ప్రేమ శకములా...
అని తేల్చలేని వింతైన మత్తులో నిలిచే నిరీక్షణమే౫...
ఊపిరి ఆగినా సాగినా తెలియదే ఈ క్షణం మత్తులో తీక్షణే తీరదే...
తెలుసా మనసా తెలుసా.
నీతో విడి వడి వేసిన అడుగొక నిమిషం ...
తెలుసా మనసా తెలుసా...
క్షణమొక౭ యుగమై గడిచేనులే ...
తెలుసా మనసా తెలుసా.
నీతో జతపడి నడచిన ప్రతి ఒక నిమిషం
తెలుసా మనసా తెలుసా.
ఆ క్షణం ౬లోకం నా వశమే
కన్నులు కలిసేదో క్షణం
పెదవులు కలిసేదో క్షణం
నీతోనే ఈ నిమిషం...కలకాలం
రెప్పల సవ్వడిదో క్షణం..
తీయని కన్నీరిదో క్షణం..
నీతో ఈ నిమిషం చిరకాలం
ఇదే క్షణం మళ్ళీ మళ్ళీ రావాలిలే..
ప్రతీ క్షణం నీతో ఇలా ఉండాలిలే...
మీ స్నేహగీతం,
Comments
Post a Comment