Nena Paadana Pata Song - Guppedu Manasu Movie - By Mee Snehageetham
భార్యని మురిపెంగా ఒక పాట పాడు అంటే ఆమాట విన్న భార్య “నేనా పాడనా పాట, మీరా అన్నదే మాటా… అంటూ పాడిన పాట భార్య భర్త అనుబంధాన్ని ఎంత చక్కగా వివరిస్తుందో.💝💝💝
ఈ గీతం ద్వారా భార్య భర్తల బందాన్ని ఎంతో చక్కగా వివరించారు రచయిత ఆత్రేయ గారు...
ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే విడతీయలేని బంధం. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే అగాధమంత దూరం ఇద్దరికీ. ...💝💝💝💝
ఈ బంధానికి పిల్లలు మరింత వన్నె తెస్తారు.మన ముందు తరంలో ఇలాంటి కుటుంబ వ్యావహారిక నేపధ్యంలో బంధాలకి విలువ ఇస్తూ అనేక సినిమాలు రావాలని కోరుకుంటూ...
ఈ గీతం ద్వారా భార్య భర్తల బందాన్ని ఎంతో చక్కగా వివరించారు రచయిత ఆత్రేయ గారు...
ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే విడతీయలేని బంధం. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే అగాధమంత దూరం ఇద్దరికీ. ...💝💝💝💝
ఈ బంధానికి పిల్లలు మరింత వన్నె తెస్తారు.మన ముందు తరంలో ఇలాంటి కుటుంబ వ్యావహారిక నేపధ్యంలో బంధాలకి విలువ ఇస్తూ అనేక సినిమాలు రావాలని కోరుకుంటూ...
చిత్రం : గుప్పెడు మనసు (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, వాణీ జయరాం
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, వాణీ జయరాం
చిత్రం : గుప్పెడు మనసు (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, వాణీ జయరాం
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, వాణీ జయరాం
నేనా .. పాడనా పాటా
మీరా .. అన్నదీ మాటా
మీరా .. అన్నదీ మాటా
నేనా .. పాడనా పాటా
మీరా .. అన్నదీ మాటా
మీరా .. అన్నదీ మాటా
నీ వదనం భూపాలమూ
నీ హృదయం ధ్రువతాళమూ
నీ సహనం సాహిత్యమూ
నువ్వు పాడిందే సంగీతమూ
నీ హృదయం ధ్రువతాళమూ
నీ సహనం సాహిత్యమూ
నువ్వు పాడిందే సంగీతమూ
నేనా .. పాడనా పాటా
మీరా .. అన్నదీ మాటా
మీరా .. అన్నదీ మాటా
ఇల్లే సంగీతమూ వంటిల్లే సాహిత్యమూ
ఈ పిల్లలే నా సాధనం ఇంకా వింటారా నా గానం
రిని సస సస సస సస
దద నిని నిని నిని నిని
సప దద దద దద దద
మమ పప పప పప పప
మపమ పదప దనిస నిసని దనిస
ఇల్లే సంగీతమూ వంటిల్లే సాహిత్యమూ
ఈ పిల్లలే నా సాధనం ఇంకా వింటారా నా గానం
ఈ పిల్లలే నా సాధనం ఇంకా వింటారా నా గానం
రిని సస సస సస సస
దద నిని నిని నిని నిని
సప దద దద దద దద
మమ పప పప పప పప
మపమ పదప దనిస నిసని దనిస
ఇల్లే సంగీతమూ వంటిల్లే సాహిత్యమూ
ఈ పిల్లలే నా సాధనం ఇంకా వింటారా నా గానం
ఊగే ఉయ్యాలకూ నువు పాడే జంపాలకూ
ఊగే ఉయ్యాలకూ నువు పాడే జంపాలకూ
సరితూగదు ఏ గానమూ నీకు ఎందుకు సందేహమూ
నీకు ఎందుకు సందేహము
ఊగే ఉయ్యాలకూ నువు పాడే జంపాలకూ
సరితూగదు ఏ గానమూ నీకు ఎందుకు సందేహమూ
నీకు ఎందుకు సందేహము
నేనా .. పాడనా పాటా
మీరా .. అన్నదీ మాటా
మీరా .. అన్నదీ మాటా
ఉడకని అన్నానికీ మీకొచ్చే కోపానికీ
ఏ రాగం బాగుండునో చెప్పే త్యాగయ్య మీరేగా
రిని సస సస సస సస
దద నిని నిని నిని నిని
సప దద దద దద దద
మమ పప పప పప పప
మపమ పదప దనిస నిసని దనిస
ఉడకని అన్నానికీ మీకొచ్చే కోపానికీ
ఏ రాగం బాగుండునో చెప్పే త్యాగయ్య మీరేగా
ఏ రాగం బాగుండునో చెప్పే త్యాగయ్య మీరేగా
రిని సస సస సస సస
దద నిని నిని నిని నిని
సప దద దద దద దద
మమ పప పప పప పప
మపమ పదప దనిస నిసని దనిస
ఉడకని అన్నానికీ మీకొచ్చే కోపానికీ
ఏ రాగం బాగుండునో చెప్పే త్యాగయ్య మీరేగా
కుత కుత వరి అన్నం తై తక తక మను నాట్యం
ఏ భరతుడు రాసిందీ నీకా పదునెటు తెలిసిందీ
నీకా పదునెటు తెలిసింది
ఏ భరతుడు రాసిందీ నీకా పదునెటు తెలిసిందీ
నీకా పదునెటు తెలిసింది
నేనా .. పాడనా పాటా
మీరా .. అన్నదీ మాటా
మీరా .. అన్నదీ మాటా
నీ వదనం భూపాలమూ
నీ హృదయం ధ్రువతాళమూ
నీ సహనం సాహిత్యమూ
నువు పాడిందే సంగీతమూ
నీ హృదయం ధ్రువతాళమూ
నీ సహనం సాహిత్యమూ
నువు పాడిందే సంగీతమూ
Comments
Post a Comment