మీరా / o butterfly / asha bhonsle / ఆశా భోంస్లే
మీరా -
ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా నిజానికి ఇళయరాజా ఈ బటర్ ఫ్లై పాట మాత్రం తమిళ నాట మోగుతూనే ఉంటుంది ..మంద్రమైన సంగీతం, బాలు గారి గొంతులో..తమిళం లో పాడింది ఆశా భోంస్లే గారు,కానీ తెలుగు లో బహుశా చిత్ర గారు..డబ్బింగ్ సినిమా అవటం తో క్లారిటీ సరిగ్గా ఉండదు తెలుగు లో..కానీ బాలు గారి ట్రాక్ మాత్రం చాలా అద్భుతం గా ఉంటుంది .
తమిళం లో ఈ పాట మీకోసం ↓
తెలుగు లో ఈ పాట మీకోసం ↓
Comments
Post a Comment