Posts
Showing posts from August, 2017
Oo Mama Chandama Video Song - Mannemlo Monagadu by mee snehageetham
- Get link
- X
- Other Apps
Kaboye Namogudu ''Mannemlo Monagadu '' Video Song - by mee snehageetham
- Get link
- X
- Other Apps
Ottesi chepava inkokasari song - Aatma bandham - by mee snehageetham
- Get link
- X
- Other Apps
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ...,,,,, ఆసక్తికరమైన కథా కథనాలతో 90లలో వచ్చిన ఒక మంచి సినిమా ఆత్మబంధం. కలకాలం తోడుంటాడని ప్రాణంగా ప్రేమించి పెళ్ళిచేసుకున్న తన భర్త ఒక యాక్సిడెంట్ లో తనని వీడివెళ్ళిపోయాడనే దిగులుతో ఉన్న ఆమెకి అతను ఆత్మరూపంలో తనచుట్టూనే ఉండి కాపాడుకుంటున్నాడని తెలిసిన క్షణంలో నమ్మలేని ఆ నిజాన్ని ఒట్టి ఊహకాదని ఒట్టేసి చెప్పవా అంటూ భర్తనే అడిగే సంధర్బంలోని ఈ పాట చాలా అందంగా ఉంటుంది. మీరూ వినండి . ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ... ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ... ఒట ్టి ఊహ కాదని.. ఈ కొత్త పూల గాలి .. నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజాన్ని .. బొట్టు పెట్టి పిలవగానె స్వర్గం దిగి వచ్చిందని ... ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ... ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ... ఒకేసారి కలలన్నీ వెలేసాయి కన్నుల్నీ అమావాస్య కొలువై మోయ మంటు రేయినీ... సుదూరాల తారల్ని సుధా శాంతి కాంతుల్నీ వలలు వేసి తెచ్చా కంటి కొనలో నింపనీ .. చెదరని చెలిమి కి సాక్ష్యమా హృదయము తెలుపగ సాధ్యమా ... మాయని మమతల దీపమా... ఉదయపు తళుకులు చూపుమా ... నా జాబిలి నీవేనని ... ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ... ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి .. త...
Kanti Choopu Song - Jeevitha Chakram Song - by mee snehageetham
- Get link
- X
- Other Apps
కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది మూగమనసులో మాట ఓ పిల్లా ఆశలు దాచకు.. ఆశలు దాచకు // కంటిచూపు // ఆడపిల్ల పూలతీగె - ఒక్కలాగే చక్కనైనవి ఆడపిల్ల పూలతీగె - ఒక్కలాగే చక్కనైనవి ఆడపిల్ల పూలతీగె ఒక్కలాగే - అండ కోరుకుంటాయి ఆ... హా.. అందమైన మగవాడు - పొందుకోరి వచ్చాడు ఎందుకలా చూస్తావు - ఓ పిల్లా స్నేహము చేయవా - స్నేహము చేయవా // కంటిచూపు // కొమ్మమీద గోరువంక - రామచిలక జోడు గూడె కొమ్మమీద గోరువంక - రామచిలక జోడు గూడె కొమ్మమీద గోరువంకా - రామచిలకా ముద్దుపెట్టుకున్నాయి ఆ.. హా.. మెత్తనైన మనసు నీది - కొత్త చిగురు వేసింది మత్తులోన మునిగింది - ఓ పిల్లా మైకము పెంచుకో - మైకము పెంచుకో // కంటిచూపు // చెప్పలేని వింత వింత అనుభవాలు - విరగబూచె చెప్పలేని వింత వింత అనుభవాలు విరగబూచె చెప్పలేని వింత వింత అనుభవాలూ ఎదురుచూస్తున్నాయి ఆ.. హాహ్హ హ్హా.. నువ్వు నన్ను చేరాలి - నేను మనసు ఇవ్వాలి ఎడము లేక ఉండాలి - ఓ పిల్లా వస్తావా? మురిపిస్తావా? - వస్తావా? మురిపిస్తావా? // కంటిచూపు // మీ స్నేహ గీతం
Sapthapadi Songs - Om Jaata Vedasasu -by mee snehageetham
- Get link
- X
- Other Apps
సాంప్రదాయిక వివరణల ప్రకారం మార్కండేయ రుషి రాసిన మార్కండేయ పురాణం (రచనా కాలం క్రీ.శ. 400-500) లో దేవీ మాహాత్మ్యం లేదా దుర్గా సప్తశతి అనే ఏడువందల శ్లోకాల పదమూడు అధ్యాయాల భాగం ఉంది. ఈ దుర్గా సప్తశతిని పారాయణం చేస్తూ చేసే యాగాన్ని చండీయాగం అంటారు. ఒకసారి చదివితే చండీ యాగం అని, పది సార్లు చదివితే దశ చండీ యాగం అని, వందసార్లు చదివితే శతచండీ యాగం అని, వెయ్యి సార్లు చదివితే సహస్ర చండీయాగం అని అంటారు.దుర్గా సప్తశతి లోని ఒక భాగం ఇప్పుడు కింద జతచేయబడిన ''దుర్గా సూక్తం ''.అనే ఈ స్త్రోత్రం . ఈ దుర్గాసూక్తాన్ని మాములుగా అయితే ఏదో ఒక స్త్రోత్రం లా చిత్రీకరించవచ్చు సినిమాలలో కాని '' సప్తపది '' అనే చిత్రం లో విశ్వనాధ్ గారు నాట్యాచారిణి తో అనునయించి ఈ బాలాత్రిపురసుందరీదేవి అవతారంలో దర్శనమిచ్చే దుర్గమ్మకు నమస్కరించుకుంటూ చిత్రీకరించిన విధానం చూస్తే అబ్బురపడకమానము .. ఓం జాతవేదసే సునవామ సోమ మరాతియతో నిదహాతి వేద: ఓం జాతవేదసే సునవామ సోమ మరాతియతో నిదహాతి వేద: స న: పర్-షదతి దుర్గాణి విశ్వా నావేవ సిన్ధుం దురితా త్యగ్ని: స న: పర్-షదతి దుర్గాణి విశ్వా నావేవ సిన్ధుం దురి...
Dandalayya Undrallayya by mee snehageetham
- Get link
- X
- Other Apps
జై జై జై జై గణేశ జై జై జై జై జై జై జై జై వినాయక జై జై జై జై జై జై జై జై గణేశ జై జై జై జై జై జై జై జై వినాయక జై జై జై జై దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలే ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ.. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ... చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా పాపం కొండంత నీ పెనుభారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ.. హో హో జన్మ ధన్యం చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా పాపం కొండంత నీ పెనుభారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ.. హో హో జన్మ ధన్యం అంబారిగా ఉండగల ఇంతటి వరం.. అయ్యోర అయ్య అంబాసుతా ఎందరికి లబించురా.. అయ్యోర అయ్య ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం అరె శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్న...
Jaya Jaya Video Song వక్రతుండ మహాకాయ by mee snehageetham
- Get link
- X
- Other Apps
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమేదేవ సర్వ కార్యేషు సర్వదా ఆ...ఆ...ఆ....ఆ...ఆ.....ఆ....ఆ... జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక ఆ...ఆ...ఆ...ఆ....ఆ...ఆ...ఆ.. భాహుగానది తీరములోన బావిలోన వెలసిన దేవ... మహిలో జనులకు మహిమలు చాటి... ఇహ పరములనిడు మహానుభావా... ఇష్టమైనదీ వదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి... కరుణను కురియుచు వరములనోసగుచు నిరతము పెరిగే మహాకృతి... సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం... ధర్మ దేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం... విఘ్న నాశనం... కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైనావు మాత పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగ మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు ...గజముఖ గణపతి వైనావు బ్రహ్మండమునే బొజ్జలో దాచి... లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తి కూర్పూగా... లక్ష్మి గణపతి వైనావు వేద పురాణము లఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం వక్రతుండ...
Vathapi Ganapathim - Vinayaka Chavithi movie by mee snehageetham
- Get link
- X
- Other Apps
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిసం అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే వాతాపి గణపతిం భజేహం వాతాపి గణపతిం భజేహం వాతాపి గణపతిం భజేహం వాతాపి గణపతిం భజేహం వారాణాస్యం వరప్రదం శ్రీ వారాణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే... ఏ..ఏ..ఏ భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం వీతరాగిణం.. వినత యోగినం వీతరాగిణం.. వినత యోగినం విశ్వ కారణం.. విఘ్న వారణం వాతాపి గణపతిం భజే.. ఏ... పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రిభువన మధ్య గతం మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్ర స్థితం పరాది చత్వారి వాకాత్మగం ప్రణవ స్వరూప.. వాక్రతుండం నిరంతరం నిఖిల చంద్రఖండం నిజ వామకర విధ్రుతేక్షుతండం కరాంభుజ పాశ బీజాపూరం కలుష విషూరం భూతాకారం కరాంభుజ పాశ బీజాపూరం కలుష విధూరం భూతాకారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం వాతాపి గణపతిం భజేహం వారాణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే ఏ.. ఏ.. ఏ మీ స్నేహ గీతం
Yerupulolaku - Prema Lekha Telugu Movie Song by mee snehageetham
- Get link
- X
- Other Apps
ఎరుపు లోలాకు కులికెను కులికెను ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను (2) అమ్మమ్మా అందాలే ఏనుగెక్కి పోతుంటే కలల్లో కొంటెగా సైగలేవో చేస్తుంటే రాజస్తానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ ఎరుపు లోలాకు కులికెను కులికెను ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను మనసంతా మనసంతా మరుమల్లెల పులకింత వయసంతా వయసంతా చిరుకవితల కవ్వింత (2) ఏ ఊరి చల్లగాలి ఈ ఊరికొచ్చెనమ్మా ఒంటె మీదకెక్కి నన్ను ఊరు చుట్టు తిప్పెనమ్మ ఏటిగట్టు ఊరిగట్టు నన్ను చూసి పాడంగా సంగతులు ఎన్నెన్నో వంతులేసి చెప్పంగా రాజస్తానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ ఎరుపు లోలాకు కులికెను కులికెను ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను ఆకాశం ఆకాశం ఈ సుందర ఆకాశం బహుదూరం బహుదూరం మనకందని నవలోకం (2) చుట్టి చుట్టి నన్ను చుట్టె చక్కనైన తోకచుక్క ముద్దు ముద్దు మాటలాడె ముచ్చటైన పాలపిట్ట అందాలే చిందెనులే లేత నుదుటి కుంకుమలు పగ్గాలే వేసెనులే నీలి నీలి ముంగురులు రాజస్తానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ ఎరుపు లోలాకు కులికెను కులికెను ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను (2) అమ్మమ్మా అందాలే ఏనుగెక్కి పోతుంటే కలల్లో కొంటెగా సైగలేవో చేస్తుంటే రాజస్తానీ కన్నెప...
Priya Ninu Chudalekaa- Prema Lekha Telugu Movie Songs-by mee snehageetham
- Get link
- X
- Other Apps
ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక నీ తలుపుతోనే నే బ్రతుకుతున్నా . . . నీ తలపుతోనే నే బతుకుతున్నా.. ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక... వీచేటి గాలులను నేనడిగాను నీకుశలం ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీకుశలం అనుక్షణం నామనసు తహతహలాడే ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే అనుదినం కలలలో నీకధలే కనులకు నిదురలే కరువాయె ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపు రాక కోవెలలో కోరితినీ నీదరికీ నను చేర్చమని దేవుడినే వేడితినీ కలకాలం నిను చూడమని లేఖతో ముద్దయినా అందించరాదా నినుగాక నీ కలనీ పెదవంటుకోదా వలపులు నీదరి చేరుటెలా ఊహల పడవలే చేర్చునులే ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక హాఅ... నీ తలుపుతోనె బతుకుతున్నా . . . నీ తలపుతోనే నే బతుకుతున్నా.. ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక... మీ స్నేహ గీతం
Edho Cheppalanukunna Song Urmila movie by mee snehageetham
- Get link
- X
- Other Apps
ఏదో చెప్పాలనుకున్నా ప్రియా నిను చూసిన చిరుక్షణం నీవే కావాలనుకున్నా ప్రియా నిను చూసిన మరుక్షణం మాటేమొ పెదవి దాటదు మనసేమొ దారి చూపదు ఏమౌవుతుందో తెలియదూ ఏమౌతానో తెలియదూ ఆ..ఏమౌతానో తెలియదు ఏదో చెప్పాలనుకున్నా ప్రియా నిను చూసిన చిరుక్షణం కలకాని కలలాంటి తొలిప్రేమలోన కనుచూపులే చిలిపి కావ్యాలు కావా ఎదచాటు సొదలేవో వినుకున్న నాడు చిరు శ్వాసలే వలపు గీతాలు కావా విరహల చినుకులలో ప్రియతమా మనసార తడిపాను ఆ....మనసారా తడిచాను ఏదో చెయ్యాలనుకున్నా ప్రియా నిను చూసిన మరుక్షణం నీవే నేననుకున్నా ఓ ప్రియా నిను చూసిన మరుక్షణం నిదురంచుదామన్న నిదురేమొ రాదు మేల్కొన్న నా మనసు నను నిలువనీదు నీకోసమే కళ్ళు వెతికేది నేస్తం నీ ఉహలో నిలిచి ఉన్నాది ప్రాణం పలికించు ప్రియమార ఓ ప్రియతమా అదరాల మృదువీణా ఆ..అదరాల మృదువీణా నీలో దాగాలనుకున్నా ప్రియా నిను చూసిన చిరుక్షణం ఆ..నింగి నేల కలిసిందొ ప్రియా నిను చూసిన మరుక్షణం మాటేమొ పెదవి దాటదు మనసేమొ దారి చూపదు ఏమౌతుందో తెలియదు ఏమౌతానో తెలియదు ఆ...ఏమౌతానో తెలియదు మీ స్నేహ గీతం
Okatiki Okati song - Doshi Nirdoshi Video Song- by mee snehageetham
- Get link
- X
- Other Apps
ఒకటికి ఒకటి కలిపితే ఒకటే మదనుడి బడిలో అంతే తనువులు తగిలి తలపులు రగిలి వదలని ఒడిలో ఉంటే అధరం అధరం అంటితే మధువుల గుణకారం జతలో బిడియం జారితే జరిగే తొలి భాగహారం ||ఒకటికి|| చామంతి సింగారమా పూబంతులాడించనా నీ చెంప సంపెంగలో లేసిగ్గు చిందించనా తొలకరి కోరిక తలుపులు తీయనా దొరికిన తోడుతో ఉరకలు వేయనా ముప్పూటలా ముద్దాటలో ముత్యాల ముచ్చట్ల ముళ్ళేసుకోనా ||ఒకటికి|| దీపాన్ని పోపొమ్మని కోపాలు చూపించనా తాపాన్ని లేలెమ్మని ఆహ్వానమందించనా కలగను రేయిలో కువకువలాడనా కలిగిన హాయితో కవితలు పాడనా కంగారుగా రంగాలలో శృంగార గంగా తరంగాలు తేల ||ఒకటికి|| మీ స్నేహ గీతం
Chandamama Gandhamanduko - Merupu Dadi Movie by mee snehageetham
- Get link
- X
- Other Apps
సందమామ గంధమందుకో..సందె ఎన్నెట్లో చీర కున్న సిగ్గు దోచుకో..చిమ్మ చీకట్లో నిప్పులురినా..ఆ..నీటి గాలిలో..ఓఓఓ గుప్పుమన్నదీ..ఈఈఈ..పూల గాలిలో..ఓఓ ఒగ్గేసి పోకురా దొరా..రా. రా. రా. రా..ఆ సందమామ గంధమందుకో..సందె ఎన్నెట్లో..ఓఓ చీర కున్న సిగ్గు దోచుకో..చిమ్మ చీకట్లో..ఓఓ నుగారు నా వొళ్ళంతా..రేగింది ఓ మంట అర్రాలు ముద్దే ఇచ్చి..చల్లరా నిమ్మంట ఈ పుంజు నిదరోక..నీ కూత పెట్టింది నీ లేత అందాలన్నీ..నాతెట్టు కోమంది జాబిల్లి ఎండా జాజుల్ల దండా..ఓ ఓ ఓ..నీవె రావే..హోయ్ సందమామ గంధమందుకో..సందె ఎన్నెట్లో..ఓఓ చీర కున్న సిగ్గు దోచుకో చిమ్మ చీకట్లో..ఓ ఈ మంచు వాకిళ్ళలో..సీరంచు దాటాల ఈ మల్లె పొత్తిళ్ళలో..ఈడంతు చూడాలా ఇన్నాళ్ళ ఎన్నేల్లన్ని..దోసిళ్ళు పట్టాను నావోడు వొస్తాడని..కౌగిల్లి కట్టాను నాలోనే దాగో..నాతోనే తోంగో..ఓ ఓ..ఓ..గువ్వై..గూడై..హోయ్ ఎండి మబ్బు సీర కట్టుకో..యేడి ఎన్నెట్లో కొండ మల్లి కొప్పునెట్టుకో..కోన వాకిట్లో రెప్ప సాటునా..ఆఆఆ..ఉన్న కోరికా..ఆ సేప్పలేదులే..ఏఏఏఏఏ..కన్నె తారకా..ఆ లగ్గోసి ఎంత తోందరా..రా రా రా రా..హోయ్ ఎండి మబ్బు సీర కట్టుకో..యేడి ఎన్నెట్లో కొండ మల్లి కొప్పునెట్టుకో..కోన వాకిట్లో ...
Andham Saranam Ghachami Pasivaadi Pranam by mee snehageetham
- Get link
- X
- Other Apps
అందం శరణం గచ్చామి అధరం శరణం గచ్చామి ఈ సాయంత్ర వేళ నీ ఏకాంతసేవ అతి మధురం అనురాగం ఒదిగే వయ్యారం ప్రణయం శరణం గచ్చామి హృదయం శరణం గచ్చామి ఈ సింధూర వేళ నీ శృంగారలీల సుఖ శిఖరం శుభయోగం అది నా సంగీతం ఎంతకు తీరని ఎదలో ఆశలేమో అడగరానిదై చెప్పరానిదై పెదవుల అంటింతనై మాటతో తీరని మదిలో దాహమే చిలిపి ముద్దుకై చినుకు తేనెకై కసికసి కవ్వింతలై నీ నవ్వు నాలో నాట్యాలు చేసే కౌగిట్లో సోకమ్మ వాకిట్లో తెరిచే గుప్పిళ్లలోన ||ప్రణయం || చూపుతో గిచ్చక వయసే లేతదమ్మా వలపు గాలికే వాడుతున్నది విసరకు పూబాణమే చేసుకో మచ్చిక వరసే కొత్తదమ్మా చలికి రేగిన ఒడికి చేరిన చెరిసగ మీ ప్రాణమే నీ ఊపిరి నాలో పూలారబోసి అందాలో నా ప్రేమ గంధాలో ముసిరే ముంగిళ్లలోన అందం శరణం గచ్చామి హృదయం శరణం గచ్చామి ఈ సాయంత్ర వేళ నీ ఏకాంతసేవ సుఖ శిఖరం శుభయోగం అది నా సంగీతం మీ స్నేహ గీతం
Ekkado Chusina Gnapakam Song - Maha Sangramam by mee snehageetham
- Get link
- X
- Other Apps
ఎక్కడో..చూసిన జ్ఞాపకం... ఎక్కడో..చూసిన జ్ఞాపకం... ఎన్నడో..కలిసిన జ్ఞాపకం... అలనాటి తొలిచూపు గురిచూడగా.. కలలన్ని ఒకసారి కవ్వించగా... అవలీలగా..ఒక నీడగా..తను వెంటాడగా.. ఎక్కడో..చూసిన జ్ఞాపకం... ఎన్నడో..కలిసిన జ్ఞాపకం... చిననాటి చిరునవ్వు చిగురించగా ఒకనాటి బిడియాలు ఒడిచేరగా ఒక నీడగా..తారాడగా..మదికదలాడగా.. గోదారమ్మా..లాలాలాలా.. పోంగేనమ్మా..లాలాలాలా.. తొలినాటి వయ్యారాల పరవళ్ళలో.. కావేరమ్మా..లాలాలాలా.. కరిగేనమ్మా..లాలాలాలా.. కన్నూ కన్నూ కలిపే తీపి కన్నీటిలో ఉయ్యాలూగే..లాలాలాలా.. ఊహల్లోనే..లాలాలాలా.. ఊరేగు ఈవేళలో....ఓ.... ఎక్కడో..చూసిన జ్ఞాపకం... ఎన్నడో..కలిసిన జ్ఞాపకం... జాబిలమ్మా..లాలాలాలా.. చిక్కేనమ్మా..లాలాలాలా.. జారేపైట..పోంగేడద..సందిళ్ళలో ముద్దుగుమ్మా..లాలాలాలా.. మురిసేనమ్మా..లాలాలాలా.. తొలిమేనల్లో పొద్దేమరచె..కౌగిళ్ళలో సాయంత్రాల..లాలాలాలా.. నీడల్లాంటి..లాలాలాలా.. ఆదూర తీరాలలో..... ఎక్కడో..చూసిన జ్ఞాపకం... ఎన్నడో..కలిసిన జ్ఞాపకం... చిననాటి చిరునవ్వు చిగురించగా కలలన్ని ఒకసారి కవ్వించగా... ఒక నీడగా..తారాడగా..మదికదలాడగా.. ఎక్కడో..చూసిన జ్ఞాపకం... ఎన్నడో..కలిసిన జ్ఞాపకం మ...
Alare Alare Video Song -Tene Manasulu Movie by mee snehageetham
- Get link
- X
- Other Apps
సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా తేనెమనసులు అనగానే ఎక్కువమంది 1965 లో విడుదలైన సినిమానే గుర్తు తెచ్చుకుంటారు కానీ అదే పేరుతో 1987 లో జయప్రద, సుహాసిని లతో కూడా ఒక సినిమా చేశారు అందులోదే ఈ “ఆలారే ఆలారే” పాట. ఓఓఓ... ఆలారే..ఆలారే.. ముకుందా మురారే.. కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా.. ఆలారే..ఆలారే.. ముకుందా మురారే.. కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా.. మా ఇంట విందారగించగా.. మా ఇంట విందారగించగా.. ఓఓఓ..ఓ.ఓ పచ్చాకర్పూరాలేసి గుమ్మపాలల్లో.. తేనే పొంగళ్ళే పోసీ వెన్నా జున్నుల్లో.. విందులే.. చేయనా.. పచ్చాకర్పూరాలేసి గుమ్మపాలల్లో.. తేనే పొంగళ్ళే పోసీ వెన్నా జున్నుల్లో.. విందులే.. చేయనా.. వేణూ గానాలెన్నో ఈ రాధా గుండెల్లో.. మౌన గాథలెన్నో ఈ పేద గుండెల్లో.. పాడనా.. ఊపిరై.. రాధాలోలా.. ఆలారే..ఆలారే.. ముకుందా మురారే.. కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా.. మా ఇంట విందారగించగా.. ఓఓఓ.. ప్రేమ కుటీరం మాదీ పేద కుటీరం.. కృష్ణ సంగీతం మదిలో బృందావిహారం.. ప్రేమే నా... ప్రాణమూ.. ప్రేమ కుటీరం మాదీ పేద కుటీరం.. కృష్ణ సంగీతం మదిలో బృందావిహారం.. ప్రేమే నా... ప్రాణమూ.. ప్రేమే ఆతిధ్యమ్...
Teppalellipoyaka song- Bharateeyudu - by mee snehageetham
- Get link
- X
- Other Apps
భారతీయుడు సినిమాలోని '' తెప్పల్లెళ్ళి పోయాక .. ముప్పు తొలిగిపోయిందే..'' ఈ పాట తీయటానికి అప్పట్లోనే కోటి రూపాయలు పైగా ఖర్చు అయ్యిందట. నాలుగు వందల మంది డాన్సర్స్,1000 కి పైగా జనాలు,లైటింగ్ కోసం 8 జెనెరేటెర్స్ ,పైగా భారత దేశం లోని ప్రతి ఒక్క సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వస్త్ర వేషధారణ చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఇంత చక్కని పాటని మనకు అందించిన a. m .రత్నం గారికి,a. r. రెహ్మాన్ గారికి ,శంకర్ గారికి,కమల్ హాసన్ గారికీ ప్రత్యేక కృతజ్ఞతలు. తెప్పలెళ్లి పోయాక ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా ఉదయం వరకూ పోరాడినా రుధిరంలోనే నడయాడినా గడ్డిపోచ కత్తై దుఃఖమంతా ధూళైతే చిన్నమ్మా... చిన్నమ్మా... ఇంటి వాకిలి వెతికి... ఆకాశం చిరుజల్లులు కురియును మనకోసం ఎదలో మరిగే శోకం అంతా నేడు.. తెప్పలెళ్లి పోయాక ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా వన్నెల చిన్నెల నీటి ముగ్గులే బుగ్గపై కన్నులే వేయ ఇంకను తప్పదా పోరాటం ఈడ నే ఆడ ను పోరాడ నిన్ను అడిగే హృదయం పంచుకుంటినా ప్రతిరోజూ ముళ్లపై పవళించినా నేనో...
Ee Jenda Pasibosi Song - Bobby Movie - by mee snehageetham
- Get link
- X
- Other Apps
ఈ జెండా పసి బోసి చిరునవ్వు రా.. దాస్య సంకెళ్ళు తెంచింది రా ఈ జెండా అమరుల తుది శ్వాస రా..రక్త తిలకాలు దిద్దిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన ఎనలేని త్యాగాల ఘన చరితరా తన చనుబాలతో పోరు నేర్పిందిరా ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి తరం ఈ జెండా పసి బోసి చిరునవ్వు రా.. దాస్య సంకెళ్ళు తెంచింది రా ఈ జెండా అమరుల తుది శ్వాస రా..రక్త తిలకాలు దిద్దిందిరా సూత్రానికి జ్ఞానానికి ఆది గురువురా మన దేశం మనవాళికే వైతాలిక గీతం రా భారతం ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం ఆ దైవం మన కోసం సృష్టించే ఈ స్వర్గం ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లి రా తన దేహాన్ని,ధైర్యన్ని పంచింది రా మనమేమిస్తే తీరేను ఆ ఋణము రా ఇక మనకేమి ఇచ్చింది అని అడగద్దు రా భారతీయులుగ పుట్టాము ఈ జన్మకిది చాలు రా వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి తరం పిచ్చి కుక్కలా ఉగ్రవాదమే రెచ్చిపోయి కాటేసినా వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలాము రా మంచు మల్లెల శాంతికపోతం నెత్తుటి జడిలో తడిసినా చెక్కు చెదరని ఐకమత్యమొకటే సవాలు ర...
Ve Vela Varnala Video Song - Sankeerthana Movie Songs - by mee snehageetham
- Get link
- X
- Other Apps
వేవేలా వర్ణాలా...ఈ నేలా కావ్యాలా... అలలూ శిలలూ తెలిపే కధలూ... పలికే నాలో గీతాలై... వేవేలా వర్ణాలా... ఈ నేలా కావ్యాలా... ఓ గంగమ్మో పొద్దెక్కి పోతాంది తొరగా రాయే... ఓ...తల్లీ గోదారి తుళ్ళి తుళ్ళి పారేటి పల్లె పల్లె పచ్చాని పందిరీ...పల్లె పల్లె పచ్చాని పందిరీ... నిండూ నూరేళ్ళు పండు ముత్తైదువల్లె వుండు పంటా లచ్చిమి సందడీ...పంట పంటా లచ్చిమి సందడీ... తందైన..తందతైన..తందైన..తందతైన.. తందైన..తందతయ్యనా.. తయ్య..తందైన..తందతయ్యనా.. వాన వేలి తోటీ నేల వీణ మీటే... నీలి నింగి పాటే.. ఈ చేలటా... కాళిదాసు లాటి.. తోట రాసుకున్న.. కమ్మనైన కవితలే ఈ పూలటా... ప్రతి కదలికలో నాట్యమె కాదా.. ప్రతి ఋతువూ ఒక చిత్రమె కాదా.. ఎదకే కనులుంటే.... వే వేలా వర్ణాలా...ఈ నేలా కావ్యాలా... అలలూ శిలలూ తెలిపే కధలూ... పలికే నాలో గీతా లై... వే వేలా వర్ణాలా...ఈ నేలా కావ్యాలా... లాలలా...ఆ అ ఆ... లాలలా...ఆ అ ఆ... మీ స్నేహ గీతం
Manasuna Molichina Sarigamale ( koo koo chuku chuku Song) - Sankeerthana by mee snehageetham
- Get link
- X
- Other Apps
మనసున మొలిచిన సరిగమలే ఈ గలగల నడకల తరగలుగా నా కలలను మోసుకు నిన్ను చేరి ఓ కమ్మని ఊసుని తెలిపేనే కవితవు నీవై పరుగున రా ఎదసడితో నటియించగా రా స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ రారా స్వరముల సోపానములకు పాదాలను జతచేసి కుకుకు కుకుకు కీర్తన తొలి ఆమనివై రా పిలిచే చిలిపి కోయిల ఎట దాగున్నావో కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ రారా స్వరముల సోపానములకు పాదాలను జతచేసి మీ నృత్యం చూసి నిజంగా... ఊ నిజంగా..హహ.. మువ్వలరవళి పిలిచింది కవిత బదులు పలికింది కలత నిదుర చెదిరింది మనసు కలను వెదికింది వయ్యారాల గౌతమి ఈ ఈ ఈ ఆహాఅ.. వయ్యారాల గౌతమి ఈ కన్య రూప కల్పన వసంతాల గీతమే నన్నే మేలుకొల్పిన భావాల పూల రాగాలబాట నీకై వేచెనే కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసి ఇది నా మది సంకీర్తన కుకుకు కుకుకు కూ సుధలూరే ఆలాపన కుకుకు కుకుకు కూ ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసి కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ లలిత లలిత పదబంధం మదిని మృధుర సుమగంధం చలిత మృదుల పదలాస్యం అవని అధర దరహాసం మ...
Ninna Neevu Nakentho Dooram Song - Talambralu Movie by mee snehageetham
- Get link
- X
- Other Apps
నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం కంటిలో పాపలా తేనెలో తీపిలా తోడుగా నాతో ఉండిపో... నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. తోడుగా నాతో ఉండిపో... నీలాల నింగి వంగి నేల చెవిలో ఇలా అంది నీలాల నింగీ వంగీ నేల చెవిలో ఇలా అందీ నీవున్నదాకా నేనున్నదాకా ఉంటుంది ప్రేమన్నదీ.. ఆ ప్రేమ నాలో ఉంది నీ పొందునే కోరుకుంది ఆ ప్రేమ నాలో ఉందీ నీ పొందునే కోరుకుందీ ఈ జన్మకైనా ఏ జన్మకైనా సరిలేరు మనకన్నదీ.. పరువాల పందిట్లో సరదాల సందిట్లో పండాలి వలపన్నదీ హొయ్ సరిలేని సద్దుల్లో విడిపొని ముద్దుల్లో మునగాలి మనమన్నదీ.. నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. నీడలా నాతో ఉండిపో... హొ గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉంది హొయ్.. గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉందీ నీరెండలాంటి నీ చూపులోన కొండంత సొగసున్నదీ కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ ...
Sitaalu Song - Donga Donga Movie by mee snehageetham
- Get link
- X
- Other Apps
సీతాలు నువ్వు లేక నేను లేనే ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే ఎళ్ళిపోతే చేరుకుంటా మట్టిలోనే ఆ కబురూ చేరే లోగా చేరు నన్నే సీతాలూ నువ్వు లేక నేను లేనే సందేపొద్దు ముద్దరాలు జాజిపూలు కోయు వేళా పూలు కోయలేదె మనసే కోసెనంట పెళ్ళి చీరా పసుపు నీటా పిండారవేయు వేళ మనసు పడిన వాడి మనసే పిండెనంట గడ్డివాము చాటులోన బాస చేసి కూడా పోయేవే పోయేవు పోయేవులే ప్రేమ తీసి గట్టు నెట్టి నీ చీర చెంగు లోనె కన్నీళ్ళు మూట గట్టి పోయేవే పోయేవు పోయేవు లే కోరుకున్న తోడు వీడీ ఇచ్చిన మల్లెలన్ని నట్టేట ఇసిరేసి నన్ను కన్నీటి వాగులోన అల చేసి ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట మాటలు కావవి నీటి పైన రాతలంట ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట మాటలు కావవి నీటి పైన రాతలంట సీతాలు నువ్వు లేక నేను లేనే ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే ఎళ్ళిపోతే చేరుకుంటా మట్టిలోనే ఆ కబురు చేరే లోగా చేరు నన్నే సీతాలు నువ్వు లేక నేను లేనే ఓ ఓ ఓ ఓ బొట్టునీకు పెట్టినా వేలి రంగు ఆరలేదే పూసుకున్న చందనాల వాసనింకా తగ్గలేదే గాజువాకలోన కొన్న గాజులింక వెయ్యలేదే పెళ్ళి పంచెకంటుకున్న పసుపు వన్నె మాయలేదే కళ్యాణ బుగ్గ చుక్క కళ్ళార చూసేది ఎప్పుడమ్మా మల్లెల పక్కమిద బంతులాట ఎప్పుడమ్మ నీ...
E Manchullo Song from Rangam by mee snehageetham
- Get link
- X
- Other Apps
Everything is chilled now all Is gonna be alright Oh i will be there i will be there for you everything is chilled now frozen in love lets warm and close around now ఈ మంచుల్లో ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులు నీరెండల్లో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు కవ్వించే చీకటి కన్నుల్లో ఈ తడి ఇవ్వాళే వీడెనులే ఉండుండి ఊహలు ఈ పిల్లగాలులు నిన్నే పిలిచెనులే ఈ మంచుల్లో ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులు నీరెండల్లో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు కవ్వించే చీకటి కన్నుల్లో ఈ తడి ఇవ్వాళే వీడెనులే ఉండుండి ఊహలు ఈ పిల్లగాలులు నిన్నే పిలిచెనులే కనులకు జతగా వలపుల కథనే కలలుగ కొసరనా గలగల పలికే పెదవుల కొస నే కబురునై నిలవనా నేడిలా మది విరిసెను ప్రేమలో తేనెలే పెదవొలికెను జంటలో కలయికలో... ఈ మంచుల్లో ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులు నీరెండల్లో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు కవ్వించే చీకటి కన్నుల్లో ఈ తడి ఇవ్వాళే వీడెనులే ఉండుండి ఊహలు ఈ పిల్లగాలులు నిన్నే పిలిచెనులే Everything is chilled now all Is gonna be alright Oh i will be there i will be there for you everything is chilled now frozen in love lets ...