Yentha Sakkagunnaave Lyrical - Rangasthalam Song - By Mee Snehageetham




'' రంగస్థలం '' చిత్రం నుండి ''ఎంత సక్కగున్నావే '' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం..
Mee Snehageetham,Madhavi Raju
యేరు శనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా తగిలిన లంకె బిందెలాగా
ఎంత సక్కగున్నావే .లచ్చిమి
ఎంత సక్కగున్నావే
సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యబొతే
సేతికి అందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి
ఎంత సక్కగున్నావే మల్లెపూల మద్దె
ముద్ద బంతిలాగా ఎంత సక్కగున్నావే
ముత్తైదువా మెళ్ళో పసుపు కొమ్ములాగా
ఎంత సక్కగున్నావే సుక్కల సీర
కట్టుకున్న ఎన్నెలలాగా
ఎంత సక్కగున్నావే
యేరు శనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా తగిలిన లంకె బిందెలాగా
ఎంత సక్కగున్నావే లచ్చిమి
ఎంత సక్కగున్నావే సింత సెట్టు ఎక్కి
సిగురు కొయ్యబొతే సేతికి అందిన
సందమామ లాగ ఎంత సక్కగున్నావే
లచ్చిమి ఎంత సక్కగున్నావే
ఓఓఓ
రెండు కాళ్ళ సినుకువి నువ్వు
గుండె సార్లో దూకేసినావు ఆటలమూట లిప్పేసినావు
ఎంత సక్కగున్నావే లచ్చిమి
ఎంత సక్కగున్నావే.. మబ్బులేని మెరుపువి నువ్వు
నెల మీద నడిసేసినావు నన్ను నింగి సేసేసినావు ఎంత సక్కగున్నావే
లచ్చిమి ఎంత సక్కగున్నావే
సెరుకు ముక్క నువ్వు కొరికి తింటావుంటే ఎంత సక్కగున్నావే
సెరుకు గెడకే తీపి రుసి తెలిపినావే ఎంత సక్కగున్నావే
తిరునాళ్లలో తప్పి ఏడిసిటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరు నవ్వులాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
గాలి పల్లకిలో ఎంకి పాటలాగా ఎంకిపాట లోని తెలుగు మాటలాగా
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
కడవ నువ్వు నడుమున బీటీ కట్ట మీద నడిసొత్తా ఉంటె
సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత సక్కగున్నావే
లచ్చిమి ఎంత సక్కగున్నావే
కట్టెలమోపు తలకెత్తుకొని అడుగులోనే ఆగేతావుంటే
అడివి నీకు గొడుగుతునట్టు ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
బురద చేలో వరి నాటు వేత్తావుంటే ఎంత సక్కగున్నావే
భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు
ఎంత సక్కగున్నావే యేరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే .లచ్చిమి ఎంత సక్కగున్నావే
సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యబొతే సేతికి అందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

Mee Snehageetham,Madhavi Raju

Comments

Popular posts from this blog

Sowbhagya lakshmi ravama ( సౌభాగ్య లక్ష్మి రావమ్మా ) by mee snehageetham

Anna Chelleli Anubandham from Gorintaku by mee snehageetham

Sri Suryanarayana Meluko Video Song from Mangammagari Manavadu మీ స్నేహగీతం

Priya Ninu Chudalekaa- Prema Lekha Telugu Movie Songs-by mee snehageetham

Ide Naa Modati prema lekha ( ఇదే నా మొదటి ప్రేమ లేఖ ) from Swapna 1980 మీ స్నేహగీతం

Palike Mounama Song పలికే మౌనమా మౌనమే వేదమా ,మీ స్నేహగీతం

Sri Ranga Ranga nathuni song - Mahanadi -by mee snehageetham

Manmadhude Video Song Naa Autograph మీ స్నేహగీతం

Apple Pilla Neevevaro - Roja Poolu - by mee snehageetham

Snehamena jeevitam snehamera saswatam by mee snehageetham