Kurivippina Nemali Song - Vaishali - By Mee Snehageetham
కురివిప్పిన నెమలి అందము
కురిసిన ఆ చినుకు అందము
కలగలిపిన క్షణము అందము
ఇదరం.. అధరం.. అయ్యిందో.. ఏమో
తొలి.. తొలి.. తొలి పరవశం ఇదీ
అడుగడుగున తేలుతున్నదీ
తడబడి పొడి మాటలే.. మదీ
అచ్చుల్లో.. హల్లులో.. నన్నైతె.. జో.. కొట్టింది
కురిసిన ఆ చినుకు అందము
కలగలిపిన క్షణము అందము
ఇదరం.. అధరం.. అయ్యిందో.. ఏమో
తొలి.. తొలి.. తొలి పరవశం ఇదీ
అడుగడుగున తేలుతున్నదీ
తడబడి పొడి మాటలే.. మదీ
అచ్చుల్లో.. హల్లులో.. నన్నైతె.. జో.. కొట్టింది
ఓ మయా.. అమ్మాయా.. నువ్వే లేకా లేను లే మాయా
ఓ మయా.. అమ్మాయా.. నువ్వే లేకా లేను లే మాయా
ఓ మయా.. అమ్మాయా.. నువ్వే లేకా లేను లే మాయా
వెలిగే దీపం సింధూరమే
మెడలో హారం మందారమే
ఎదనే తడిమెను నీ గానమే
పరువం.. పదిలం.. అననే అనను
వీచే గాలే.. ప్రేమే.. కదా
శ్వాసై నాలో.. చేరిందిగా
ఎదకే అదుపే.. తప్పిందిగా
మైకం.. మైకం... ఏదో మైకం
మైకం.. మైకం.. మైకం.. మైకం.. మైకం

ఏమో.. ఏమో.. ఏమో.. ఏమో
ఓ మయా.. అమ్మాయా.. నువ్వే లేకా లేను లే మాయా
ఓ మయా.. అమ్మాయా.. నువ్వే లేకా లేను లే మాయా
ఓ మయా.. అమ్మాయా.. నువ్వే లేకా లేను లే మాయా
నాతో నాకే ఓ పరిచయం
మునుపే లేదే ఈ అవసరం
మాయే చేసిందొక్కో క్షణం
జగమే.. సగమై.. కరిగెనేమే
మునుపే లేదే ఈ అవసరం
మాయే చేసిందొక్కో క్షణం
జగమే.. సగమై.. కరిగెనేమే
హ్రుదయం ఉదయం నీ చూపుతో
కరిగే కోపం నీ నవ్వుతో
విరిసెను వలపే ఈ వేళలో
మైకం.. మైకం... ఏదో మైకం
మైకం.. మైకం.. మైకం.. మైకం.. మైకం
కరిగే కోపం నీ నవ్వుతో
విరిసెను వలపే ఈ వేళలో
మైకం.. మైకం... ఏదో మైకం
మైకం.. మైకం.. మైకం.. మైకం.. మైకం
Comments
Post a Comment