Coffee Song - Geethanjali Movie - By Mee Snehageetham
తెలుపు వెలుగు పొంగె పొయ్యమీద నలుపు నిగనిగను చేరుకొరకేరా
భువిన దొరుకు అమృతము ఇదియేరా విశ్వధాబిరామ మనం కాఫీ తాగుదామా
తెల్లవారి పిల్ల్లకోడి కూయనేలేదు పొయ్యిమీద పాలపొంగు ఊరుకోలేదు
ఇంటిల్లిపాదిగా కోరింది కోరికా మేలుపర్వ దివ్యమైన కాఫి కప్పు ఎక్కడ్డా
ఇంత వింత తొందరింక ఆగబోనంది సర్రు మంటు కాఫి క్రేజు ఎక్కిపోతుంది
ఈమాయ కొత్తగా అమ్మాయి చెప్పినా లోకమంత దీన్నిమించి డ్రింకులేదు ఎక్కడా
ఒక్క సిప్పు కాఫి లోన ఎంత ఆ మజా ఇంతకన్న సాగుతుంద లైఫు హాయిగా
పొద్దుపొడిచె పొద్దుగూకె దాక తోడుగా కప్పు కప్పు కొక్క కొత్త అర్దముందిగా
అరె తెల్లవాడి టౌను నుంచి తెలుగువాడి వీధి దాక కప్పు కాఫి తగలకుంటె కాలమైన
ఆగిపోదా లోకమంత వేరు వేరు పేరు పెట్టి పిలుచుకున్న
దీని కిక్కి ఎక్కడైన ఒక్కటేరా తెలుసుకోరా
తెల్లవాడి టౌను నుంచి తెలుగువాడి
వీధి దాక కప్పు కాఫి తగలకుంటె కాలమైన
ఆగిపోదా లోకమంత వేరు వేరు పేరు పెట్టి పిలుచుకున్న
దీని కిక్కి ఎక్కడైన ఒక్కటేర తెలుసుకోర
హాట్ కాఫి కోల్డ్ కాఫి కాపిచీనొ మోకచీనొ ప్రేమ పావురాలకింక లోకమంత ఇంతెనేమొ
వీది జంటలెక్కడున్నా తప్పకుండ పక్కనున్న కాఫీ హౌసు కాఫీ డేలలోనె సాగె కాలమేమొ
అహ పొద్దున్న బెడ్డు కాఫి గంట కొట్టెరా మద్యానమేమొ కాపచీనొ తొందరా
సాయంత్రమయ్యెనంటె వేడి వేడిగా ఇన్స్టాంట్ కాఫికీ క్యూలు కట్టరా
రీసనైన వేడుకైన వేలకాని వేలనైన కాఫీని కాదన్న వారుండరే
రోడ్డుమీద బండినుండి ఫైస్టార్ ట్రెండుదాక లోకాన కాఫీకి మోజింక తగ్గదండి
తెల్లవాడి టౌను నుంచి తెలుగువాడి వీధిదాక కప్పు కాఫి తగలకుంటె కాలమైన
ఆగిపోదా లోకమంత వేరు వేరు పేరు పెట్టి పిలుచుకున్న
దీని కిక్కి ఎక్కడైన ఒక్కటేర తెలుసుకోర
అహ ఏపెళ్లిచూపుల్లొ ఎంతచూసినా అమ్మాయి కన్న
ముందు కాఫీ వచ్చురా...........................
అహ ఏపెళ్లిచూపుల్లొ ఎంతచూసినా అమ్మాయి కన్న
ముందు కాఫీ వచ్చురా...........................
రోస్టైన రిచ్చు కాఫి గుప్పు గుప్పుగా దూరాలు
తగ్గనిచ్చి ప్రేమ పెంచురా ఫిల్టరైన మంచి కాఫి
తాగుతుంటె ఎంతహయి అందాల పిల్ల నవ్వినట్టుందిగా
ఎంతదూరమెల్లి చూడు దేశమైన దాటిచూడు కాఫీలొ
క్రేజేంటొ ఓ సరి టేస్టుచూడు.................................
తెల్లవాడి టౌను నుంచి తెలుగువాడి
వీధి దాక కప్పు కాఫి తగలకుంటె కాలమైన
ఆగిపోదా లోకమంత వేరు వేరు పేరు పెట్టి పిలుచుకున్న
దీని కిక్కి ఎక్కడైన ఒక్కటేరా తెలుసుకోరా
తెల్లవాడి టౌను నుంచి తెలుగువాడి
వీధి దాక కప్పు కాఫి తగలకుంటె కాలమైన
ఆగిపోదా లోకమంత వేరు వేరు పేరు పెట్టి పిలుచుకున్న
దీని కిక్కి ఎక్కడైన ఒక్కటేరా తెలుసుకోరా
Mee Snehageetham,Madhavi Raju.
https://www.facebook.com/itsmadhaveeyam
Comments
Post a Comment