Laayi Laayi Video Song - Yeto Vellipoyindhi Manasu - By Mee Snehageetham
ఈ పాట గురించి చెప్పాలి అంటే కొంచెం కష్టమే..కాని మీకోసం ఈ పాట గురించి మొన్న ఒక ఇంటర్వ్యూ లో చూసి అద్భుతంగా అనిపించి మీ కోసం..
ఈ సినిమాని దాదాపు అందరూ చూసి వుంటారు.పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.
అసలు సంగతి చెప్పనా ?
ఈ సినిమాని దాదాపు అందరూ చూసి వుంటారు.పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.
అసలు సంగతి చెప్పనా ?
ఈ పాట పాడింది స్వయానా మన లయరాజా ''ఇళయరాజా ''గారు..నమ్మలేకపోతున్నారు కదా!
ఇళయరాజా గారు చాలా అరుదుగా పాడుతుంటారు. ఈ యుగళగీతాన్ని ఆయన బేల శండేతో కలిసి పాడారు .ఇళయరాజా మార్కు ‘కోరస్’తో మొదలయ్యే ఈ పాటలో గానం, నేపథ్యసంగీతం అవిభాజ్యమన్నట్టు పరస్పర ఆధారంగా అల్లుకుపోయి వీనుల విందు చేస్తాయి. చరణాల్లో బాణీ తీరు - ఒక వృత్తాన్ని చుట్టుముట్టి తిరుగుతున్న భావన కలిగిస్తుంది. గాయని పాడిన భాగంలో ‘హాయి నీదే సుమా’ లో ‘నీదే’ అన్నచోట మాధుర్యం ప్రత్యేకం. ‘మనదే సరదా సరదా’ అనేమాటలు త్వరత్వరగా తరుముకొచ్చినట్టు గమ్మత్తుగా వినిపిస్తాయి.
మీకోసం సాహిత్యం తో సహా ఇస్తున్నాను ..విని ఆనందించండి.
మీకోసం సాహిత్యం తో సహా ఇస్తున్నాను ..విని ఆనందించండి.
లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా
లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నొ పంచుకున్న వేళలో మనదే సరదా సరదా
లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా
ఇంతలో ఇలా ఎదిగిన ఆ తలపులో ఎవరికి ఈ పిలుపులో
వింత వింతగా తిరిగిన ఈ మలుపులో తన జతేమొ కలుపుకో
ఇదంత చెప్పలేని ఈ భావనే పేరు ఉందో హో..
తెలియదు దానికైన ఈ వేళ
జవాబు చెప్పలేని ఈ ప్రశ్నలింకెన్ని ఎన్నో హో..
అవన్ని బయట పడవు ఇవ్వాళ
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి
స్పర్శ లాగ పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా
లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా
మాటిమాటికీ మొదలయే ఈ అలికిడి మరుక్షణం ఓ అలజడి
ఆకతాయిగా తడిమితే ఈ తడబడి తరగదే ఈ సందడి
చలాకి కంటి పూల తావేదొ తాకిందిలాగా హా..
గులాబి లాంటి గుండె పూసేనా
ఇలాంటి గారడీల జోరింక చాలించదేలా హో..
ఎలాగ ఏమనాలి ఈ లీలా
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి
స్పర్శ లాగ పైకి వచ్చి లేని పోనివేవో రేపిందా
లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా
లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నొ పంచుకున్న వేళలో మనదే సరదా సరదా
లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా
లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నొ పంచుకున్న వేళలో మనదే సరదా సరదా
లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా
ఇంతలో ఇలా ఎదిగిన ఆ తలపులో ఎవరికి ఈ పిలుపులో
వింత వింతగా తిరిగిన ఈ మలుపులో తన జతేమొ కలుపుకో
ఇదంత చెప్పలేని ఈ భావనే పేరు ఉందో హో..
తెలియదు దానికైన ఈ వేళ
జవాబు చెప్పలేని ఈ ప్రశ్నలింకెన్ని ఎన్నో హో..
అవన్ని బయట పడవు ఇవ్వాళ
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి
స్పర్శ లాగ పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా
లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా
మాటిమాటికీ మొదలయే ఈ అలికిడి మరుక్షణం ఓ అలజడి
ఆకతాయిగా తడిమితే ఈ తడబడి తరగదే ఈ సందడి
చలాకి కంటి పూల తావేదొ తాకిందిలాగా హా..
గులాబి లాంటి గుండె పూసేనా
ఇలాంటి గారడీల జోరింక చాలించదేలా హో..
ఎలాగ ఏమనాలి ఈ లీలా
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి
స్పర్శ లాగ పైకి వచ్చి లేని పోనివేవో రేపిందా
లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా
లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నొ పంచుకున్న వేళలో మనదే సరదా సరదా
లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా
Comments
Post a Comment