Posts

Kothaga Kothaga Song - MCA Movie - By Mee Snehageetham

Image
'' MCA ''చిత్రం నుండి '' ఓ కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా'' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం.. బై స్నేహగీతం ,మాధవీ రాజు.. ఓ కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా క్షణమోక్క నిమిషమల్లె గడుపుదాం పదా... ఓ వింతగా వింతగా మంత్రమేసినట్టుగా నిమిషమొక్క గంటగా గడుపుదాం పదా. ఓ వేగమే..కాస్త పెంచనా గంటకిన్ని పూటలంటూ మూటకట్టనా .. ఆ పూటకిన్ని రోజులంటూ పంచిపెట్టనా ... రోజుకొక్క వారమంటూ నడక మార్చనా ? ప్రేమ పంచటం లో నిన్ను మించనా ? ఎండైనా ...ఎండైనా...వానైనా ..వానైనా ... మన తీరే ఆగేనా.... నిన్నైనా నిన్నైన..రేపైనా రేపైనా... ఆ క్షణమే ఇకపైనా ..ఆ..ఆ ..ఆ.. కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా క్షణమోక్క నిమిషమల్లె గడుపుదాం పదా.. వింతగా వింతగా మంత్రమేసినట్టుగా నిమిషమొక్క గంటగా గడుపుదాం పదా. ఓ..ఎక్కడున్నదో నాకు నచ్చబోయే పిల్ల అంటూ యిప్పుడోచ్చి నన్ను కోరి చేరుతుందో అంటూ ఊహించుకున్న నిమిషమేక్కడున్నా నిన్ను తీసుకెళ్ళి చూపనా... నిన్ను చూడగానే నా మొదటి భావనేంటో నిన్ను చేరలేక నేను పడ్డ వేదనేంటో చెప్పలేనిదంటూ నిన్నే cచూడమంటూ ఆ ఘడియ లోకి లాగనా.. కలు...

Jawaan Title Song - Jawaan Telugu Movie - By Mee Snehageetham

Image
ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే కంటికి రెప్పలె కాయాలే బన్ జా రే తూ జవాన్(౨ ) అబ్ హర్ ధడ్కన్ కహి జన గణ మన బస్ బన్జా హర్ ధమ్ తూహి జవాన్(౨) తుజ్ మేహే బడాయి ఖతం బస్ బన్ జా రే తూహి జవాన్ అబ్ హర్ ధడ్కన్ కహి జన గణ మన బస్ బన్ జా హర్ ధమ్ తూహి జవాన్ తుజ్ మేహై దం ఖతం బస్ బన్ జా రే తూహి జవాన్ కష్టం వస్తే నే కదలను కద చేస్తా ఎదురెళ్లి రక్కసి వధ తీసెయ్ సమరంలో ఇక తనమన తనువున జన గణ మన చేసేయ్ అనుకుందే తక్షణమున చూసేయ్ లక్ష్యాన్నే ఈ క్షణమున సత్యం అనునిత్యం నీ భుజమున నిలుపుతూ జన గణ మన ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే కంటికి రెప్పలె కాయాలే బన్ జా రే తూ జవాన్ రోజూ నీకో యుద్ధమురా రాజీ పడితే వ్యర్ధమురా జవా...........న్ జవా............న్ జండా నీలో ధైర్యమురా జయమే దానికి ధ్యేయమురా జవా..........న్ జవా.....న్ నడు ఎవ్వరికొరకిక వెతకక పద ఉరకేత్తే తెగువకు నువ్వే గురు పడు పిడుగుకి వెరవక జడవక పద నువ్ పుట్టిన మట్టికి ప్రాణమిడు చూపించేయ్ ధం తొక్కాలి కదం బస్ బన్ జా తూహి జవాన్ హో కష్టం వస్తే నేకదలను కద చేస్తా ఎదురెళ్లి రక్కసి వధ తీసెయ్ సమరంలో ఇక తనమన తనువున జన గణ మన చేసేయ్ అనుకుందే తక్షణమున చూసే...

Naalo Ninnu Nenu Song - Juliet Lover of Idiot - By Mee Snehageetham

Image
నాలో నిన్ను నేను చూసుకుంటూ నీలో నన్ను నేను చూసుకుంటూ కాలం గడుపుతుంటే కొత్తగున్నదే లోలో దాచి పెట్టుకున్న గుట్టు గాల్లో కళ్ళతోటి రాసుకుంటూ ప్రాణం చదువుతుంటే వింతగున్నదే దగ్గరే దూరము దూరమే దగ్గర ఐననే నీ పక్కన నువ్వు చేరితే తేలికే భారము భారమే తేలికై ఐనదే నువ్వు నవ్వితే నిజమా ఈ నిమిషం.... నమ్మలేని కలలా ఉంది ఈ నిజం నిజమా ఈ నిమిషం.... నమ్మలేని కలలా ఉంది ఈ నిజం నాలో నిన్ను నేను చూసుకుంటూ నీలో నన్ను నేను చూసుకుంటూ కాలం గడుపుతుంటే కొత్తగున్నదే లోలో దాచి పెట్టుకున్న గుట్టు గాల్లో కళ్ళతోటి రాసుకుంటూ ప్రాణం చదువుతుంటే వింతగున్నదే ఏ మాత్రం ఆలస్యం చేయొద్దంటున్నది ఆశల్లో ఆత్రాన్ని మోసే నా మది నర నర నరమున పెరిగిన పరవశం పెదవి చివరి కొచ్చి ఎదురుగా నిను గని కుదురుగా నిలవగా నిజము తెలుపమంది నాలో నిన్ను నేను చూసుకుంటూ నీలో నన్ను నేను చూసుకుంటూ కాలం గడుపుతుంటే కొత్తగున్నదే లోలో దాచి పెట్టుకున్న గుట్టు గాల్లో కళ్ళతోటి రాసుకుంటూ ప్రాణం చదువుతుంటే వింతగున్నదే ఆకాశం మౌనంగా అంతా చూస్తున్నది ఆ నీలి మేఘాల్లో పువ్వులు దాచుకుని త్వర త్వర త్వరపడి అడుగు అడుగడుగని ఎదను తరుముతోంది నిమిషం క్షణముగా తరుగగా...

Neekai Vechey Song - Juliet Lover of Idiot - By Mee Snehageetham

Image
నీకై వేచే కనులకే.. రానే రాదు అలసటే.. నిను చూశాక మనసే ఏగసే.. నీతో నిండే తలపులే  నాతో నిత్యం తలపడే.. రేయి పగలు చేదిరే నిదరే.. తొలిసారి గుండేల్లో గుబులేదో తొలిచింది నీ వల్లేనేమో. నాలో నన్నునీ వేలివేశానులే.. నీలో నన్నునీ వేతికాలే.. నేనను భావమే చేరిపేశానులే.. నువ్వే నేనుగా... నడిచాలే.... ఏపుడో..అపుడు..  చూస్తావంటు నా వైపే... నా కనులే రాసేనా.. ఈ చూపుల లేఖలు... నిన్నింకా చేరనే లేదు... మాటలు దాచి.. మేఘాలా సందేశాలే పంపా.. మాటుగ చూస్తూ నీ ముందే  నా ప్రేమంతా పరిచే ఉంచా... ఓహో... ఓఓఓ ఓహో... నీకై వేచే కనులకే.. రానే రాదు అలసటే.. నిను చూశాక మనసే ఏగసే.. నీతో నిండే తలపులే  నాతో నిత్యం తలపడే.. రేయి పగలు చేదిరే నిదరే.. నీ వైపే సాగుతూ.. నా మనసే ఏందుకో.. నా మాటే వినడమే లేదు.. గాలులలోనే ఏ మంత్రం విసిరేశావో ఏమో.... గాలం వేసే నా హ్రుదయం నీతో పాటే లాగేసావో... ఓహో.. ఓ ఓ ఓ హో... నీకై వేచే కనులకే.. రానే రాదు అలసటే.. నిను చూశాక మనసే ఏగసే.. నీతో నిండే తలపులే  నాతో నిత్యం తలపడే.. రేయి పగలు చేదిరే నిదరే.. మీ స్నేహగీతం  Mee Snehageetham

teri meri Chirunama Thana - Ekkadiki Pothavu Chinnavada - My Mee Snehageetham

Image
(తేరి మేరి మేరి తేరి మేరి ప్రేమ్ కహాని హై మస్త్ మస్త్ నువ్వేలే నా జీవితం సోగకళ్ళ  సోయగం తాగుతుంటె మనసుని౦డ ఇష్క్ ఇష్క్ హోయ్) చిరునామా తన చిరునామా మరిచిపోయినే హో చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్లెనె హో సీతకోక చిలుక అలక నీ రంగులన్నీ దాచకే చాలిక మెరుపు లాగ మాయమే అవక ఆ మేలి ముసుగు తీసి కాస్త వెలుగు చూపు బాలిక మబ్బుల చాటునున్న చందమామ బయటకే వచ్చే దెన్నడో హో గీతల్లో కింక రాని అందమైన బొమ్మని చూసేదేప్పుడో ఖుదానే తుజే మేరే లియే పరి బనా కే దియా ప్యారి కీ తేరి ధో మె మే ఖో గయా మిట్ గయా ఉస్ కె నష మే మౌలా.... మ ప ని సా ని సా మ ప ని ని ప ని మ ప ని సా సా ని ని ని సా ని సా సా రి రి గ గ మా మా ఊహాంటె అర్ధం అంటే ఊహించలేని నేను నీ ఊహాలోన మునిగిపోయానిలా గాల్లోనా తేలేదాన్ని ఇన్నాళ్లు తప్పుబట్టి ఈవేళ నేలపైన వేలు కూడా లేదలా నువ్వు లేని దరి ఊహకుందిలే నువ్వు పీల్చే గాలి నాకు ఊపిరయ్యనే ఊహాలగ గాలిలాగా కానరాని నిన్ను నేను గాలి ఊహాల్ల మారి గాలిస్తున్నానే చిరునామా తన చిరునామా మరిచిపోయినే హో చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్లెనె హో సీతకొక చిలుక అలక నీ రంగులన్నీ దాచకే చాలిక మెరుపు లాగ మాయమే అవక ఆ మేలి ముసుగు...

Priyamaina Neeku Songs - Manasuna Unnadi (Female) - By Mee Snehageetham

Image
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ఒకసారి దరి చేరి ఎద గొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా లలలలలలలల.....లలలలలలలల చింత నిప్పైనా చల్లగ ఉందని ఎంత నొప్పైన తెలియలేదని తననే తలచుకొనే వేడిలో ప్రేమ అంటేనే తీయని బాధని లేత గుండెల్లో కొండంత బరువని కొత్తగా తెలుసుకొనే వేళలో.... కనపడుతోందా నా ప్రియమైన నీకు నా ఎద కోత... అని అడగాలని అనుకుంటు తన చుట్టు మరి తిరిగిందని.. తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా... నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింక చోటెక్కడుందని ... నిదరే కసురుకొనే రేయిలో మేలుకొన్నాయిలే వింత కైపని వేల ఊహల్లో ఊరేగే చూపుని కలలే ముసురుకొనే హాయిలో వినబడుతోందా నా ప్రియమైన నీకు... ఆశల రాగం అని అడగాలని పగలేదో... రేయేదో.. గురుతేలేదని... తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపో...

నంది పురస్కారాలు! తిరస్కారాలు ! By Mee Snehageetham

Image
నంది పురస్కారాలు! తిరస్కారాలు ! తెలుగు చరిత్ర మరియు కళలకు ప్రతీకలలో ఒకటైన '' లేపాక్షి నంది '' పేరిట ఉత్తమ చిత్రాలకు, మరియు ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 సంవత్సరములో ప్రారంభమైనది.చిత్ర నిర్మాణ సరళి, నాణ్యత, ప్రమాణాలు పాటిస్తూ ఇచ్చే మొదటిలో బంగారు, రజిత, కాంస్య నంది అనే 3 బహుమతులూ కథకు 2 బహుమతులూ, మొత్తము 5 పురస్కారాలుండేవి. చిత్ర నిర్మాణములో అన్ని శాఖలకు గుర్తింపు, ప్రోత్సాహము అందించే విధంగా ఇప్పుడు 42 నందులకు పైగా పెరిగినవి. ఎన్నడూ లేని విధం గా ఈ సారి ఈ నంది అవార్డ్స్ కి కులం రంగు పూసుకోవటం కాస్త సినీ పరిశ్రమలో పెద్ద దుమారాన్నే లేపింది అనటం లో అతిశయోక్తి లేదు.పైగా ఒకటే సారి మూడు సంవత్సరాలకు గానూ సమయాభావం వలన ( ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ) ఇవ్వటం వలన దాంట్లో ఎక్కువ శాతం ఒక కులానికే నంది అవార్డ్స్ ఇచ్చారు అని నిరసన జ్వాలలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలను తొక్కేసి,తమ వారికి మాత్రమే అవార్డులను ప్రకటించుకున్నారని అవి నంది అవార్డులు కాదు సైకిల్ అవార్డులు అంటూ బహిరంగంగానే విమర్శలు మొదలయ్యాయి. తమ తమ చిత్రాలకు నంది పురస్కారం ద...