Pilla Zamindar - Oopiri aadadu by mee snehageetham
ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే
కొనఊపిరితో ఉన్నా ప్రాణం పొయ్యవే
ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే
కొనఊపిరితో ఉన్నా ప్రాణం పొయ్యవే
కొనఊపిరితో ఉన్నా ప్రాణం పొయ్యవే
ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే
కొనఊపిరితో ఉన్నా ప్రాణం పొయ్యవే
నా మనసే నన్నే వదిలి వెళుతుందే నీతో ఎటువైపో
ఈ క్షణం అయోమయం ఇంతగా నన్నే కలవరపెడుతుందే
తడబడి తడబడి రా తేనె పలుకై రా
కనపడి కలబడినా ప్రేమే ముడిపడునా
మధురం మధురం మధురం
ఈ పరువం మధురం
ఈ క్షణం అయోమయం ఇంతగా నన్నే కలవరపెడుతుందే
తడబడి తడబడి రా తేనె పలుకై రా
కనపడి కలబడినా ప్రేమే ముడిపడునా
మధురం మధురం మధురం
ఈ పరువం మధురం
ఊపిరి ఆడదా
నీకు ఎదురు నువ్వైతే
నేనేం చేశా నేరం
ప్రాణం తీయకే
ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపేశావే
అలకల కులుకే అందం ఓ కిలకిల చిలుక రావే రావే
నీ కోసమా....
మధురం మధురం పరువం
నీకు ఎదురు నువ్వైతే
నేనేం చేశా నేరం
ప్రాణం తీయకే
ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపేశావే
అలకల కులుకే అందం ఓ కిలకిల చిలుక రావే రావే
నీ కోసమా....
మధురం మధురం పరువం
గడసరి మగసిరి నిన్ను కోరింది
సొగసిరి ఎద మరి తీరే మారింది
గుప్పెడు మనసే అలా ఎలా కొట్టేశావే
కనికట్టేదో కథాకళి కట్టిస్తుందే
మరువం మరువం పరువం చేసే గాయాలే
ఊపిరి ఆడదు నాకు
ఎదురు నే రానా
కొనఊపిరితో ఉన్నా
ప్రాణం నేనవనా
ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపేశావే
అలకల కులుకే అందం ఓ కిలకిల చిలుక రావే రావే
నా కోసమే...
మధురం మధురం పరువం
సొగసిరి ఎద మరి తీరే మారింది
గుప్పెడు మనసే అలా ఎలా కొట్టేశావే
కనికట్టేదో కథాకళి కట్టిస్తుందే
మరువం మరువం పరువం చేసే గాయాలే
ఊపిరి ఆడదు నాకు
ఎదురు నే రానా
కొనఊపిరితో ఉన్నా
ప్రాణం నేనవనా
ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపేశావే
అలకల కులుకే అందం ఓ కిలకిల చిలుక రావే రావే
నా కోసమే...
మధురం మధురం పరువం
చినుకునై చిలిపిగా నిన్ను తడిమైనా
గొడుగునై సొగసుపై నిన్ను ఆపేయనా
వయసొక నరకం వాంఛలే వేధిస్తుంటే
తీయని తమకం అమ్మో భయం ఏం చేస్తుందో
మరువం మరువం పరువం చేసే గాయాలే
ఊపిరి ఆడదు నాకు
ఎదురు నే రానా
కొనఊపిరితో ఉన్నా
ప్రాణం నేనవనా
ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపేశావే
అలకల కులుకే అందం ఓ కిలకిల చిలుక రావే రావే
నాకోసమే... నీ కోసమే...
మధురం మధురం పరువం
గొడుగునై సొగసుపై నిన్ను ఆపేయనా
వయసొక నరకం వాంఛలే వేధిస్తుంటే
తీయని తమకం అమ్మో భయం ఏం చేస్తుందో
మరువం మరువం పరువం చేసే గాయాలే
ఊపిరి ఆడదు నాకు
ఎదురు నే రానా
కొనఊపిరితో ఉన్నా
ప్రాణం నేనవనా
ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపేశావే
అలకల కులుకే అందం ఓ కిలకిల చిలుక రావే రావే
నాకోసమే... నీ కోసమే...
మధురం మధురం పరువం
మీ స్నేహ గీతం
Comments
Post a Comment