Mounamgane Yedagamani - Na Autograph -By Mee Snehageetham
తెలుగు లో... మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
తమిళ్ లో... ఒవ్వొరు పూక్కలుమే సొల్గిరదే
కన్నడ లో ...అరళువ హూవుగళే ఆళిసిరి ..
భాష ఏదైనా ఆ పాట ఇచ్చే స్ఫూర్తి తరగని గని...
ఒకో లైన్ జీవితాన్ని నిలబెట్టే అమృత గుళిక ..

తెలుగు లో నాకు నచ్చిన లైన్లు .."చెమట నీరు చిందగా నుదుటరాత మార్చుకో
మార్చలేనిదేది లేదని గుర్తుంచుకో ..
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో ..
మారిపోని కధలే లేవని గమనించుకో .."
తమిళ్ లో ... వాల్వెండ్రాల్ పోరాడుం పోర్కలమే (జీవితమన్నది
పోరాడాల్సిన పోరాటం )
వలి తాంగుం ఉళ్ళం తానే నిలెయాన సుగం కాణుం
( బాధ తట్టుకున్న మనసే తర్వాత సుఖం అనుభవిస్తుంది)
యారికిల్ల పోరాట్టం? (ఎవరి జీవితాలలో పోరాటం లేదు?..).
కన్నిళ్ ఎన్న నీరోట్టం (కళ్ళలో నీళ్ళు రానిదెవ్వరికి ?)
ఒరు కణవు కండాల్ .అదు దినముఇండ్రాల్ (కన్న కల నీ మనసులో
నిలిపి ప్రయత్నం చేస్తే )
ఒరు నాళిల్ నిజమాగుం (ఏదో ఒక రోజు నిజమై తీరుతుంది ...)

కన్నడ లో... నాళియ నమ్మిక ఇరలి నమ్మ బాళలి (రేపనే నమ్మకం జీవితం లో ఉండనీ ..)
గెల్లువ భరవసయందే బెళకాగలి (గెలుపు మీద నమ్మకం తోనే తెలవారనీ ..)
మలెయో బర సిడిలో నీ నడకదిరు (వానైనా,పిడుగైనా నువ్వు నడుస్తూనే ఉండూ..)
నమ్మ ప్రతి కనసు ఇల్లి నెనసాగో ఒళ్ళే కాలవు ముందే ఇదే..
( మన ప్రతి కల..నిజమయ్యే మంచి రోజు దగ్గరలోనే ఉంది )

తమిళ పాటైతే ఏకం గా ఎనిమిదో క్లాసు లో ఒక పాఠం గా ప్రవేశ పెట్టారట ..
నాకైతే మా గురువు గారు అబ్దుల్ కలాం గారే గుర్తొస్తారు ఈ పాటలు వింటుంటే..

భావ వ్యక్తీకరణ:Satyanarayana Yakkaladevi గారు
Comments
Post a Comment