క్షణ క్షణం / జాము రాతిరి / rekindled / Madhavi Raju,మీ స్నేహగీతం,మాధవీయం

 

క్షణ క్షణం సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చిన ‘జాము రాతిరి జాబిలమ్మా.. జోల పాడనా’ సాంగ్. ఆ పాట 1990 ఆగస్టు 13న రికార్డింగ్ చేశారు. మొన్నటి 2019 ఆగస్టు 13న 29 ఏళ్లు పూర్తయింది. దీంతో సింగర్స్ హేమచంద్ర, కాలభైరవ, మనీషా, దీపు, దామిని, మౌనిమ, శ్రుతి, నోయల్, పృథ్వీ చంద్ర ‘జాము రాతిరి జాబిలమ్మా..’ పాటను మరోసారి మనకు కళ్లకు కట్టేలా తీసుకొచ్చారు. గతంలో వచ్చిన ఒరిజినల్ సాంగ్ రికార్డ్ సమయంలో ఈ సింగర్స్ కొందరు పుట్టకపోవడం గమనార్హం. అయినా ఆ మ్యూజికల్ హిట్ కోసం వారు చేసిన ప్రయత్నాన్ని వీక్షిద్దామా?




Comments

Popular posts from this blog

Sowbhagya lakshmi ravama ( సౌభాగ్య లక్ష్మి రావమ్మా ) by mee snehageetham

Anna Chelleli Anubandham from Gorintaku by mee snehageetham

Sri Suryanarayana Meluko Video Song from Mangammagari Manavadu మీ స్నేహగీతం

Priya Ninu Chudalekaa- Prema Lekha Telugu Movie Songs-by mee snehageetham

Ide Naa Modati prema lekha ( ఇదే నా మొదటి ప్రేమ లేఖ ) from Swapna 1980 మీ స్నేహగీతం

Palike Mounama Song పలికే మౌనమా మౌనమే వేదమా ,మీ స్నేహగీతం

Sri Ranga Ranga nathuni song - Mahanadi -by mee snehageetham

Manmadhude Video Song Naa Autograph మీ స్నేహగీతం

Apple Pilla Neevevaro - Roja Poolu - by mee snehageetham

Snehamena jeevitam snehamera saswatam by mee snehageetham