ఓ సొగసరి | Spb sir| Baby Singer | Raghu Kunche | Palasa 1978 Movie | Lyrical Video
Mee Snehageetham ,Madhavi Raju
పల్లెకోయిల బేబీ తొలిసారిగా ,
శ్రీ SP బాలసుబ్రమణ్యం గారితో కలిసిపాడిన డ్యూయెట్ ... చిత్రం - పలాస 1978.
ఓ సొగసరి ప్రియ లాహిరి తొలకరి వలపుల సిరి
ఓ గడసరి తెలిసెను మరి పరువపు శరముల గురి
నువ్వే రమ్మంటావు వస్తే పొమ్మంటావు
కాని కవ్విస్తావు అదేంమరి
వస్తే ముద్దంటావు హద్దే దాటేస్తావు నన్నేఇమ్మంటావు పోవోయ్ మరీ
అహ్హహ హహ్హ ఆహాహా ఒహ్హోహ్హో హోహో ఓహోహో
అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో
చలివేళలో చెలి ఏలనే సొగసుకు బిడియపు ముసుగూ
ఈ వేళలో ఆగావని అతిగా ప్రణయం విసుగు
విరహమంటాను నేను కసురుకుంటావు నువ్వు
సరసమేలేదు సయ్యాటలో
నేను వింటూనే ఉంటే ఏదో అంటావు నువ్వు
నీతో తంటాలు సిగ్గాటలో...
అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో
అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో
చెలి కురులలో జలపాతమే తనువొక ధనువై మెరుపూ
ప్రణయాలలో ఈమాటలే మనసుకు ముచ్చట గొలుపు
వెండి వెన్నెల్లొ నువ్వునిండు జాబిల్లి నవ్వు
కన్నెచెక్కిళ్ళు నాకోసమే
ఎంతసేపంటు నన్ను పొగుడుతుంటావు నువ్వు
ఆపు చాలింక నచ్చావులే..
అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో
అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో
ఓ సొగసరి ప్రియలాహిరి తొలకరి వలపుల సిరి
ఓ గడసరి తెలిసెనుమరిపరువపు శరముల గురి
నువ్వే రమ్మంటావు వస్తే పొమ్మంటావు కానికవ్విస్తావు అదేంమరి
వస్తే ముద్దంటావు హద్దే దాటేస్తావు నన్నేఇమ్మంటావు పోవోయ్ మరీ
అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో
అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో
Comments
Post a Comment