#AlaVaikunthapurramuloo - Samajavaragamana Full Song / by mee snehageetham/ madhaviraju
ఈరోజు అలవైకుంఠపురంలో సామజవరగమనా సాంగ్ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.ఆ పాట సాహిత్యం మొదటిసారిగా మీకోసం మా బ్లాగ్ ద్వారా
“నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు…,ఆ చూపులనాల్లా తొక్కుకువెళ్లకు దయలేదా అసలు…, అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుండి జాలువారిన చరణాలతో మొదలైన మెలోడీ సాంగ్ మనసుకు హత్తుకునేలా ఉంది. విరహంతో ప్రియురాలి కోసం ప్రియుడి విరహవేదనను వివరించేలా రాసిన సిరివెన్నెల సాహిత్యానికి థమన్ మ్యూజిక్ తో సిద్ధ్ శ్రీరామ్ స్వరం తోడొవ్వడంతో ఈ పాట మరో స్థాయిలో ఉంది.
సాహిత్యం:--
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
నీ కళ్ళకు కావాలి కాస్త అయ్యే కాటుకలా నా కలలు
నువ్ నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
నా ఉపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు
నువ్ నెట్టేస్తె ఎలా నిట్టూర్చవటే నిష్టూరపువిలవిలలు

సామజవరగమనా నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా సామజవరగమనా నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా సామజవరగమనా నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా
మల్లెల్ల మాసమా మంజుల హాసమా
ప్రతి మలపులోన ఎదురుపడిన వన్నెల వనమా
విరిసిన ఫించమా విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె ఎన్నెల వశమా
నా గాలే తగిలినా నా నీడే తరిమినా
ఉలకవా పలకవా వా వా
ఎంతో బ్రతిమాలినా ఇంతేనా అంగనా
మదిని మీటు మధురమైన మనవిని వినుమా

Comments
Post a Comment