Sanna Jaji padaka Song - Kshatriya Putrudu -by mee snehageetham
సన్నజాజి పడక
పాట మొదట్లో జానకి గారు నోటితో వేసే మ్యూజిక్......
ఉత్త గాలే వస్తుంది అన్నచోట ,
ఎందుకే.. అన్న చోట తను రాగం తీసిన పద్దతి చాలా అద్భుతం
చిత్రం : క్షత్రియపుత్రుడు
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : జానకి, బాలు గారు

సన్నజాజి పడకా..
మంచ కాడ పడకా..
సన్నజాజి పడకా.. మంచ కాడ పడకా.. చల్ల గాలి పడకా..
మాట వినకుందీ.. ఎందుకే.. ||3||
అడిగితే సిగ్గేసిందీ.. సిగ్గులో మొగ్గేసిందీ..
మొగ్గలా బుగ్గే కందీ పో..యేనే..
మంచ కాడ పడకా..
సన్నజాజి పడకా.. మంచ కాడ పడకా.. చల్ల గాలి పడకా..
మాట వినకుందీ.. ఎందుకే.. ||3||
అడిగితే సిగ్గేసిందీ.. సిగ్గులో మొగ్గేసిందీ..
మొగ్గలా బుగ్గే కందీ పో..యేనే..
||సన్నజాజి||
సన్నజాజి పడకా.. మంచ కాడ పడకా.. చల్ల గాలి పడకా..
మాట వినకుందీ.. ఎందుకే..
మనసులో ప్రేమేఉందీ.. మరువనీ మాటేఉందీ..
మాయనీ ఊసేపొంగి.. పాటై రావే..
మాట వినకుందీ.. ఎందుకే..
మనసులో ప్రేమేఉందీ.. మరువనీ మాటేఉందీ..
మాయనీ ఊసేపొంగి.. పాటై రావే..
||సన్నజాజి||
కొండమల్లి పూవులన్నీ.. గుండెల్లోనీ నవ్వులన్ని..
దండే కట్టి దాచుకున్నా.. నీ కొరకే..
పండు వెన్నెలంటి ఈడు.. యెండల్లొన చిన్నబోతే..
పండించగ చెరుకున్నా.. నీ దరికే..
అండ దండ నీవేననీ.. పండగంత నాదేననీ..
ఉండి ఉండి ఊగింది నా మనసే...
కొండపల్లి బోమ్మా ఇక.. పండు చెండూ దోచెయ్యనా..
దిండే పంచే వేళయినది రావే..
దిండే పంచే వేళయినది.. రా..వే..

మీ స్నేహ గీతం
Comments
Post a Comment