Posts

Mellaga Karagani varsham song by mee snehageetham

Image
మెల్లగా కరగని రెండు మనస్సుల దూరం చల్లగా తెరవని కొంటె తలుపులు ద్వారం వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హరాలే అల్లుతున్నది మనకోసం తడిపి తడిప ఇ తనతో నడిపి హరివిల్లులు వంతెన వేసిన శుభవేళ ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం ||మెల్లగా|| నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్న ఈ తొలకరిలో తళ తళ నాట్యం ఇదేనా ఆ ఉరుములలోన నీ గెలుపులు వింటున్నా ఈ చిటపటలో చిటికెల స్థానం నీదేనా నీ మతి చెడై దాహమై అనుసరించి వస్తున్నా జతపడే స్నేహమై అనునయించనా చలిపిడుగుల సడి విని జడిసిన విడియను తడబడి నిన్ను విడగా ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం ||మెల్లగా|| ఏ తెరమరుగైనా ఈ చొరవదు ఆపేదా నా పరువముని కనులకు కానుక ఇస్తున్నా ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా ఆ వరుణునికే రుణపడిపోనా ఈ పైనా మొరపడి వయస్సునే నిలుపలేను ఇకపైనా విరుడనే మెత్తని ముడులు వేయనా మన కలయిక చెదరని చెలిమికి రుజువులు చెరిపెను చెదిరేనా ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం మీ స్నేహగీతం 

Harivarasanam k.j.yesudas by mee snehageetham

Image
అయ్యప్పస్వామి హరివరాసనం పాట ఎలా పుట్టింది ? ఎవరు రచించారు…? మొదటగా ఎవరు పాడారు..? అయ్యప్పస్వామి హరివరాసనం పాట గాయకుడు యేసుదాసు గారు పాడిన పాట......... అయ్యప్పస్వామికి పవళింపుగా ఈ పాటను ఆలపిస్తారు........ ఈ పాట ఎంత విన్నా తనివి తీరదు............ శబరిమల మణికంఠుని సన్నిధానంలో అయితే తన్మయత్వంలో పులకించుకోక తప్పదు. ఇంతకి ఆ పాట ఎలా పుట్టింది..? ఎవరు రచించారు…?  మొదటగా ఎవరు పాడారు..? శబరిమలలో హరివరాసనం పాడుతున్న సమయంలో ఎటువంటి వాతావరణం ఉంటుంది.? అయ్యప్ప పూజలు చేసిన తర్వాత చివరగా ఈ పాటను పాడటం ఒక సాంప్రదాయం. ఇదే విధానాన్ని ఇతర అయ్యప్ప ఆలయాల్లోనూ..ఇతర పూజా కార్యక్రమాల్లో, ఉత్సవాల్లో ఆలపిస్తుంటారు. ఈ అయ్యప్ప స్వామి పవళింపు స్తోత్రాన్నికుంభకుడి కులత్తూర్ అయ్యర్ రచించారు. 1955లో స్వామి విమోచనానంద అయ్యర్ ఈ స్తోత్రాన్ని శబరిమలలో ఆలపించారట. 1940-50 దశకాల్లో శబరిమలలోని నిర్మానుష కాలంలో వీఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు స్వామి వారి ఆలయ సమీపంలో జీవిస్తుండేవాడట. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఈ హరివరాసనాన్ని పటిస్తుండేవారట. అప్పట్లో ఈశ్వర్ నంభుత్రి అనే తాంత్రి స్వామివారికి పూజలు చేస్తుండ...

Sogasu Chuda Taramaa neeli meghaalu by mee snehageetham

Image
సొగసు చూడ తరమా చిత్రం కోసం సిరివెన్నెల గారు రాసిన ఓ అపురూపమైన గీతం.... చిత్రం : సొగసు చూడ తరమా (1995) సంగీతం : రమణి-ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం : బాలు, సుజాత, రోహిణి నీలిమేఘాలు.. నీలిమేఘాలు ఆకాశవీధిలో ఆడుకునే మెరుపుకన్నె నీలిమనే అమ్మాయే ఈ నేలకు వచ్చేసిందని ఆమెను అన్వేషిస్తూ వచ్చిన దివిదూతలు నీలిమేఘాలు.. నీలిమేఘాలు.. ఉరుముతున్న గొంతులెత్తి దిగంతాల్ని పిలుస్తూ ఆమె కొరకు బహుమతిగా హరివిల్లుని చూపిస్తూ నీలిమా నీలిమా అని కలవరించే నీలాంబరి రాగాలు నీలిమేఘాలు.. నీలిమేఘాలు.. చల్లని స్నేహపు జల్లుల చిరుగాలుల చేతులతో ఆమె మేని వయ్యారాల సీమనంతా స్పర్శిస్తూ చిరకాలపు నేస్తానికి చేరువైన సరాగాలు టట్టటార టట్టటారర టారట్టటార టట్టటార టట్టటారర టారట్టటార ఆకాశంలో నీలిమబ్బులై ఊరేగే ఊహలు అమ్మనువదిలి ఆకతాయిలై పరిగెత్తే పాపలు అవి చిరుజల్లుల్లో చిట్టిచినుకులై తిరిగొచ్చే వేళ తను చిగురిస్తుంది పులకరింతలై నాగుండెల నేల టట్టటార టట్టటారర టారట్టటార టట్టటార టట్టటారర టారట్టటార కుదురుగ ఉంటే మంచుబొమ్మలా ఊగిపోదా హృదయం కులికందంటే వనమయూరిలా ఆగిపోదా కాలం టట్టటార టట్టటారర టారట్టటార టట్టటార టట్టటారర టార...

Oho Oho Oho Bulli Pavurama Song by mee snehageetham

Image
ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా అయ్యో పాపం అంటే అది నేరమా అతివలకింత పంతమా... ఓ... అలకలు వారి సొంతమా ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా పదే పదే అదే వెటకారమా అతివలు అంత సులభమా... ఓ... శ్రుతి ఇంక మించనీకుమా... మాటే వినకుంటే బైటే పడుకుంటే మంచే పడునంట మంచే చెబుతుంటా అమ్మో మగవారు అన్నిటా తగువారు హద్దే మరిచేరు చాలిక ఆ జోరు కోపం తీరాలంట తాపం తగ్గాలంట తాపం తగ్గాలంటే చొరవే మానాలంట మాటామంతీ మర్యాదే అపచారమా!॥ఓహో॥ నీయంతియ్యంగా చెయ్యగ రమ్మంటా వియ్యాల పందిట్లో కయ్యం తగదంట గిల్లికజ్జాలే చెల్లవు పొమ్మంటా అల్లరి చాలిస్తే ఎంతో మేలంట వెండి వెన్నెలంతా ఎండగా మారిందంట కొంటెకుర్రాళ్లకూ అదియే సరియంట తగనీ తెగనీ తగువంతా తన నైజమా॥ఓహో॥ మీ స్నేహగీతం  

Sogasu Chuda Taramaa Telugu Movie Title Song by mee snehageetham

Image
సొగసు చూడ తరమా !.. సొగసు చూడ తరమా.. నీ సొగసు చూడ తరమా.. మరుని నారి, నారి గ మారి.. మదిని నాటు విరిశరమా... ||సొగసు చూడ|| సొగసు చూడ తరమా !.. హే..హె.... హే..హే..హె... కులుకే సుప్రభాతాలై.. కునుకే స్వప్న గీతాలై.. ఉషా కిరణమూ... నిషా తరుణమూ... కలిసె కలికి మేనిగా రతి కాంతుని కొలువుగా, వెలసే చెలి చిన్నెలలో.... సొగసు చూడ తరమా !! పలుకా చైత్ర రాగాలే, అలకా గ్రీష్మ తాపాలె, మదే.. కరిగితే... అదే.. మధుఝరీ... చురుకు వరద గౌతమీ... చెలిమి శరత్ పౌర్ణమీ, అతివే.. అన్ని ఋతువు లయ్యే.... సొగసు చూడ తరమా.. నీ సొగసు చూడ తరమా.. మరుని నారి, నారి గ మారి.. మదిని నాటు విరిశరమా... ||సొగసు చూడ|| సొగసు చూడ తరమా !... మీ స్నేహగీతం

premalekha raasa nee kandi untandi video song by mee snehageetham

Image
ప్రేమంటే జీవం, ప్రేమంటే ప్రాణం , ప్రేమంటే దైవం , ప్రేమే జీవితం, ప్రేమే శాశ్వతం ప్రేమగురించి చెప్పడానికో ప్రేమిస్తున్నానని చెప్పడానికో మనసులోని మాటలన్నీ అక్షరాలుగా మార్చి ఒక ఉత్తరం రాయడం కాస్త కష్టమే. అలాంటిది ఒకప్రేమలేఖ రాయటం.అది వణికే చేతులతో, లేని,తెచ్చిపెట్టుకున్న ధైర్యం తో వెళ్లి మనకు తోడు నీడ కాబోయే శ్రీమతి కి ఇవ్వటం లో వుండే ఆనందం ఈ కాలపు ఉరుకుల పరుగుల దైనందిక జీవితం లో కష్టమే.కొన్ని ఆనందాలు ఈ తరం వారు కోల్పుతున్నారని ఒక పక్క బాధ వేసినా ఈ పాట విని మీ మనస్సులు యేవో లోకాలకు ఖచ్చితంగా వెళ్తాయనే గట్టి నమ్మకం తో  .. ప్రేమలేఖ రాసా నీకందిఉంటది పూలబాణమేసా యెదకందిఉంటది నీటి వెన్నెల వేడెక్కుతున్నది పిల్లగాలికే పిచ్చెక్కుతున్నది  మాఘమాసమా వేడెక్కుతున్నది మల్లెగాలికే వెర్రీక్కుతుంది వస్తే గిస్తే వలచి వందనాలు చేసుకుంటా హంసలేఖ పంపా నీకంది ఉంటది పూలపక్క వేసా అది వేచి ఉంటది ఆడసొగసు ఎక్కడుందో చెప్పనా అందమైన పొడుపుకధలు విప్పనా కోడెగాడి మనసు తీరు చెప్పనా కొంగుచాటు క్రిష్ణలీలలు విప్పనా సత్యభామ అలకలన్ని పలకరింతలే అన్నాడు ముక్కు తిమ్మనా మల్లెతోటకాడ ఎన్ని రాసలీలలో అన్నాడు...

Emannavoo Video Song Nava Manmadhudu Movie by mee snehageetham

Image
ఏమన్నావో ... ఏం విన్నానో ! కన్నులతో మాటాడే భాషే వేరు ఏదో మాయ చేసావయ్యా మనసుల్తో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆశే సిరి వెన్నెల్లోన పూసే గుండెల్లోని ఊసే ఒక బాసే చేసే గుచ్చే చూపుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమైఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే రేపుల్లో మాపుల్లో చూపుల్లో పొంగు ప్రేమ చూపుల్లో పొంగు ప్రేమ ఊపిరైనది చెంపల్లో కెంపుల్లో సంపెంగ పూల ముద్దు సంపెంగ పూల ముద్దు చంపుతున్నది ఈ గుండె నిండుగా నీ రూపు నిండగా నా నీడ రెండుగా తోచె కొత్తగా నా కంటి పాపలే నీ చంట బొమ్మలే మూసేటి రెప్పలే దాచె మెత్తగా చిన్ని చిన్ని ఆశే సిరి వెన్నెల్లోన పూసే గుండెల్లోని ఊసే ఒక బాసే చేసే గుచ్చే చూపుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన మీ స్నేహ గీతం