Amazing songs by Mee Snehageetham - 1
కొన్ని ఆసక్తి కరమైన పాటల గురించి.ప్రతి సారి మన సినిమా వాళ్ళు ఇంగ్లీష్ పాటలో,లేదా ఏదేని ఇతర బాషలలోని పాటలను కాపి కొట్టి ఇక్కడ వాడుతుంటారు.కొందరు స్పూర్తిగా తీసుకుని ఇంకో పాట గా పెడుతుంటారు.
కాని ఇప్పుడు ఇక్కడ పెట్టబోయే పాటలకి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది..
చెప్తా..చెప్తా..మన ఇండియన్ సినిమాలలోని కొన్ని పాటలను ఏకంగా హాలివుడ్ వాళ్ళు ఈ మన పాటలను ఇష్టపడి తమ తమ సినిమాలలో యధాతధం గా వాడుకున్నారు.
ఇది ఈ పాటల కున్న గొప్పతనం .సంగీతానికి ఎల్లలు లేవు..
ఈ పాట ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ హిందీ సినిమా '' gumnaam '' లో Jaan Pehchaan Ho పాట .దీన్ని Ghost world మూవీ లో టైటిల్స్ వస్తున్నప్పుడు వేసారు..ఈ సన్నివేశంలో టీవీ లో కూడా ఈ పాట వస్తూ వుంటుంది చూడండి.
Mee Snehageetham
FB.COM/ITSMADHAVEEYAM
Comments
Post a Comment