Feel the fragrance of the Song and mesmerizing meaning of the lyrics and ragaas. మధుర గీతాలను,వాటి సాహిత్య సౌరభాలను జ్ఞప్తికి తెచ్చుకోవటానికి మన '' మధుర గీత సౌరభాలు'' ను వేదికగా చేసుకుందామనే చిన్న ఆలోచనే ఈ మా ప్రయత్నం. ఇందులో మీకు పాట నే కాకుండా, పాట సాహిత్యం తో పాటు ఆ పాట కు సంబంధించిన ఏదైనా విశేషం ఒకటే సారి మీరు వేరే వేరే ఏ గ్రూప్స్ లోనూ, గూగుల్ లోనూ వెతకనవసరం లేదు.నచ్చితే subscribe చేసుకోగలరు. మీ స్నేహ గీతం.
Sowbhagya lakshmi ravama ( సౌభాగ్య లక్ష్మి రావమ్మా ) by mee snehageetham
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా ( 2 ) నుదిటి కుంకుమ రవి బింబముగా కన్నులు నిండుగా కాటుక వెలుగా ( (2 ) కాంచన హారము గళమున మెరియగా పీతాంబరముల శోభలు నిండగా (2 ) సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా (2 ) నిండుగా కరముల బంగరు గాజులు ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు (2 ) గల గల గలమని సవ్వడి చేయగా సౌభాగ్య వతుల సేవలు నందగా (2 ) సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా (2 ) సౌభాగ్యమ్ముల బంగారు తల్లి పురందర వి ఠ లుని పట్టపు రాణి ( 2 ) శుక్రవారపు పూజలు నందగా సాయం సంధ్యా శుభ ఘడియలలో(2 ) సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా (2 ) మీ స్నేహ గీతం
Comments
Post a Comment