Posts

Showing posts from September, 2019

#AlaVaikunthapurramuloo - Samajavaragamana Full Song / by mee snehageetham/ madhaviraju

Image
ఈరోజు అలవైకుంఠపురంలో సామజవరగమనా సాంగ్ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.ఆ పాట సాహిత్యం మొదటిసారిగా మీకోసం మా బ్లాగ్ ద్వారా “నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు…,ఆ చూపులనాల్లా తొక్కుకువెళ్లకు దయలేదా అసలు…, అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుండి జాలువారిన చరణాలతో మొదలైన మెలోడీ సాంగ్ మనసుకు హత్తుకునేలా ఉంది. విరహంతో ప్రియురాలి కోసం ప్రియుడి విరహవేదనను వివరించేలా రాసిన సిరివెన్నెల సాహిత్యానికి థమన్ మ్యూజిక్ తో సిద్ధ్ శ్రీరామ్ స్వరం తోడొవ్వడంతో ఈ పాట మరో స్థాయిలో ఉంది. సాహిత్యం:-- నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకు కావాలి కాస్త అయ్యే కాటుకలా నా కలలు నువ్ నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు నా ఉపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు నువ్ నెట్టేస్తె ఎలా నిట్టూర్చవటే నిష్టూరపువిలవిలలు సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా మల్లెల్ల మాసమా మంజుల హాసమా ప్రతి మలపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన ఫించమా విరుల ప్రపంచమా ఎన్నెన్న

ఓ సొగసరి | Spb sir| Baby Singer | Raghu Kunche | Palasa 1978 Movie | Lyrical Video

Image
Mee Snehageetham  , Madhavi Raju పల్లెకోయిల బేబీ తొలిసారిగా , శ్రీ SP బాలసుబ్రమణ్యం గారితో కలిసిపాడిన డ్యూయెట్ ... చిత్రం - పలాస 1978. ఓ సొగసరి ప్రియ లాహిరి తొలకరి వలపుల సిరి ఓ గడసరి తెలిసెను మరి పరువపు శరముల గురి నువ్వే రమ్మంటావు వస్తే పొమ్మంటావు కాని కవ్విస్తావు అదేంమరి వస్తే ముద్దంటావు హద్దే దాటేస్తావు నన్నేఇమ్మంటావు పోవోయ్ మరీ అహ్హహ హహ్హ ఆహాహా ఒహ్హోహ్హో హోహో ఓహోహో అహ్హహ హహ్హ ఆహాహా ఒహ్హోహ్హో హోహో ఓహోహో చలివేళలో చెలి ఏలనే సొగసుకు బిడియపు ముసుగూ ఈ వేళలో ఆగావని అతిగా ప్రణయం విసుగు విరహమంటాను నేను కసురుకుంటావు నువ్వు సరసమేలేదు సయ్యాటలో నేను వింటూనే ఉంటే ఏదో అంటావు నువ్వు నీతో తంటాలు సిగ్గాటలో... అహ్హహ హహ్హ ఆహాహా ఒహ్హోహ్హో హోహో ఓహోహో అహ్హహ హహ్హ ఆహాహా ఒహ్హోహ్హో హోహో ఓహోహో చెలి కురులలో జలపాతమే తనువొక ధనువై మెరుపూ ప్రణయాలలో ఈమాటలే మనసుకు ముచ్చట గొలుపు వెండి వెన్నెల్లొ నువ్వునిండు జాబిల్లి నవ్వు కన్నెచెక్కిళ్ళు నాకోసమే ఎంతసేపంటు నన్ను పొగుడుతుంటావు నువ్వు ఆపు చాలింక నచ్చావులే.. అహ్హహ హహ్హ ఆహాహా ఒహ్హోహ్హో హోహో ఓహోహో అహ్హహ హహ్హ ఆహాహా ఒహ్హోహ్హో హోహో ఓహోహో ఓ సొగసరి ప్రియలాహిరి తొలకరి వల