Posts

Showing posts from 2018

Inkem Inkem Full Video Song (Edited ) / Geetha Govindam / By Mee Snehageetham

Image
తథిగిణ తకఝణు తథిగిణ తకఝణు తరికిట తదరిన తద్ధీంధీంత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… చాలే ఇది చాలే… నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే.. గుండెల్లోన వేగం పెంచావే.. గుమ్మంలోకి హోలీ తెచ్చావే…. నువ్ పక్కనుంటే ఇంతేనేమోనే.. నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్లీ పుట్టి చస్తున్నానే.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… చాలే ఇది చాలే… నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే.. తథిగిణ తకఝణు తథిగిణ తకఝణు తరికిట తదరిన తద్ధీంధీంత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఊహలకు దొరకని సొగసా…. ఊపిరిని వదలని గొలుసా…. నీకు ముడిపడినది తెలుసా మనసున ప్రతి కొసా.. నీ కనుల మెరుపుల వరసా.. రేపినది వయసున రభసా.. నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశా… నీ ఎదుట నిలబడు చనువే వీసా…. అందుకొని గగనపు కొనలే చూశా….. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… చాలే ఇది చాలే… నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్లే మాయలకు కదలని మగువా…. మాటలకు కరగని మదువా… పంతములు విడువని బిగువా జరిగినదడగవా… నా కధని తెలుపుట సులువా.. జాలిపడి నిమిషము వినవా.. ఎందుకని గడికొక గొ

Kalyanam Vybhogam Lyrical | Srinivasa Kalyanam Song | By Mee Snehageetham

Image
త్వరలో రిలీజ్ కాబోతున్న ''శ్రీనివాస కళ్యాణం ''చిత్రం నుండి '' కళ్యాణం వైభోగం '' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం.. కళ్యాణం.... వైభోగం ఆనంద రాగాల శుభయోగం  రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ  వరమాలకై వేచు సమయాన శివధనువు విరిచాకే వధువు మది గెలిచాకే మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామ చంద్రుని కళ్యాణం అపరంజి తరుణి .అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది .తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణీ ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతి అమ్మ.. పసి ప్రాయములవాడు గోవిందుడమ్మ.. విరి వలపు ప్రాణయాల చెలి మనసు గెలిచాకే కల్యాణ కళలొలికినాడమ్మా .. ఆకాశరాజునకు సరితూగు సిరికొరకు ఋణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్నిసాక్ష్యం జరిపించు ఉత్సవాన పసుపు కుంకాలు పంచ భూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మ ముడివేసి జత కలుపు తంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మధనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్ధక్యముండదు కదా మనుగడను నడిపించు కళ

Kodavali Nindaa Kunkumapoole Full Song Lyrical | RX 100 Movie Song / By Mee Snehageetham

Image
''RX 100 ''చిత్రం నుండి ''రెప్పలనిండా కలగనకుండా వెన్నెలవాన'' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం.. రెప్పలనిండా కలగనకుండా... వెన్నెలవాన అనుకోకుండా... పెదవులనిండా మాటల వాన  అలలు ఎగెసేను లే ...  ఈ మట్టిలో... న ...పూసే రోజా ఫూలే  రాగాలు కురిసే వెదురులే ... ఇన్నాళ్లుగా ,, ఇన్నేళ్లుగా .. నాలో..లేవే ఈ మహిమలే .. కొడవలి నిండా కుంకుమ ఫూలే... కడవల నిండా మందారాలే పడవల నిండా పట్టు తెరలే... అడుగుల నిండా ఆకాశాలే ... వాలే.. నులే ... పట్టు గుబురు దాటే సీతాకొక చిలుక లా మిట్ట కధలు దాటే అందమైన నిజము లా పట్టీ లాగేనే ... పట్టుతీగ నన్నీలా ... ఏమైందో ..నాకేమైందో .... వద్దంటున్నా నీ ముద్దే నన్ను రమ్మంటుందే .. నను చంపేసిందే ... రై ..రై ...రంగులు వేయ్ ..ఎన్నడు చూడనివై గుండెల్లో బొమ్మల్లే పూసే కొడవలి నిండా కుంకుమ ఫూలే... కడవల నిండా మందారాలే పడవల నిండా పట్టు తెరలే... అడుగుల నిండా ఆకాశాలే ... వాలే.. నులే ... చంటిపాప లాగా చిందులేవో వేస్తున్నా .. ఒంటరోడ్ని .. ఇట్టా తుంటరోడ్ని చేస్తున్నా వెండి వెన్నెలై ఎండల్లోనే కాస్తూ ఉన్నా ఏమైందో ..నాకేమైందో .... రోజూ చూసే నా ద

Mahanati Title Song Lyrical - savitri - By Mee Snehageetham

Image
అభినేత్రి ఓ అభినేత్రి అభినయనేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించీ పులకించినది ఈ జనధాత్రీ నిండుగా ఉందిలే దుర్గ దీవెనం  ఉందిలే జన్మకో దైవ కారణం నువ్వుగా వెలిగే ప్రతిభా గుణం ఆ నట రాజుకు స్త్రీ రూపం కళకే అంకితం నీ కణ కణం వెండితెరకెన్నడో ఉందిలే రుణం పేరుతో పాటుగా అమ్మనే పదం నీకే దోరికిన సౌభాగ్యం మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ కళను వలచావు కళను గెలిచావూ కడలికెదురీది కథగ నిలిచావూ భాష ఏదైనా ఎదిగి ఒదిగావూ చరిత పుటలోన వెలుగు పొదిగావూ పెను శిఖరాగ్రామై గగనాలపై నిలిపావుగా అడుగు నీ ముఖచిత్రమై నలు చెరగులా తల ఎత్తినది మన తెలుగూ..ఊఊ మనసు వైశాల్యం పెంచుకున్నావూ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మనసు వైశాల్యం పెంచుకున్నావూ పరుల కన్నీరు పంచుకున్నావూ అసలు ధనమేదో తెలుసుకున్నావూ తుదకు మిగిలేదీ అందుకున్నావు పరమార్థానికీ అసలర్ధమే నువు నడిచిన ఈ మార్గం కనుకేగా మరి నీదైనదీ నువుగా అడగని వైభోగం మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ Mee Snehageetham ., Madhavi Raju

Mooga Manasulu Lyrical - Mahanati Songs - by mee snehageetham

Image
''మహా నటి ''చిత్రం నుండి ''మూగ మనసులూ..మూగ మనసులూ.. పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం.. మూగమనసులూ... మూగమనసులూ.. మన్ను మిన్ను కలుసుకున్న సీమలో నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో జగతి అంటే మనమే అన్న మాయలో సమయం అన్న జాడ లేని హాయిలో ఆయువే గేయమై స్వాగతించగా తరలి రావటే చైత్రమా కుహూ.. కుహూ.. కుహూ.. స్వరాల ఊయలూగుతున్న కోయిలైన వేళ మూగమనసులూ.. మూగమనసులూ.. ఊహల రూపమా, ఊపిరి దీపమా నా చిరునవ్వుల వరమా గాలి సరాగమా, పూల పరాగమా నా గత జన్మల రుణమా.. ఊసులు, బాసలు ఏకమైన శ్వాసలో నిన్నలు, రేపులు, లీనమైన నేటిలో ఈ నిజం కథ అని తర తరాలు చదవనీ ఈ కథే నిజమని కలలలోనె గడపనీ వేరే లోకం చేరే వేగం పెంచే మైకం మననిలా తరమని తారా తీరం తాకే దూరం ఎంతో ఏమో అడగకేం ఎవరినీ మూగమనసులూ.. మూగమనసులూ.. Mee Snehageetham

Naruda O Naruda Video Song - Bhairava Dweepam Movie - By Mee Snehageetham

Image
‘పాతాళభైరవి’లో నేపాళ మాంత్రికుడు సృష్టించిన నాతి (లక్ష్మీకాంత) చేసిన నృత్యం ఒకటుంది. ‘వగలోయ్‌.. వగలూ తళుకు బెళుకు వగలూ’ అనే జిక్కీగారు పాడిన పాట. మధ్య మధ్య ‘‘లలలూ లలలూ లలలు లలలు లలలూ ..’’ అనే హమ్మింగ్‌ వినిపిస్తుంది. ఈ హమ్మింగ్‌ ఆ చిత్రంలో తరచూ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌గా వినిపిస్తుంది కూడా. అంత ఆకర్షణీయంగా బాణీ కట్టారు ఘంటసాలగారు. ‘లలలూ లలలూ ...’ హమ్మింగ్‌ చేస్తుంటే ‘నరుడా .. ఓ నరుడా ... ఏమికోరికా’ అనే మాటలు తట్టాయి. ‘పాతాళభైరవి’లో గిరిజ టైటిల్‌ రోల్‌ పోషించారు. ఆమె మాట్లాడ ేది ఒకే మాట. ‘నరుడా ఏమి నీ కోరిక?’. ఆ మాటని లలలూ లలలూ బాణీలో పెట్టినప్పుడు పుట్టిన పాట ఇది. సింధుభైరవి రాగంలోని ఈ బిట్‌ని మొదట వేటూరి గారికి వినిపించారు మాధవ పెద్ది సురేష్‌ గారు. ఆయన మెచ్చుకుని అరపూటలో పాట మొత్తం రాసేశారు. నరుడా ఓ నరుడా ఏమి కోరికా ... కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా ... రా దొర ఒడి వలపుల చెరసాలరా లే వరా ఇవి దొరకని సరసాలురా దోర దోర సోకులేవి దోచుకో సఖా ఋతువే వసంతమై పువ్వులు విసరగా ఎదలే పెదవులై సుధలే కొసరగా .. ఇంత పంతమేల బాలకా .. ‘నా గిలి నిను అడిగెను తొలి కౌగిలి నీ కసి స్వర మెరుగని ఒక జావళి

Amazing songs by Mee Snehageetham - 3

Image
కొన్ని ఆసక్తి కరమైన పాటల గురించి.ప్రతి సారి మన సినిమా వాళ్ళు ఇంగ్లీష్ పాటలో,లేదా ఏదేని ఇతర బాషలలోని పాటలను కాపి కొట్టి ఇక్కడ వాడుతుంటారు.కొందరు స్పూర్తిగా తీసుకుని ఇంకో పాట గా పెడుతుంటారు. కాని ఇప్పుడు ఇక్కడ పెట్టబోయే పాటలకి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది.. చెప్తా..చెప్తా..మన ఇండియన్ సినిమాలలోని కొన్ని పాటలను ఏకంగా హాలివుడ్ వాళ్ళు ఈ మన పాటలను ఇష్టపడి తమ తమ సినిమాలలో యధాతధం గా వాడుకున్నారు. ఇది ఈ పాటల కున్న గొప్పతనం .సంగీతానికి ఎల్లలు లేవు.. ఈ పాట  సూపర్ డూపర్ హిట్ హిందీ సి నిమా '' DILSE '' లో chaiyya chaiyya పాట .దీన్ని INSIDEMAN  మూవీ లో టైటిల్స్ వస్తున్నప్పుడు వేసారు. Mee Snehageetham FB.COM/ITSMADHAVEEYAM

Amazing songs by Mee Snehageetham - 2

Image
కొన్ని ఆసక్తి కరమైన పాటల గురించి.ప్రతి సారి మన సినిమా వాళ్ళు ఇంగ్లీష్ పాటలో,లేదా ఏదేని ఇతర బాషలలోని పాటలను కాపి కొట్టి ఇక్కడ వాడుతుంటారు.కొందరు స్పూర్తిగా తీసుకుని ఇంకో పాట గా పెడుతుంటారు. కాని ఇప్పుడు ఇక్కడ పెట్టబోయే పాటలకి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది.. చెప్తా..చెప్తా..మన ఇండియన్ సినిమాలలోని కొన్ని పాటలను ఏకంగా హాలివుడ్ వాళ్ళు ఈ మన పాటలను ఇష్టపడి తమ తమ సినిమాలలో యధాతధం గా వాడుకున్నారు. ఇది ఈ పాటల కున్న గొప్పతనం .సంగీతానికి ఎల్లలు లేవు.. ఈ ''accidental husband '' అనే హాలీవుడ్ చిత్రం లో ఏకం గా మన A .R .రెహమాన్ గారి రెండు పాటలను ఉపయోగించారు. 1 )  alaipayuthe అదేనండి మనకు సఖి డబ్ అయిన చిత్రం లోని ఏడే ..ఏడేడే వరుడు పాట 2 )తెనాలి చిత్రం లోని యదనే నిదురించవా ,ఈ రెండు పాటలని ఈ చిత్రం లో ఉపయోగించారు . Mee Snehageetham FB.COM/ITSMADHAVEEYAM

Amazing songs by Mee Snehageetham - 1

Image
కొన్ని ఆసక్తి కరమైన పాటల గురించి.ప్రతి సారి మన సినిమా వాళ్ళు ఇంగ్లీష్ పాటలో,లేదా ఏదేని ఇతర బాషలలోని పాటలను కాపి కొట్టి ఇక్కడ వాడుతుంటారు.కొందరు స్పూర్తిగా తీసుకుని ఇంకో పాట గా పెడుతుంటారు. కాని ఇప్పుడు ఇక్కడ పెట్టబోయే పాటలకి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది.. చెప్తా..చెప్తా..మన ఇండియన్ సినిమాలలోని కొన్ని పాటలను ఏకంగా హాలివుడ్ వాళ్ళు ఈ మన పాటలను ఇష్టపడి తమ తమ సినిమాలలో యధాతధం గా వాడుకున్నారు. ఇది ఈ పాటల కున్న గొప్పతనం .సంగీతానికి ఎల్లలు లేవు.. ఈ పాట ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ హిందీ సినిమా '' gumnaam '' లో  Jaan Pehchaan Ho పాట .దీన్ని  Ghost world మూవీ లో టైటిల్స్ వస్తున్నప్పుడు వేసారు..ఈ సన్నివేశంలో టీవీ లో కూడా ఈ పాట వస్తూ వుంటుంది చూడండి. Mee Snehageetham FB.COM/ITSMADHAVEEYAM

Dhaari Choodu Full Song With Lyrics - Krishnarjuna Yuddham - By Mee Snehageetham

Image
దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల బెరే చూడు దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల బెరే చూడు కమలపూడి  కమలపూడి కట్టమింద మామ కన్నె పిల్లల జోరే చూడూ కమలపూడి కట్టమింద మామ కన్నె పిల్లల జోరే చూడూ బులుగు చొక్కా ఏసినవాడా పిలగా చిలకముక్కు చిన్నవాడా బులుగు చొక్కా ఏసినవాడా పిలగా చిలకముక్కు చిన్నవాడా చక్కని చుక్క చక్కని చుక్కా దక్కే చూడూ మామా చిత్ర కన్ను కొంటేవాడా చిత్ర కన్ను కొంటేవాడా చిత్ర కన్ను కొంటేవాడా మేడలోనీ కుర్రదాన్ని పిలగా ముగ్గులోకి దింపినావో మేడలోనీ కుర్రదాన్ని పిలగా ముగ్గులోకి దింపినావో నిన్ను కోరి నిన్ను కోరి వన్నెలాడీ లైలా కొట దాటీ పేటా చేరే కురస కురస అడివిలోనా పిలగా కురిసెనే గాంధారీ వానా కురస కురస అడివిలోనా పిలగా కురిసెనే గాంధారీ వానా ఎక్కరానీ ఎక్కరానీ కొండలెక్కీ మావ ప్రేమలోనా చిక్కీనావూ ఎక్కరానీ కొండలెక్కీ మావ ప్రేమలోనా చిక్కీనావూ పూల ఛత్రీ పట్టుకోనీ పిలగా ఊరు వాడా తోడు రాగా పూల ఛత్రీ పట్టుకోనీ పిలగా ఊరు వాడా తోడు రాగా జంటగానే జంటగానే కూడినారూ మామ చలువ పందిరి నీడ కిందా జంటగానే కూడినారూ మామ చలువ పందిరి నీడ కిందా Mee Snehageetham , Madhavi Raju .

Kinnerasani Vachindamma Video Song - Sitara Movie - By Mee Snehageetham

Image
కిన్నెరసాని ఖమ్మం జిల్లాలోని కొండకోనల్లో ప్రారంభమై రమ్యమైన అటవీమార్గం గుండా కనువిందుచేసే ప్రయాణం చేసి గోదావరిలో విలీనమయ్యే వాగు. విశ్వనాథ సత్యనారాయణ ఆ నదిని తెలుగు ఇల్లాలిగా కల్పనచేసి కిన్నెరసాని పాటలు అనే గేయకావ్యాన్ని రచించారు. కిన్నెరసాని తెలుగు కవుల ఊహా సుందరి. పలు కవితలలో, పాటలలో ఈ నది ప్రస్తావన ఉంది. కిన్నెరసాని ప్రాంతం ప్రకృతి రమణీయతకు, పక్షుల కిలాకిలా రావాలకు పెట్టింది పేరు. చుట్టూ దట్టమై న అరణ్యం, అద్భుతమైన కొండలతో చూపరులను కట్టి పడేసే సొగసులు కిన్నెరసాని సొంతం. ఖమ్మం నుండి 104 కిలోమీటరు,్ల కొత్తగూడెం నుండి 24 కి.మీ., హైదరాబాదు నుంచి 304 కిమీ దూరం ఉన్న ఈ ప్రాంతం పర్యాటకుల సందర్శనకు అత్యంత అనువైన సుందర ప్రదేశం. తననననన తననననన... తననననన తననననన... తననననన తననననన... తననననన చమకు చమకు జింజిన జింజిన.. చమకు చమకు జిన్న జిన్న జిన్న.. కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి.. జమకు జమకు జింజిన జింజిన.. జమకు జమకు జిన్న జిన్న జిన్న.. కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి.. విశ్వనాధ పలుకై.. అది విరుల తేనెచినుకై.. కూనలమ్మ కులుకై.. అది కూచిపూడి నడకై.. పచ్చని చేలా.. తనననన.. పావడగట్టి.. తనననన ప

Coffee Song - Geethanjali Movie - By Mee Snehageetham

Image
తెలుపు వెలుగు పొంగె పొయ్యమీద  నలుపు నిగనిగను చేరుకొరకేరా భువిన దొరుకు అమృతము ఇదియేరా  విశ్వధాబిరామ మనం కాఫీ తాగుదామా తెల్లవారి పిల్ల్లకోడి కూయనేలేదు  పొయ్యిమీద పాలపొంగు ఊరుకోలేదు ఇంటిల్లిపాదిగా కోరింది కోరికా మేలుపర్వ దివ్యమైన కాఫి కప్పు ఎక్కడ్డా ఇంత వింత తొందరింక ఆగబోనంది సర్రు మంటు కాఫి క్రేజు ఎక్కిపోతుంది ఈమాయ కొత్తగా అమ్మాయి చెప్పినా లోకమంత దీన్నిమించి డ్రింకులేదు ఎక్కడా ఒక్క సిప్పు కాఫి లోన ఎంత ఆ మజా ఇంతకన్న సాగుతుంద లైఫు హాయిగా పొద్దుపొడిచె పొద్దుగూకె దాక తోడుగా కప్పు కప్పు కొక్క కొత్త అర్దముందిగా అరె తెల్లవాడి టౌను నుంచి తెలుగువాడి వీధి దాక కప్పు కాఫి తగలకుంటె కాలమైన ఆగిపోదా లోకమంత వేరు వేరు పేరు పెట్టి పిలుచుకున్న దీని కిక్కి ఎక్కడైన ఒక్కటేరా తెలుసుకోరా తెల్లవాడి టౌను నుంచి తెలుగువాడి వీధి దాక కప్పు కాఫి తగలకుంటె కాలమైన ఆగిపోదా లోకమంత వేరు వేరు పేరు పెట్టి పిలుచుకున్న దీని కిక్కి ఎక్కడైన ఒక్కటేర తెలుసుకోర హాట్ కాఫి కోల్డ్ కాఫి కాపిచీనొ మోకచీనొ ప్రేమ పావురాలకింక లోకమంత ఇంతెనేమొ వీది జంటలెక్కడున్నా తప్పకుండ పక్కనున్న కాఫీ హౌసు కాఫీ డేలలోనె సాగె కాలమేమొ అహ పొద్దున్న బెడ్డు కా

Kurivippina Nemali Song - Vaishali - By Mee Snehageetham

Image
కురివిప్పిన నెమలి అందము కురిసిన ఆ చినుకు అందము కలగలిపిన క్షణము అందము ఇదరం.. అధరం.. అయ్యిందో.. ఏమో తొలి.. తొలి.. తొలి పరవశం ఇదీ అడుగడుగున తేలుతున్నదీ తడబడి పొడి మాటలే.. మదీ అచ్చుల్లో.. హల్లులో.. నన్నైతె.. జో.. కొట్టింది ఓ మయా.. అమ్మాయా.. నువ్వే లేకా లేను లే మాయా ఓ మయా.. అమ్మాయా.. నువ్వే లేకా లేను లే మాయా వెలిగే దీపం సింధూరమే మెడలో హారం మందారమే ఎదనే తడిమెను నీ గానమే పరువం.. పదిలం.. అననే అనను వీచే గాలే.. ప్రేమే.. కదా శ్వాసై నాలో.. చేరిందిగా ఎదకే అదుపే.. తప్పిందిగా మైకం.. మైకం... ఏదో మైకం మైకం.. మైకం.. మైకం.. మైకం.. మైకం తొలి.. తొలి.. తొలి పరవశం ఇదీ అడుగడుగున తేలుతున్నదీ తడబడి పొడి మాటలే.. మదీ అచ్చుల్లో.. హల్లులో.. నన్నైతె.. జో.. కొట్టింది కురివిప్పిన నెమలి అందము కురిసిన ఆ చినుకు అందము కలగలిపిన క్షణము అందము ఇదరం.. అధరం.. అయ్యిందో.. ఏమో ఏమో.. ఏమో.. ఏమో.. ఏమో ఓ మయా.. అమ్మాయా.. నువ్వే లేకా లేను లే మాయా ఓ మయా.. అమ్మాయా.. నువ్వే లేకా లేను లే మాయా నాతో నాకే ఓ పరిచయం మునుపే లేదే ఈ అవసరం మాయే చేసిందొక్కో క్షణం జగమే.. సగమై.. కరిగెనేమే హ్రుదయం ఉదయం నీ చూపుతో కరిగే కోపం నీ నవ్వ

Umasutham namami - Sarvasri Ragam - Dr. M Balamuralikrishna

Image
బాలమురళీకృష్ణ గారు స్వయంగా సృష్టించిన ''సర్వశ్రీ'' అనే స్వంత రాగం ,పైగా మూడే స్వరాలతో ..'' స'' ''మ'' ''ప '' స్వరాలతో చేసిన అద్భుతమైన కీర్తన. సోర్స్:బాలు  Mee Snehageetham , Madhavi Raju .

Vinara sooramma - Illu Illalu - Raja Babu - By Mee Snehageetham

Image
ఏడుసార్లు ఫిలింఫేర్‌ అవార్డులు తీసుకున్న మొదటి కమెడియన్‌ , నేటి తరం ప్రేక్షకులకు నవ్వుకు చిరునామాగా మారిన, హాస్యాన్నేకాదు, బాధను సైతం తన నటనలో పలికించిన 'హాస్యనటచక్రవర్తి', మంచి మనిషి నవ్వుల రారాజు రాజబాబు . చిత్రం : ఇల్లు-ఇల్లాలు (1972) సంగీతం : కె.వి. మహదేవన్ సాహిత్యం : అప్పలాచార్య గానం : జానకి, రాజబాబు వినరా సూరమ్మ కూతురు మొగుడా... విషయము చెపుతానూ... అసలు విషయము చెపుతానూ వినరా సూరమ్మ కూతురు మొగుడా... విషయము చెపుతానూ... అసలు విషయము చెపుతానూ చెప్పు మలీ కారు మబ్బులూ కమ్మిన వేళా... కాకులు గూటికి చేరే వేళ...కా..కా... చందమామ తొంగి చూసేవేళా ... సన్నజాజులు పూసే వేళ ..అహా...ఓహో... ఒంటిగ నేనూ ఇంట్లో ఉంటే.. ఉయ్యాల ఎక్కీ ఊగుతు ఉంటే లాలీ లాలీ లాలీ లలీ లాలీ లాలీ లాలీ లలీ లో... ఏం జలిగిందీ... తలుపు కిర్రునా చప్పుడైనది... గుండె ఝల్లునా కొట్టుకున్నది... తలుపు కిర్రునా చప్పుడైనది... గుండె ఝల్లునా కొట్టుకున్నది... మెల్ల మెల్లగా కళ్ళు తెరచి నే వచ్చినదెవరో చూశాను... వచ్చినదెవరో చూశాను... ఎవలాలూ... నల్లనివాడు...గుంట కన్నుల వాడు .. గుబురుమీసాల వాడు ... అయ్యబాబోయ్... ఆరడుగుల

Yentha Sakkagunnaave Lyrical - Rangasthalam Song - By Mee Snehageetham

Image
'' రంగస్థలం '' చిత్రం నుండి ''ఎంత సక్కగున్నావే '' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం.. Mee Snehageetham , Madhavi Raju యేరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే .లచ్చిమి ఎంత సక్కగున్నావే సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యబొతే సేతికి అందిన సందమామ లాగ ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే మల్లెపూల మద్దె ముద్ద బంతిలాగా ఎంత సక్కగున్నావే ముత్తైదువా మెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత సక్కగున్నావే సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత సక్కగున్నావే యేరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యబొతే సేతికి అందిన సందమామ లాగ ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే ఓఓఓ రెండు కాళ్ళ సినుకువి నువ్వు గుండె సార్లో దూకేసినావు ఆటలమూట లిప్పేసినావు ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే.. మబ్బులేని మెరుపువి నువ్వు నెల మీద నడిసేసినావు నన్ను నింగి సేసేసినావు ఎంత సక్కగున్నావే

Evare Video Song - Premam movie - By Mee Snehageetham

Image
తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే పొలమారితె నీ మనసుకి అది నా పొరపాటే నీ పేరే పలకడమే పెదవులకలవాటే వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే వేకువలా చూస్తోందే నువు నడిచిన బాటే ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే నా మనసే నీదయ్యే వినదే నామాటే ఎవరే.. ఎవరే ప్రేమను మాయంది.. ఎవరే.. ఈ హాయికి హృదయము చాలందీ.. ఎవరే నిన్నే నా వైపు నడిపే నా ఊహల మధురోహల హరివిల్లు నింపే తియ్య తియ్యని నిముషాలే నీలోన ఒంపే నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే.. ఆ దైవమే నాకు చెప్పింది ఎపుడో నీ చిన్ని చిరునవ్వె విలువైన వరమంటూ నా ప్రాణమే నీకు చెబుతోంది ఇపుడూ నువు లేక నే లేననీ .. గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే దాచేయాలనుకుంటే అది నా అత్యాశే అడుగంత దూరం నువు దూరమైనా నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే.. ఎవరే.. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే వేకువలా చూస్తోందే నువు నడిచిన బాటే ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే నా మనసే నీదయ్యే వినదే నామాటే ఎవరే.. ఎవరే ప్రేమను మాయంది.. ఎవరే.. ఈ హాయికి హృదయము చాలందీ.. ఓఓ...ఓఓఓ...ఓఓఓ...ఓఓ... Mee Snehageetham

Janavule Nerajanavule - Aditya 369 - By Mee Snehageetham

Image
నెర జాణవులే వరవీణవులే కిలికించితాలలో...జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి గారు అరవయ్యేళ్లు దాటాక కూడా ఈ పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు. ఇక సాహిత్యం గురించి మొదటి చరణం పదహారవ శతాబ్దానికి తగినట్టుగానూ, రెండో చరణం ఇరవయ్యో శతాబ్దానికి చెందిన నాయకుడి భాషలోనూ ఉండాలి.ఆ నాటి భాషలోనూ నేటి భాషలోనూ పాట రాయాలి. ఒక పల్లవి, రెండు చరణాలు. పల్లవి మూడుసార్లొస్తుంది. మొదటిసారి ఆస్థాన నర్తకి పాడుతుంది, రెండోసారి హీరో పాడుతాడు, మూడోసారి హీరోయిన్ ఒకలైను, హీరో ఒకలై ను పాడుతారు. ఒకే పల్లవి లింగభేదంలేకుండ, ముగ్గురికీ సరిపోవాలి. భావపరంగానూ, భాషాపరంగానూ పల్లవికి న్యాయం చెయ్యాలి. నెర జాణవులే వరవీణవులే కిలికించితాలలో జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస తెమ్మెరలే మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో మోమటు దాచి, మురిపెము పెంచే లాహిరిలో మూగవుగానే మురళిని ఊదే వైఖరిలో చెలి వంపులలో హంపికళా ఊగే ఉయ్యాల చెలి పయ్యెదలో తుంగ అలా పొంగే ఈ వేళ మరియాదకు విరిపానుపు సవరించవేమిరా చీకటి కోపం చెలిమికి లాభం, కౌగిలిలో వెన్నెల తాపం వయసుకు ప్రాణం, ఈ

Naa Inti Mundunna Song | Gentleman Movie | By Mee Snehageetham

Image
'' జెంటిల్మేన్ '' చిత్రం రెహ్మాన్‌కి ఎంత పేరు తెచ్చిందో మనందరికీ తెలిసినదె. ఈ చిత్రంలోని ఒక మధురమైన పాట నా ఇంటిముందున్న పూదోటనడిగేవో అన్న దానిలో హంసధ్వని అందాలు తొంగి చూస్తాయి. పల్లవికీ మొదటి చరణానికి మధ్యలో వాయిద్యాన్ని వినండి. వాతాపి గణపతిం గుర్తుకొస్తుంది. నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో..  నా ఒంటి పైన జారే నా పైటనడిగేవో..  నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపేనే..  నువ్వేనా ప్రాణమే.. నువ్వు పలికే పలుకుల్లోన వేడెక్కే వయసంట..  మనసార చేరే వేళ మౌనాలే తగదంట..  సుడిగాలి రేగిందంటే చిగురాకే చిత్తంట..  వింతైన ఈ కవ్వింత నా వల్ల కాదంట..  ఆషాఢం పోయిందో గోదారి పొంగెనో..  వైశాఖం వచ్చిందో అందాలే పూచేనో..  ఈడే సద్దు చెసెనో..  నీ ఇంటి ముందున్న పూదోటనడిగేవో  నీ ఒంటి పైన జారే నీ పైటనడిగేవో..  నీ చెవిలో సందేవేళ ఈ ఊసె తెలిపేనే..  నేనే నీ ప్రాణమే..  గుండెల్లో ఒక ఊహ ఉయ్యాల ఊగింది..  మాటల్లో వెలిరాలేక పెదవుల్లో ఆగింది..  ఊహలకే మాటొస్తే హృదయాలే కలిసేను..  చూపులకే నడకొస్తే స్వర్గాలే చేరేను..  ఎనలేని అనురాగం వెయ్యేళ్ళు సాగాలి..  కలలన్ని పండించే ముద్దుల్లో తేలాలి..  మ్ హుమ