Posts

Showing posts from December, 2017

Swarabhishekam Songs - Adhi Needhani - By Mee Snehageetham

Image
ఇది నాదనీ, అది నీదనీ, ఇది నాదనీ, అది నీదనీ, చెప్పలేనిది ఒక్కటి ఈ ఒక్కటి , ఏమది ? అది ఇది అని చెప్పలేనిది , ఆ చెప్పలేనిది ఏమది? అది మనసున పుట్టి మమతల పెరిగి మధువై పూచేది అది ఇది అని చెప్పలేనిది, అది ఇది అని చెప్పలేనిది వెన్నెలమ్మ రాతిరిదా, వేకువమ్మ పొద్దుటిదా కోకిలమ్మ ఆమనిదా? ఈ పువ్వు పులకరింత, ఈ పడక పలకరింత ఈ పువ్వు పులకరింత, ఈ పడక పలకరింత ఈ జన్మకు చాలనంత పరవశమంతా మనదే మన ఇద్దరిదే, పదే పదే వినిపించే ప్రియదేవుడి అష్టపది, అది ఇది అని చెప్పలేనిది మొగ్గిన వలపుల ముంగిటా, వయసు ముగ్గు వేయనా నిగ్గులు పొంగిన చెక్కిటా, సిగ్గుల ఎరుపులు తాకనా వయ్యారంగా పార్వతి, శృంగారంగా శైలపతీ ఓంకారంగా కలిసి, ఏకాక్షరమై మురిసే పరవశమంతా మనదే మన “ఒక్కరిదే” ఎదా ఎదా కలిపేసే ఇహపరాల ఇష్టపది అది ఇది అని చెప్పలేనిది Mee Snehageetham

Swarabhishekam Songs - Venugana - By Mee Snehageetham

Image
ఒక అరుదైన అద్భుతమైన  పాట మీ అందరికోసం  చిత్రం : స్వరాభిషేకం(2004) సంగీతం : విద్యా సాగర్ రచన : వేటూరి గాత్రం : రాధిక, శంకర్ మహదేవన్, కోరస్ కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం రేపల్లె మానందనం ఓ.. వేనోళ్ళ నీ కీర్తనం ఆషాడ మేఘాలొచ్చి ఆనందాల జల్లే కురిసె ఆలారే...... వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం రేపల్లె మానందనం వేనోళ్ళ నీ కీర్తనం పాల చెక్కి నెతినెత్తి అమ్మబోతె కిట్టయ్య యేలు పెట్టి ఎంగిలి చేతడు ఎట్టాగమ్మో ఇంకెట్టాగమ్మో మాటు చూసి మడుగులోన మునగబోతె కిట్టయ్య సీరలు గుంజి చక్కా పోతడు ఎట్టాగమ్మో ఇంకెట్టాగమ్మో యేరే కోక నీరే రైక అంటాడమ్మో అట్టాగని అంటాముట్టనట్టు ఉందామంటే మురిపాలు పొంగిస్తే పాలెందుకంటాడు ఓలమ్మో పాలెందుకంటాడు ఓలమ్మో హే..సిగ్గొచ్చి చుట్టేసి చీరెందుకంటాడు ఓలమ్మో ఓలమ్మో.. బుటుకు బుటుకు బుగ్గ గిల్లిపోయినట్టు సిటుకు సిటుకు సినుకు ముద్దులిచ్చినట్టు బుటుకు బుటుకు బుగ్గ గిల్లిపోయినట్టు సిటుకు సిటుకు సినుకు ముద్దులిచ్చినట్టు వయసు పట్టి లాగినట్టు మనసు గిచ్చి పోయినట్టు ఆలారె ఆలారె ఆనందబాల అందాల కిట్టయ్యకు తందాన హ

Nena Paadana Pata Song - Guppedu Manasu Movie - By Mee Snehageetham

Image
భార్యని మురిపెంగా ఒక పాట పాడు అంటే ఆమాట విన్న భార్య “నేనా పాడనా పాట, మీరా అన్నదే మాటా… అంటూ పాడిన పాట భార్య  భర్త అనుబంధాన్ని ఎంత చక్కగా వివరిస్తుందో. 💝 💝 💝 ఈ గీతం ద్వారా భార్య  భర్తల బందాన్ని ఎంతో చక్కగా వివరించారు రచయిత ఆత్రేయ గారు... ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే విడతీయలేని బంధం. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే అగాధమంత దూరం ఇద్దరికీ. ... 💝 💝 💝 💝 ఈ బంధానికి పిల్లలు మరింత వన్నె తెస్తారు.మన ముందు తరంలో ఇలాంటి కుటుంబ వ్యావహారిక నేపధ్యంలో బంధాలకి విలువ ఇస్తూ అనేక సినిమాలు రావా లని కోరుకుంటూ... చిత్రం : గుప్పెడు మనసు (1979) సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ సాహిత్యం : ఆత్రేయ గానం : బాలు, వాణీ జయరాం చిత్రం : గుప్పెడు మనసు (1979) సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ సాహిత్యం : ఆత్రేయ గానం : బాలు, వాణీ జయరాం నేనా .. పాడనా పాటా మీరా .. అన్నదీ మాటా నేనా .. పాడనా పాటా మీరా .. అన్నదీ మాటా నీ వదనం భూపాలమూ నీ హృదయం ధ్రువతాళమూ నీ సహనం సాహిత్యమూ నువ్వు పాడిందే సంగీతమూ నేనా .. పాడనా పాటా మీరా .. అన్నదీ మాటా ఇల్లే సంగీతమూ వంటిల్లే సాహిత్యమూ ఈ పిల్లలే నా సాధనం ఇంకా వింటా

Gunna Gunna Mamidi Full Video Song - Raja The Great - By Mee Snehageetham

Image
గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ జల్దీగా నువ్వు రావే సంధ్యా మనము కలుసుకునే చోటుకి రోజు ఆటాడుకునే ఆటకి గున్నా గున్నా మామిడీ పిల్లగో గున్నా మామిడి తోటకీ గున్నా గున్నా మామిడీ పిల్లగో గున్నా మామిడి తోటకీ రావాలనే ఉంది బావా మనము కలుసుకునే చోటుకి రోజు ఆటాడుకునే ఆటకి జీడిగింజలో చిల్లాటలో అరె పత్తిగింజలో పల్లాటలో అరె జీడిగింజలో చిల్లాటలో అరె పత్తిగింజలో పల్లాటలో గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ అటు తాటికాయ చెట్టు కింద తాకులాట ఇటు ఈతకాయ చెట్టు కింద ఈదులాట అటు తాటికాయ చెట్టు కింద తాకులాట ఇటు ఈతకాయ చెట్టు కింద ఈదులాట అరె ఎర్రమన్ను గుడ్డులో ఎగురులట అరె మునక్కాయ చెట్టుకింద ముద్దులాట అరె ఎర్రమన్ను గుడ్డులో ఎగురులట అరె మునక్కాయ చెట్టుకింద ముద్దులాట జీడిగింజలో చిల్లాటలో అరె పత్తిగింజలో పల్లాటలో గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ అటు చేమంతి చెట్టు కింద చెంచులాట ఇటు కచ్చకాయ చెట్టు కింద కిస్సులాట అటు

kannulu kalisedhokshanam song - oxygen movie - By Mee Snehageetham

Image
"" ఆక్సిజన్ "" చిత్రం నుండి '' కన్నులు కలిసేదో క్షణం '' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం.. బై మీ స్నేహగీతం ,మాధవీ రాజు కన్నులు కలిసేదో క్షణం పెదవులు కలిసేదో క్షణం నీతోనే ఈ నిమిషం...కలకాలం  రెప్పల సవ్వడిదో క్షణం.. తీయని కన్నీరిదో క్షణం.. నీతో ఈ నిమిషం చిరకాలం ఇదే క్షణం మళ్ళీ మళ్ళీ రావాలిలే.. ప్రతీ క్షణం నీతో ఇలా ఉండాలిలే... తెలుసా మనసా తెలుసా..... నీతో విడి వడి వేసిన అడుగొక నిమిషం ... తెలుసా మనసా తెలుసా... క్షణమొక యుగమై గడిచేనులే ... తెలుసా మనసా తెలుసా.. నీతో జతపడి నడచిన ప్రతి ఒక నిమిషం తెలుసా మనసా తెలుసా. ఆ క్షణం లోకం నా వశమే .. నీ చెంతలేని ఈ నిమిషమైనా నీ జత నిమిషమంత౨ మధురం పంచలేదే ... కన్నీరు నైనా పన్నీరు చేసే నీ ఒడి లోని క్షణమే నా గుడి ఆయ్యేనే ... నీ పేరు తోటి నాపేరునే పెనవేసి క్షణం ౮ఉప్పొంగెలే .. కాలాన్ని సన్న దారం లా అనుకున్నాయి క్షణము ఈపూలే.. వయసే mమళ్ళినా వెళ్ళినా తనువుకే యవ్వనం యవ్వనం పూవనం ఈ క్షణం తెలుసా మనసా తెలుసా. నీతో విడి వడి వేసిన ౨అడుగొక నిమిషం ... తెలుసా మనసా తెలుసా... క్షణమొక యుగమై గడిచేనులే ౪... త