Posts

Inkem Inkem Full Video Song (Edited ) / Geetha Govindam / By Mee Snehageetham

Image
తథిగిణ తకఝణు తథిగిణ తకఝణు తరికిట తదరిన తద్ధీంధీంత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… చాలే ఇది చాలే… నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే.. గుండెల్లోన వేగం పెంచావే.. గుమ్మంలోకి హోలీ తెచ్చావే…. నువ్ పక్కనుంటే ఇంతేనేమోనే.. నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్లీ పుట్టి చస్తున్నానే.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… చాలే ఇది చాలే… నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే.. తథిగిణ తకఝణు తథిగిణ తకఝణు తరికిట తదరిన తద్ధీంధీంత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఊహలకు దొరకని సొగసా…. ఊపిరిని వదలని గొలుసా…. నీకు ముడిపడినది తెలుసా మనసున ప్రతి కొసా.. నీ కనుల మెరుపుల వరసా.. రేపినది వయసున రభసా.. నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశా… నీ ఎదుట నిలబడు చనువే వీసా…. అందుకొని గగనపు కొనలే చూశా….. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… చాలే ఇది చాలే… నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్లే మాయలకు కదలని మగువా…. మాటలకు కరగని మదువా… పంతములు విడువని బిగువా జరిగినదడగవా… నా కధని తెలుపుట సులువా.. జాలిపడి నిమిషము వినవా.. ఎందుకని గడికొక గొ...

Kalyanam Vybhogam Lyrical | Srinivasa Kalyanam Song | By Mee Snehageetham

Image
త్వరలో రిలీజ్ కాబోతున్న ''శ్రీనివాస కళ్యాణం ''చిత్రం నుండి '' కళ్యాణం వైభోగం '' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం.. కళ్యాణం.... వైభోగం ఆనంద రాగాల శుభయోగం  రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ  వరమాలకై వేచు సమయాన శివధనువు విరిచాకే వధువు మది గెలిచాకే మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామ చంద్రుని కళ్యాణం అపరంజి తరుణి .అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది .తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణీ ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతి అమ్మ.. పసి ప్రాయములవాడు గోవిందుడమ్మ.. విరి వలపు ప్రాణయాల చెలి మనసు గెలిచాకే కల్యాణ కళలొలికినాడమ్మా .. ఆకాశరాజునకు సరితూగు సిరికొరకు ఋణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్నిసాక్ష్యం జరిపించు ఉత్సవాన పసుపు కుంకాలు పంచ భూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మ ముడివేసి జత కలుపు తంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మధనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్ధక్యముండదు కదా మనుగడను నడిపించు కళ...

Kodavali Nindaa Kunkumapoole Full Song Lyrical | RX 100 Movie Song / By Mee Snehageetham

Image
''RX 100 ''చిత్రం నుండి ''రెప్పలనిండా కలగనకుండా వెన్నెలవాన'' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం.. రెప్పలనిండా కలగనకుండా... వెన్నెలవాన అనుకోకుండా... పెదవులనిండా మాటల వాన  అలలు ఎగెసేను లే ...  ఈ మట్టిలో... న ...పూసే రోజా ఫూలే  రాగాలు కురిసే వెదురులే ... ఇన్నాళ్లుగా ,, ఇన్నేళ్లుగా .. నాలో..లేవే ఈ మహిమలే .. కొడవలి నిండా కుంకుమ ఫూలే... కడవల నిండా మందారాలే పడవల నిండా పట్టు తెరలే... అడుగుల నిండా ఆకాశాలే ... వాలే.. నులే ... పట్టు గుబురు దాటే సీతాకొక చిలుక లా మిట్ట కధలు దాటే అందమైన నిజము లా పట్టీ లాగేనే ... పట్టుతీగ నన్నీలా ... ఏమైందో ..నాకేమైందో .... వద్దంటున్నా నీ ముద్దే నన్ను రమ్మంటుందే .. నను చంపేసిందే ... రై ..రై ...రంగులు వేయ్ ..ఎన్నడు చూడనివై గుండెల్లో బొమ్మల్లే పూసే కొడవలి నిండా కుంకుమ ఫూలే... కడవల నిండా మందారాలే పడవల నిండా పట్టు తెరలే... అడుగుల నిండా ఆకాశాలే ... వాలే.. నులే ... చంటిపాప లాగా చిందులేవో వేస్తున్నా .. ఒంటరోడ్ని .. ఇట్టా తుంటరోడ్ని చేస్తున్నా వెండి వెన్నెలై ఎండల్లోనే కాస్తూ ఉన్నా ఏమైందో ..నాకేమైందో .... రోజూ చూసే నా ద...

Mahanati Title Song Lyrical - savitri - By Mee Snehageetham

Image
అభినేత్రి ఓ అభినేత్రి అభినయనేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించీ పులకించినది ఈ జనధాత్రీ నిండుగా ఉందిలే దుర్గ దీవెనం  ఉందిలే జన్మకో దైవ కారణం నువ్వుగా వెలిగే ప్రతిభా గుణం ఆ నట రాజుకు స్త్రీ రూపం కళకే అంకితం నీ కణ కణం వెండితెరకెన్నడో ఉందిలే రుణం పేరుతో పాటుగా అమ్మనే పదం నీకే దోరికిన సౌభాగ్యం మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ కళను వలచావు కళను గెలిచావూ కడలికెదురీది కథగ నిలిచావూ భాష ఏదైనా ఎదిగి ఒదిగావూ చరిత పుటలోన వెలుగు పొదిగావూ పెను శిఖరాగ్రామై గగనాలపై నిలిపావుగా అడుగు నీ ముఖచిత్రమై నలు చెరగులా తల ఎత్తినది మన తెలుగూ..ఊఊ మనసు వైశాల్యం పెంచుకున్నావూ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మనసు వైశాల్యం పెంచుకున్నావూ పరుల కన్నీరు పంచుకున్నావూ అసలు ధనమేదో తెలుసుకున్నావూ తుదకు మిగిలేదీ అందుకున్నావు పరమార్థానికీ అసలర్ధమే నువు నడిచిన ఈ మార్గం కనుకేగా మరి నీదైనదీ నువుగా అడగని వైభోగం మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ Mee Snehageetham ., Madhavi Raju

Mooga Manasulu Lyrical - Mahanati Songs - by mee snehageetham

Image
''మహా నటి ''చిత్రం నుండి ''మూగ మనసులూ..మూగ మనసులూ.. పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం.. మూగమనసులూ... మూగమనసులూ.. మన్ను మిన్ను కలుసుకున్న సీమలో నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో జగతి అంటే మనమే అన్న మాయలో సమయం అన్న జాడ లేని హాయిలో ఆయువే గేయమై స్వాగతించగా తరలి రావటే చైత్రమా కుహూ.. కుహూ.. కుహూ.. స్వరాల ఊయలూగుతున్న కోయిలైన వేళ మూగమనసులూ.. మూగమనసులూ.. ఊహల రూపమా, ఊపిరి దీపమా నా చిరునవ్వుల వరమా గాలి సరాగమా, పూల పరాగమా నా గత జన్మల రుణమా.. ఊసులు, బాసలు ఏకమైన శ్వాసలో నిన్నలు, రేపులు, లీనమైన నేటిలో ఈ నిజం కథ అని తర తరాలు చదవనీ ఈ కథే నిజమని కలలలోనె గడపనీ వేరే లోకం చేరే వేగం పెంచే మైకం మననిలా తరమని తారా తీరం తాకే దూరం ఎంతో ఏమో అడగకేం ఎవరినీ మూగమనసులూ.. మూగమనసులూ.. Mee Snehageetham

Naruda O Naruda Video Song - Bhairava Dweepam Movie - By Mee Snehageetham

Image
‘పాతాళభైరవి’లో నేపాళ మాంత్రికుడు సృష్టించిన నాతి (లక్ష్మీకాంత) చేసిన నృత్యం ఒకటుంది. ‘వగలోయ్‌.. వగలూ తళుకు బెళుకు వగలూ’ అనే జిక్కీగారు పాడిన పాట. మధ్య మధ్య ‘‘లలలూ లలలూ లలలు లలలు లలలూ ..’’ అనే హమ్మింగ్‌ వినిపిస్తుంది. ఈ హమ్మింగ్‌ ఆ చిత్రంలో తరచూ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌గా వినిపిస్తుంది కూడా. అంత ఆకర్షణీయంగా బాణీ కట్టారు ఘంటసాలగారు. ‘లలలూ లలలూ ...’ హమ్మింగ్‌ చేస్తుంటే ‘నరుడా .. ఓ నరుడా ... ఏమికోరికా’ అనే మాటలు తట్టాయి. ‘పాతాళభైరవి’లో గిరిజ టైటిల్‌ రోల్‌ పోషించారు. ఆమె మాట్లాడ ేది ఒకే మాట. ‘నరుడా ఏమి నీ కోరిక?’. ఆ మాటని లలలూ లలలూ బాణీలో పెట్టినప్పుడు పుట్టిన పాట ఇది. సింధుభైరవి రాగంలోని ఈ బిట్‌ని మొదట వేటూరి గారికి వినిపించారు మాధవ పెద్ది సురేష్‌ గారు. ఆయన మెచ్చుకుని అరపూటలో పాట మొత్తం రాసేశారు. నరుడా ఓ నరుడా ఏమి కోరికా ... కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా ... రా దొర ఒడి వలపుల చెరసాలరా లే వరా ఇవి దొరకని సరసాలురా దోర దోర సోకులేవి దోచుకో సఖా ఋతువే వసంతమై పువ్వులు విసరగా ఎదలే పెదవులై సుధలే కొసరగా .. ఇంత పంతమేల బాలకా .. ‘నా గిలి నిను అడిగెను తొలి కౌగిలి నీ కసి స్వర మెరుగని ఒక జావళి ...

Amazing songs by Mee Snehageetham - 3

Image
కొన్ని ఆసక్తి కరమైన పాటల గురించి.ప్రతి సారి మన సినిమా వాళ్ళు ఇంగ్లీష్ పాటలో,లేదా ఏదేని ఇతర బాషలలోని పాటలను కాపి కొట్టి ఇక్కడ వాడుతుంటారు.కొందరు స్పూర్తిగా తీసుకుని ఇంకో పాట గా పెడుతుంటారు. కాని ఇప్పుడు ఇక్కడ పెట్టబోయే పాటలకి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది.. చెప్తా..చెప్తా..మన ఇండియన్ సినిమాలలోని కొన్ని పాటలను ఏకంగా హాలివుడ్ వాళ్ళు ఈ మన పాటలను ఇష్టపడి తమ తమ సినిమాలలో యధాతధం గా వాడుకున్నారు. ఇది ఈ పాటల కున్న గొప్పతనం .సంగీతానికి ఎల్లలు లేవు.. ఈ పాట  సూపర్ డూపర్ హిట్ హిందీ సి నిమా '' DILSE '' లో chaiyya chaiyya పాట .దీన్ని INSIDEMAN  మూవీ లో టైటిల్స్ వస్తున్నప్పుడు వేసారు. Mee Snehageetham FB.COM/ITSMADHAVEEYAM