Posts

chinni chinni aasa - roja - By Mee Snehageetham

Image
అప్పుడే రెక్కలొచ్చిన విహంగం ఆకాశంలోకి ఎగరాలని ఎంతగా తహతహలాడుతుందో .....కన్నెప్రాయంలోకి అడుగుపెట్టిన ముగ్ధ మనసు అంతగా పురివిప్పి నాట్యమాడుతుందని ....ఎంతందంగా వర్ణించారో కదూ ... చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ.. జాబిలిని తాకి ముద్దులిడ ఆశ.. వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ .. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ.. జాబిలిని తాకి ముద్దులిడ ఆశ.. వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ .. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ... పూవులా నేనే నవ్వుకోవాలి .. గాలినే నేనై సాగిపోవాలి ... చింతలే లేక చిందులెయ్యాలీ.. వేడుకలలోనా తేలిపోవాలీ.. తూరుపూ రేఖా వెలుగుకావాలి .. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ.. జాబిలిని తాకి ముద్దులిడ ఆశ.. వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ .. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ... చేనులో నేనే పైరు కావాలి.. కొలనులో నేనే అలను కావాలి.. నింగి హరివిల్లూ వంచిచూడాలీ.. మంచు తెరలోనే నిదురపోవాలీ.. చైత్ర మాసంలో చినుకు కావాలి.. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. ముద్దు ముద్దు ఆశ...

Choosi Chudangane Song - Chalo Movie - By Mee Snehageetham

Image
చూసి చూడంగానే నచ్చేసావే... అడిగి అడగకుండా వచ్చేసావే... నా మనసులోకీ హో... అందంగా దూకి దూరం దూరంగుంటూ ఏంచేసావే... దారం కట్టి గుండె ఎగరేసావే... ఓ చూపుతోటి హో... ఓ నవ్వుతోటి తొలిసారిగా... నా లోపలా... ఏమయ్యిందో.. తెలిసేదెలా... నా చిలిపి అల్లర్లు...నా చిన్ని సరదాలు నీలోనే చూసానులే... నీవంక చూస్తుంటే... అద్దంలో నను నేను చూస్తునట్టు ఉందిలే... నీ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే అహ ఈ జన్మకి ఇది చాలే అనిపిస్తోందే... నువ్వు నా కంట పడకుండా... నా వెంట పడకుండా... ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావే నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే నేను ఎన్నెన్నో యుద్ధాలు చేస్తానులే నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే ఒకటో ఎక్కం కూడా...మర్చిపోయే లాగా ఒకటే గుర్తోస్తావే నిను చూడకుండా ఉండగలనా నా చిలిపి అల్లర్లు...నా చిన్ని సరదాలు నీలోనే చూసానులే... నీవంక చూస్తుంటే... అద్దంలో నను నేను చూస్తునట్టు ఉందిలే... Mee Snehageetham

Needi Naadi Oke Katha - Edo Jarige Video Song - By Mee Snehageetham

Image
'' నీదీ నాదీ ఒకే కధ '' చిత్రం నుండి ''ఏదో జరిగే..ఏదో జరిగే '' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం.. mee snehageetham ,మాధవీ రాజు ఏదో జరిగే..ఏదో జరిగే... ఏదో తెలియనది జరుగుతుంది  ఏంటో కలిగే..ఏంటో కలిగే.. ఎపుడూ ఎరగనదీ కలుగుతూంది .. మండే ఎండల్లో చలి వేస్తుందీ .. చల్లని చలిలోనా చెమటడుతుందే మదిలో ఓ వర్షం మొదలయ్యిందీ .. ప్రాణం పోయేట్టుందే.. తీయని గాయం..చేసెను ప్రాయం ,బిగ్గరగా నన్ను బిగిసెను ప్రణయం.. ఏంటి ఈ మొహం...వలపుల తాపం..సంద్రం తాగినా తీరని దాహం.. ఏదో జరిగే..ఏదో జరిగే... ఏదో తెలియనది జరుగుతుంది ఏంటో కలిగే..ఏంటో కలిగే.. ఎపుడూ ఎరగనదీ కలుగుతూంది .. కలలే చేరే కనులా పక్షుల గుంపులుగా .. కలలై నన్ను ముంచీ లక్షల ఉహలిలా .. గుండె విరహం తో మండుతూ ఉంటె.. తనువేమో తోడును కోరుతూ ఉంటె అతడే కావాలంటూ ఉరుముతూ ఉంటె... హృదయం ఈరోజే .. ఏమిటీ చిత్రం ..ఒకటే అర్ధం నాతో నాకయ్యేను చిలిపిగా యుద్ధం... నిన్నటి శాంతం ..అయ్యెను అంతం .. నాలో రేగెను చిరు భూకంపం... ఏదో జరిగే..ఏదో జరిగే... ఏదో తెలియనది జరుగుతుంది ఏంటో కలిగే..ఏంటో కలిగే.. ఎపుడూ ఎరగనదీ కలుగుతూంది .. (ట...

Bhaagamathie - Mandaara Song with Lyrics - By Mee Snehageetham

Image
మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్లారా కళ్లారా చూస్తున్నా కళ్లారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులో ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా ఒహ్… నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగ నీలో చూస్తున్నా మందార మందార కరిగే తెల్లారేలాగా కిరణాలే నన్నే చేరేలా కళ్లారా కళ్లారా చూస్తున్నా కళ్లారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా సుందర… మందార… కళ్లారా… సుందర.. మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా ఉనికిని చాటే ఊపిరి కూడా ఉలికి పడేలా ఉందే ఇలా కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరికా… కడలై నాలో నువ్వే అలనై నీలో నేనే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలనే మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమై నా గమ్యానివై నా నువ్వవుతున్నావే మందార మందార కరిగే తెల్లారేలగా కిరణాలే నన్నే చేరేలా కళ్లారా కళ్లారా చూస్తున్నా కళ్లారా సరికొత్త స్నేహం దరిచేరా మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా Mee Snehageetham

Sogasu Chooda Tarama Song -Mister Pellam - By Mee Snehageetham

Image
సొగసు చూడతరమా ... సొగసు చూడతరమా  నీ సొగసు చూడతరమా ... నీ సొగసు చూడతరమా  నీ ఆపసోపాలు నీ తీపి శాపాలు ఎర్రన్ని కోపాలు  ఎన్నెల్లో దీపాలు అందమే సుమా  సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా  అరుగు మీద నిలబడి నీ కురులను దువ్వే వేళ చేజారిన దువ్వెన్నకు బేజారుగ వంగినపుడు చిరు కోపం చీర గట్టి సిగ్గును చెంగున దాచి ఫక్కుమన్న చక్కదనం పరుగో పరుగెట్టినపుడు ఆ సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా పెట్టీ పెట్టని ముద్దులు ఇట్టే విదిలించి కొట్టి గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటు వేళ చెంగుబట్టి రారమ్మని చెలగాటకు దిగుతుంటే తడిబారిన కన్నులతో విడు విడు అంటున్నప్పుడు విడు విడుమంటున్నప్పుడు ఆ సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా పసిపాపకు పాలిస్తూ పరవశించి ఉన్నపుడు పెద పాపడు పాకి వచ్చి మరి నాకూ అన్నపుడు మొట్టికాయ వేసి ఛి పోండి అన్నప్పుడు నా ఏడుపు నీ నవ్వులు హరివిల్లై వెలసినపుడు ఆ సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా సిరిమల్లెలు హరినీలపు జడలో తురిమి క్షణమే యుగమై వేచి వేచి చలి పొంగులు తొలి కోకల ముడిలో అదిమి అలసి సొలసి కన్నులు వాచి నిట్టూర్పున నిశి రాత్రిలో నిదరోవు అందాలతో త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువంటి సొ...

MOUNAMELA EE - PARUGO PARUGU - By Mee Snehageetham

Image
మౌనమేల ఈ మధుమాసం వేచి ఉన్నా నీ జతకోసం అందుకున్నా నీ దరహాసం ఆలపించా నీ అనురాగం నీలికొండల్లో నీరెండై సోకింది కన్నెప్రేమ రాగవీథుల్లో జాబిల్లై నవ్వింది ముద్దుగుమ్మ కల్యాణి అందం కాశ్మీరగంధం కోరింది నేడే కల్యాణబంధం ఎన్నో జన్మాల బంధాలే ఎదలో సన్నాయి పాడే సంధ్యారాగాల వర్ణాలే చెలితో దోబూచులాడే కన్నుల్లో వెన్నెల్లు కున్న వేళల్లో గుండెల్లో గుమ్మెక్కె ఏముందో ఏమో ప్రేమల్లో ఒయ్యారి మాట వలపు మంత్రం చిన్నారి చెంత చిలిపి తంత్రం మౌనమేల ఈ మధుమాసం వేచి ఉన్నా నీ జతకోసం అందుకున్నా నీ దరహాసం ఆలపించా నీ అనురాగం కన్నె పూబంతి ఊహల్లో పెళ్లి మద్దెళ్లు మోగె నిండు నూరేళ్ళ కౌగిళ్ళు   శాంతి సౌఖ్యాలు కోరె. సందెల్లో సింగారి సిందూరపూల చెక్కిళ్లు పొద్దంతా ముద్దాడి వర్ధిల్లమంది వెయ్యేళ్లు సయ్యాటలాడే సరసరాగం ఉయ్యాలలూగే ప్రేమహృదయం మౌనమేల ఈ మధుమాసం వేచి ఉన్నా నీ జతకోసం అందుకున్నా నీ దరహాసం ఆలపించా నీ అనురాగం Mee Snehageetham  

Rangulalo Kalavo - Abhinandana Songs - By Mee Snehageetham

Image
రంగులలో కలవో యద పొంగులలో కళవో  నవశిల్పానివో రతిరూపానివో తొలి ఊహల ఉయలవో రంగులలో కలవో యద పొంగులలో కళవో కాశ్మీర నందన సుందరివో  కైలాస మందిర లాస్యానివో ఆమని పూచే యామినివో మధుని బాణమో మదుమాస గానమో నవ పరిమళాల పారిజాత సుమమో రంగులలో కలనై యద పొంగులలో కళనై నవశిల్పాంగినై రతిరూపాంగినై నీ ఊహలా ఊగించనా రంగులలో కలనై ముంతాజు అందాల దానివో షాజాను అనురాగ సౌధానివో లైలా కన్నుల ప్రేయసివో ప్రణయ దీపమో నా విరహ తాపమో నా చిత్రకళా చిత్ర చైత్ర రధమో రంగులలో కలనై యద పొంగులలో కళనై నవశిల్పాంగినై రతిరూపాంగినై నీ ఊహలా ఊరించనా రంగులలో కలనై యద పొంగులలో కళనై Mee Snehageetham