Meghama Dehama-Manchu Pallaki by mee snehageetham



జీవనం” అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి – బ్రతుకు, నీళ్ళు . పల్లవిలో ‘ బ్రతుకు ‘ అనే అర్థం దేహానికి వర్తిస్తే, ‘ నీళ్ళు ‘అనే అర్థం మేఘానికి వర్తిస్తుంది. జీవనం అన్న పదాన్ని జీ-వనం అని విడదీసి పాడించారు రచయిత/స్వరకర్త. జీ అంటే ఆత్మ అని – వనం అంటే మేఘం అనీ అర్ధం! యమకాల్ని ప్రేమించే వేటూరి వారు తెలిసి చేసిన చిలిపి పని  అయ్యుండొచ్చు.
చిత్రం : మంచుపల్లకి (1982)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : జానకి
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా .. కరుగునీ ..
మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా .. కరుగునీ ..
మెరిసినా కురిసినా కరుగు నీ జీ వనం
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరుపులతో పాటు ఉరుములుగా..
దని రిస రిమ దని స దని ప గ
మూగబోయే జీవస్వరములుగా
వేకువ ఝామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా..
ఆ.. ఆ.. ఆ.. ఆ..
స్మృతిలో మిగిలే నవ్వులుగా..
వేసవిలో మంచు పల్లకిగా..
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా.. కురిసినా .. కరుగు నీ జీవనం
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
పెనుగాలికి పెళ్ళి చూపు..
పువ్వు రాలిన వేళా కల్యాణం..
అందాకా ఆరాటం .. ఆశలతో పేరంటం
నాకొక పూమాల తేవాలి నువ్వు
నాకొక పూమాల తేవాలి నువ్వు
అది ఎందుకో … ఓ.. ఓ.. ఓ.. ఓ..
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా.. కురిసినా .. కరుగు నీ జీవనం
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం

సేకరణ - మీ స్నేహగీతం 

Comments

Popular posts from this blog

Sowbhagya lakshmi ravama ( సౌభాగ్య లక్ష్మి రావమ్మా ) by mee snehageetham

Anna Chelleli Anubandham from Gorintaku by mee snehageetham

Sri Suryanarayana Meluko Video Song from Mangammagari Manavadu మీ స్నేహగీతం

Priya Ninu Chudalekaa- Prema Lekha Telugu Movie Songs-by mee snehageetham

Ide Naa Modati prema lekha ( ఇదే నా మొదటి ప్రేమ లేఖ ) from Swapna 1980 మీ స్నేహగీతం

Palike Mounama Song పలికే మౌనమా మౌనమే వేదమా ,మీ స్నేహగీతం

Sri Ranga Ranga nathuni song - Mahanadi -by mee snehageetham

Manmadhude Video Song Naa Autograph మీ స్నేహగీతం

Apple Pilla Neevevaro - Roja Poolu - by mee snehageetham

Snehamena jeevitam snehamera saswatam by mee snehageetham