Posts

Innirasula Song - Sruthilayalu Movie Song మీ స్నేహగీతం

Image
రాసి రాసి అలవాటు అయిన మహానుభావులు  రాయాలి అనుకోవాలే కాని రాయటం మొదలుపెడితే పేపర్ మీదే కాదు రాశుల మీద కూడా రాసిన పాట  ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి  ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి.. కూటమి కలిగిన రాశి.. ఇంతి చెలువపు రాశి చరణం 1 : కలికి బొమ విండ్లుగల కాంతకును.. ధనురాశి మెలయు మినాక్షికిని.. మీనరాశి కలికి బొమ విండ్లుగల కాంతకును.. ధనురాశి మెలయు మినాక్షికిని.. మీనరాశి కులుకు కుచకుంభముల కొమ్మకును.. కుంభరాశి వెలగు హరిమధ్యకును.. సింహరాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి.. ఇంతి చెలువపు రాశి చరణం 2 : చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు.. మకరరాశి కన్నె ప్రాయపు సతికి... కన్నెరాశి చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు.. మకరరాశి కన్నె ప్రాయపు సతికి... కన్నెరాశి వన్నెమైపైడి తులదూగు వనితకు.. తులరాశి వన్నెమైపైడి తులదూగు వనితకు.. తులరాశి తిన్నని వాడి గోళ్ళ సతికి... వృశ్చికరాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు ర...

Sundari Full Video Song Khaidi No 150 sannajaajilaa మీ స్నేహగీతం

Image
సన్నజాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో తేనెటీగలా కుట్టేసిందరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి సోకె కుక్కినాదిరో నాజుకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంకు నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరో కోకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైక్ ఏ కొట్టినానురో లవ్ బండి తీసి ట్రాక్ మీద పెట్టినానురో సన్నజాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో తేనెటీగలా కుట్టేసిందరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి చాక్లెట్ చూపి పిల్లవాడిని క్యూట్ గా ఊరించినట్టుగా మాగ్నెట్ లాంటి ఒంపు సోంపుని చూపి నన్ను చంపేరో ఊపి ఊపిరిరాపేరో ట్యూబ్ లైట్ వేసి డల్ నైట్ ని ఫుల్ గా బ్రైట్ చేసినట్టుగా మూన్లైట్ లాంటి కంటి చూపుతో నా హార్ట్ లైట్ వేసేరో మనసు వెయిట్ పెంచేరో తీసేయ్ రొమాన్స్ గేట్ ని ఇక తోసెయ్ ఆ సిగ్గు సీట్ ని రాసేయ్ నీ కాపీరైట్ ని నా పేరు మీద ఫిక్స్ అని నువ్వు నేను మిక్స్ అని సన్నజాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో తేనెటీగలా కుట్టేసింద...

Hamsa Naava Full Song - Baahubali 2 Song ఓరోరి రాజా మీ స్నేహగీతం

Image
నానానానా ననానానాన నానానా.... ఓరోరి రాజా .. వీరాధి వీరా 2 నీతోనే నే ఉండిపోనా ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా అందాక కూడా నేను రానా హాయి అయిన హంసనావలోనా నీగాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేన నానానానా...... నేనే నీ ఎదపై విశాల భూమిపై వశించనా నేనే వలపై వరాల మాలికై వాలనా నీలో రగిలే పరాక్రమ జ్వాలనై హాసించనా నిన్నే గెలిచే సుఖాల తేలిలో తేలనా ఓహో ఓహో ఓహో ఓహో ఏకాంత మందిరాన ఓహో ఓహో ఓహో ఓహో నీ మోహ బాహుబందనానా నూరేళ్ళు బందీని కానా... నానానానా ననాననాననాన నానానా... మీ స్నేహగీతం 

Rama Kanavemira Song - Swati Mutyam Movie song మీ స్నేహగీతం

Image
రామా కనవేమిరా.... రామా కనవేమిరా... శ్రీ రఘురామ కనవేమిరా ఆ ఆ ఆ...... రామా కనవేమిరా... రమణీ లలామ... నవ లావణ్య సీమ ధరాపుత్రి.. సుమ గాత్రి ధరాపుత్రి సుమ గాత్రి ... నడయాడి రాగా రామా కనవేమిరా సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరు పదే పదే చూడగా శ్రీరామ చంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు రామా కనవేమిరా... రామా కనవేమిరా... శ్రీ రఘురామ కనవేమిరా ఆ ఆ ఆ... రామా కనవేమిరా... రమణీ లలామ నవ లావణ్య సీమ.... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ రమణీ లలామ నవ లావణ్య సీమ ధరాపుత్రి.. సుమ గాత్రి ధరాపుత్రి సుమ గాత్రి... నడయాడి రాగా రామా కనవేమిరా... ముసిముసి నగవుల రసిక శిఖామణులు సా ని ద మ ప మ గ రి స ఒసపరి చూపుల అసవిష విక్రములు స గ రి గ మ ని ద మ ని ని ముసిముసి నగవుల రసిక శిఖామణులు.. తా తకిట తక జణుత ఒసపరి చూపుల అసవిష విక్రములు తకజణు తకధిమి తక మీసం మీటే రోష పరాయణులు నీ ద మ ప మా గ రి గ మ మా సరి ఎవరను మత్త గుణొల్వణులూ... ఆహ క్షణమే.. ఒక దినమై.. నిరీక్షణమే... ఒక యుగమై తరుణి వంక శివ.. ధనువు వంక.. తమ తనువు మరచి కనులు తెరచి చూడగ రామా కనవేమిరా... కనవేమి...

Kanulake Theliyani Song Mister Movie కనులకే తెలియని కలలతో పరిచయం మీ స్నేహగీతం

Image
ఉగాది కానుక గా   మొట్ట మొదటిసారిగా ఈ పాట యొక్క సాహిత్యం మీ ముందు ఉంచుతున్నాం. కనులకే తెలియని కలలతో పరిచయం ఎపుడెలా ఎరుగనీ వెలుగుతూ కొత్త స్నేహం . పెదవులే మరచినా నవ్వుకిదే శుభదినం . అలిగినా మనసుకే దొరికేనా కొత్త లోకం .. రెక్కల్లేకున్నా ౩మబ్బుల్లో ఉన్నా .. చుక్కల్లో ఉన్నా ఆ కాంతి రెప్పల్లోనే దాచేస్తున్నా.. కదలనని కాలమే ఆగే .. తడవమని చినుకే రాలే... తగలమని గాలులు వీచే .. తడమమని ౩పూవులు వీచే.. ఇదివరకు ఎరగనిది జరిగిందా... ఎద అడుగునున్న౨ తడి కదిలినదా ... ఇది ఏమో గాని బానే ఉందే .. తగలనని సూర్యుడే దాగే... కలవమని మేఘమే లాగే వదలమని దిగులే వీగే... విడువనని ౨నవ్వులు ఊగే .. గదిని ఒదిలి అడుగులిలా కదిలినవా మది నదిలో పరుగులకే మొదలు ఇదా కడలేమో ఆశగా రమ్మట్టుందే .. మీ స్నేహగీతం

Edho Edho Bagunde Full Song Mister Movie మీ స్నేహగీతం

Image
చిత్రం: మిస్టర్ (2017) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: రాహుల్ నంబియర్ నటీనటులు: వరుణ్ తేజ్, హెబా పటేల్ దర్శకత్వం: శ్రీను వైట్ల ఎదొ ఎదొ బాగుందే ఎంతొ ఎంతొ బాగుందే నీతొ చెప్పాలనుకుందే నువ్వంటు ఉంటె బాగుందే... నీకు నాకు తెలిసిందే నిన్ను నన్ను కలిపిందే నువ్వు నేను తలచిందే నిజమౌతుంటె బాగుందే ప్రియ స్వాగతం సుస్వాగతం నా హృదయముంది నీకొరకె ఇన్నాల్లుగ గడిచిన గతం వేచింది ఈ క్షణానికె తెల తెల్లని యెద కాగితం నీ కలలు నిండి కలలొలికె లేదే ఇక యే కోరికె పిలిచె పెదల ముంగిట వరాల జల్లుగ వరించి వాలెను వెన్నెల నువ్వె ఎంతిష్టం నువ్వంటె నేనేమి చెప్పను నా ఊపిరి నువ్వంటు నేనెల చూపను నువ్వె తిరిగిమ్మన్న నేనివ్వలెను నాలొ ఉన్న నిన్ను నీ రాకకు మునుముందుగా నిశ్శబ్దమైన సంబరం నా జీవితం పేరిప్పుదు అందల అద్బుతం ఈ గుందెపై చేశావులే నీ వలపు సంతకం ఆకసం తాకిందే ఆనందం... ప్రియ స్వాగతం సుస్వాగతం నా హృదయముంది నీకొరకె ఇన్నాల్లుగ గడిచిన గతం వేచింది ఈ క్షణానికె తెల తెల్లని ఎద కాగితం నీ కలలు నిండి కలలొలికె లేదే ఇక ఏ కోరికె పిలిచె పెదల ముంగిట వరాల జల్లుగ వరించి వాలెను వెన్నెల...

Nee Kosam Song Promo Rogue Movie మీ స్నేహగీతం

Image
చిత్రం: రోగ్ (2017) సంగీతం: సునీల్ కశ్యప్ సాహిత్యం: వి. నాగేంద్ర ప్రసాద్ గానం: శ్రేయ గోషల్ నటీనటులు: ఇషాన్, మన్నారాచోప్రా, ఎంజెలినా దర్శకత్వం: పూరి జగన్నాధ్ నీకోసం నే ఎదురు చూస్తున్నా ఆజా సనం ఆజా సనం నీ పేరే నే కలవరిస్తున్నా ఆజా సనం హై ఆజా సనం మనసిచ్చుకోనని ఏడుస్తు ఉంటది ఇచ్చాక మనసిలా నను ఏడిపిస్తది నీకోసం నే ఎదురు చూస్తున్నా ఆజా సనం హై ఆజా సనం పెదవిపైన చిరు నవ్వు లేదు కనుపాప లోన మైమరుపులు లేవు ఇంతలాగ దిగులెపుడు లేదుమరి ఎందుకంటే నువు లేవుకదా మనిషేమొ నేనిక్కడున్నా మనసే నాతోటి లేదు విరహాన వేధించకుండా నువు రెక్కలు కట్టుకు ఇప్పటికిప్పుడు రా... ఆజా సనం హై ఆజా సనం నీకోసం నే ఎదురు చూస్తున్నా ఆజా సనం హై ఆజా సనం నిదురలేదు ఏం కుదురు లేదు నీ చిలిపి చిలిపి ఆ తగువులు లేవు నువ్వు తప్ప ఏం గురుతు లేదు కన్నీళ్లు తప్ప కలలే లేవు నన్నేమొ నీకిచ్చుకున్నా నాతో నేనైన లేను నిన్నొదిలి బతికుండగలనా నా గుప్పెడు గుండెకు చప్పుడు పట్టుకు రా... ఆజా సనం హై ఆజా సనం నీకోసం నే ఎదురు చూస్తున్నా ఆజా సనం హై ఆజా సనం నీ పేరే నే కలవరిస్తున్నా ఆజా సనం ఆజా సనం మనసిచ్చుకోవని ఏడుస్...