Nee Uniki Video Song | Lakshmi's NTR Movie Songs | RGV | Kalyani Malik | Sira Sri | SPB
త్వరలో రిలీజ్ కాబోతున్న ''లక్ష్మీస్ ఎన్టీఆర్ ''చిత్రం నుండి '' నీ ఉనికి జీవితానికి అర్థం '' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం ''లక్ష్మీస్ ఎన్టీఆర్'' చిత్రంలోని నీ ఉనికి నా జీవితానికి అర్థం అంటూ సాగే ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడగా, సిరా శ్రీ గారు సాహిత్యాన్ని అందించ గా శ్రీ కల్యాణి మాలిక్ గారు సంగీతం సమకూర్చారు. సాహిత్యం :- నీ ఉనికి నా జీవితానికి అర్థం నీ రాకయే నాకు స్వర్గ తుల్యం. నీ కవితలే పూల గాలుల గంధం. నీ మాటలే నాకు స్నేహ గ్రంధం . విరిసే ఈ బంధం.. కురిసే మకరందం. వెలిగే దీపం.. మిగిలే నేస్తం.. నువు నా సర్వస్వం. విరిసే ఈ బంధం . కురిసే మకరందం. వెలిగే దీపం.. మిగిలే నేస్తం.. నువు నా సర్వస్వం. కిరణానికి ఉదయం లాగా కవనానికి భావం లాగా హృదయానికి చలనం నాకు నీవేలే కదనానికి విజయం లాగా , కధనానికి గమ్యం లాగా మనసుకి నీవే కదా విరిసే జీవితం ...ముగిసే సంగమం తుదే లేని ఓ సంబరం నువు నా సర్వస్వం ... Mee Snehageetham Madhavi Raju https://www.facebook.com/mee.sneha.37 https://www.facebook.com/madhavi.raju....