Inkem Inkem Full Video Song (Edited ) / Geetha Govindam / By Mee Snehageetham
తథిగిణ తకఝణు తథిగిణ తకఝణు తరికిట తదరిన తద్ధీంధీంత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… చాలే ఇది చాలే… నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే.. గుండెల్లోన వేగం పెంచావే.. గుమ్మంలోకి హోలీ తెచ్చావే…. నువ్ పక్కనుంటే ఇంతేనేమోనే.. నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్లీ పుట్టి చస్తున్నానే.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… చాలే ఇది చాలే… నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే.. తథిగిణ తకఝణు తథిగిణ తకఝణు తరికిట తదరిన తద్ధీంధీంత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఊహలకు దొరకని సొగసా…. ఊపిరిని వదలని గొలుసా…. నీకు ముడిపడినది తెలుసా మనసున ప్రతి కొసా.. నీ కనుల మెరుపుల వరసా.. రేపినది వయసున రభసా.. నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశా… నీ ఎదుట నిలబడు చనువే వీసా…. అందుకొని గగనపు కొనలే చూశా….. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… చాలే ఇది చాలే… నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్లే మాయలకు కదలని మగువా…. మాటలకు కరగని మదువా… పంతములు విడువని బిగువా జరిగినదడగవా… నా కధని తెలుపుట సులువా.. జాలిపడి నిమిషము వినవా.. ఎందుకని గడికొక గొ...