Posts

Showing posts from July, 2018

Kalyanam Vybhogam Lyrical | Srinivasa Kalyanam Song | By Mee Snehageetham

Image
త్వరలో రిలీజ్ కాబోతున్న ''శ్రీనివాస కళ్యాణం ''చిత్రం నుండి '' కళ్యాణం వైభోగం '' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం.. కళ్యాణం.... వైభోగం ఆనంద రాగాల శుభయోగం  రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ  వరమాలకై వేచు సమయాన శివధనువు విరిచాకే వధువు మది గెలిచాకే మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామ చంద్రుని కళ్యాణం అపరంజి తరుణి .అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది .తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణీ ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతి అమ్మ.. పసి ప్రాయములవాడు గోవిందుడమ్మ.. విరి వలపు ప్రాణయాల చెలి మనసు గెలిచాకే కల్యాణ కళలొలికినాడమ్మా .. ఆకాశరాజునకు సరితూగు సిరికొరకు ఋణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్నిసాక్ష్యం జరిపించు ఉత్సవాన పసుపు కుంకాలు పంచ భూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మ ముడివేసి జత కలుపు తంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మధనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్ధక్యముండదు కదా మనుగడను నడిపించు కళ...