Kodavali Nindaa Kunkumapoole Full Song Lyrical | RX 100 Movie Song / By Mee Snehageetham
''RX 100 ''చిత్రం నుండి ''రెప్పలనిండా కలగనకుండా వెన్నెలవాన'' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం.. రెప్పలనిండా కలగనకుండా... వెన్నెలవాన అనుకోకుండా... పెదవులనిండా మాటల వాన అలలు ఎగెసేను లే ... ఈ మట్టిలో... న ...పూసే రోజా ఫూలే రాగాలు కురిసే వెదురులే ... ఇన్నాళ్లుగా ,, ఇన్నేళ్లుగా .. నాలో..లేవే ఈ మహిమలే .. కొడవలి నిండా కుంకుమ ఫూలే... కడవల నిండా మందారాలే పడవల నిండా పట్టు తెరలే... అడుగుల నిండా ఆకాశాలే ... వాలే.. నులే ... పట్టు గుబురు దాటే సీతాకొక చిలుక లా మిట్ట కధలు దాటే అందమైన నిజము లా పట్టీ లాగేనే ... పట్టుతీగ నన్నీలా ... ఏమైందో ..నాకేమైందో .... వద్దంటున్నా నీ ముద్దే నన్ను రమ్మంటుందే .. నను చంపేసిందే ... రై ..రై ...రంగులు వేయ్ ..ఎన్నడు చూడనివై గుండెల్లో బొమ్మల్లే పూసే కొడవలి నిండా కుంకుమ ఫూలే... కడవల నిండా మందారాలే పడవల నిండా పట్టు తెరలే... అడుగుల నిండా ఆకాశాలే ... వాలే.. నులే ... చంటిపాప లాగా చిందులేవో వేస్తున్నా .. ఒంటరోడ్ని .. ఇట్టా తుంటరోడ్ని చేస్తున్నా వెండి వెన్నెలై ఎండల్లోనే కాస్తూ ఉన్నా ఏమైందో ..నాకేమైందో .... రోజూ చూసే నా ద...